చెస్ ఒలింపియాడ్ విజేతలతో ప్రధాన మంత్రి ముఖాముఖి - తెలుగు అనువాదం
September 26th, 12:15 pm
సర్, భారతదేశం రెండు బంగారు పతకాలు గెలవడం ఇదే మొదటిసారి. జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. బాలురు 22 పాయింట్లకు 21 పాయింట్లు, బాలికలు 22 పాయింట్లకు 19 పాయింట్లు సాధించారు. మొత్తం 44 పాయింట్లకు 40 పాయింట్లు సాధించాం. ఇంత భారీ, ఆకట్టుకునే ప్రదర్శన ఇంతకు ముందెన్నడూ జరగలేదు.This government, led by a son of the poor, has given top priority to the welfare of the poor: PM Modi in Kalyan
May 15th, 04:45 pm
Prime Minister Modi addressed a public meeting in Kalyan, Maharashtra. He said, I can proudly say that the welfare of the nation and the welfare of the poor have become the central focus in today's political environment. Criticizing the opposition alliance, he said that in the government led by the NDA, the grave of terrorist Yakub Memon is adorned, and the invitation for the construction of the Ram Temple is rejected.Today, the nation is moving forward with the spirit of liberation and rejecting the mentality of slavery: PM Modi
August 12th, 04:42 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation, development projects in Sagar, Madhya Pradesh. Addressing the gathering, he said that one can witness the ‘sagar’ (ocean) of harmony in the land of Sagar today with the presence of saints, the blessings of Saint Ravidas and the huge crowd comprising different sections of society. He mentioned that the foundation stone of Sant Shiromani Gurudev Shri Ravidas ji Memorial was laid today to further the shared prosperity of the nation.పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో, జి.20 అవినీతి వ్యతిరేక, మంత్రులస్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం.
August 12th, 10:21 am
జి 20, అవినీతి వ్యతిరేక మినిస్టీరియల్ సమావేశం భౌతిక స్థాయిలో తొలిసారిగా జరుగుతున్నందున మీఅందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు నోబుల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నగరమైన కోల్ కతాలో సమావేశమౌతున్నారు. వారు తమ రచనలలో అత్యాశ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు, ఎందుకంటే, అది వాస్తవాన్ని గ్రహించకుండా మనల్ని నిరోధిస్తుంది. ప్రాచీన ఉపనిషత్ లు మా గ్రుథ అని సూచించాయి. అంటే , అత్యాశపనికిరాదని సూచించాయి.21st century is about fulfilling every Indian's aspirations: PM Modi in Lok Sabha
August 10th, 04:30 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.During Congress rule, nothing was done to empower Panchayati Raj institutions: PM Modi
August 07th, 10:37 pm
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi
August 07th, 04:16 pm
PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.మహిళల సశక్తీకరణ పై జి-20 మంత్రుల స్థాయి సమావేశం గుజరాత్ లోని గాంధీనగర్ లోజరుగ గా ఆ కార్యక్రమం లోవీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం
August 02nd, 10:41 am
గాంధీ మహాత్ముని పేరిట ఏర్పాటైన గాంధీనగర్ లోకి మీకు అందరికి గాంధీనగర్ ఏర్పాటైన రోజు న నేను స్వాగతం పలుకుతున్నాను. అహమదాబాద్ లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించే అవకాశం మీకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం, యావత్తు ప్రపంచం జలవాయు పరివర్తన ను గురించి, గ్లోబల్ వార్మింగు ను గురించి మరియు దీర్ఘకాలం మనుగడ లో ఉండే పరిష్కార మార్గాల ను వెతకవలసిన అత్యావశ్యకత ను గురించి చర్చిస్తున్నది. గాంధీ ఆశ్రమం లో మీరు గాంధీ గారి సీదాసాదా జీవన శైలి ని గురించి మరియు దీర్ఘకాలం మనుగడ లో ఉండేటటువంటి ఆయన దూరదర్శి ఆలోచనల ను గురించి ఆత్మనిర్భరత గురించి మరియు సమానత్వం గురించి ప్రత్యక్ష అనుభూతి ని పొందవచ్చు. ఆ విషయాలు మీకు తప్పక ప్రేరణదాయకమైనవి గా ఉంటాయి అని నేను అనుకొంటున్నాను. దాండి కుటీర్ మ్యూజియమ్ లో సైతం మీరు ఇదే తరహా అనుభూతి ని పొందవచ్చును, ఈ అవకాశాన్ని మీరు జారవిడుచుకోకండి. గాంధీ గారి కి చెందిన ప్రసిద్ధమైనటువంటి చరఖా.. అదే నూలు ను వడికే చక్రాన్ని దగ్గరలో ఉన్న ఒక పల్లె లో గంగాబెన్ అనే మహిళ మొదట కనుగొన్న సంగతి ని నేను ప్రస్తావించడం అసందర్భం అయిందేమీ కాదు. మీకు అందరికి తెలిసిన విషయం ఏమిటి అంటే అది అప్పటి నుండి గాంధీ గారు ఎల్లవేళ ల ఖాదీ దుస్తుల ను ధరిస్తూ వచ్చారు అనేదే. ఖాదీ ఆత్మనిర్భరత కు మరియు సస్టేనబలిటీ కి ఒక సంకేతం గా మారిపోయింది.Be it poor or middle-class, to fulfill every dream is Modi’s guarantee: PM Modi
August 01st, 02:00 pm
PM Modi flagged off metro trains marking the inauguration of completed sections of Pune Metro. Highlighting the contributions of Pune city in the freedom struggle, PM Modi said that the city has given numerous freedom fighters to the country including Bal Gangadhar Tilak. Pune is a vibrant city that gives momentum to the economy of the country and fulfills the dreams of the youth of the entire country. Today’s projects with about 15 thousand crore will further strengthen this identity”, the PM Modi said.Lokmanya Tilak was a great institution builder and a nurturer of traditions: PM Modi
August 01st, 12:00 pm
PM Modi was conferred the Lokmanya Tilak National Award in Pune. PM Modi described the honour bestowed on him by the place and institution directly linked with the Lokmanya as ‘unforgettable’. He dedicated the Lokmanya Tilak Award to the 140 crore citizens of India. He assured them that the government will leave no stone unturned to help them achieve their dreams and aspirations. The Prime Minister also donated the cash prize to the Namami Gange Project.మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.In NEP traditional knowledge and futuristic technologies have been given the same importance: PM Modi
July 29th, 11:30 am
PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi. Addressing the gathering, the PM Modi underlined the primacy of education among the factors that can change the destiny of the nation. “Our education system has a huge role in achieving the goals with which 21st century India is moving”, he said. Emphasizing the importance of the Akhil Bhartiya Shiksha Samagam, the Prime Minister said that discussion and dialogue are important for education.India is becoming an excellent conductor for semiconductor investments: PM Modi
July 28th, 10:31 am
PM Modi inaugurated SemiconIndia 2023 at Mahatma Mandir in Gandhinagar, Gujarat. The theme of the Conference is ‘Catalysing India’s Semiconductor Ecosystem’. It showcases India’s semiconductor strategy and policy which envisions making India a global hub for semiconductor design, manufacturing and technology development.జి-20 పర్యావరణం మరియు శీతోష్ణస్థితి స్థిరత్వం సంబంధి మంత్రిత్వ స్థాయి సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 28th, 09:01 am
చరిత్ర మరియు సంస్కృతి ల పరం గా సమృద్ధం అయినటువంటి చెన్నై నగరాని కి మీ అందరికి ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ను చూడడానికి మీకు కొంత సమయం చిక్కుతుందని నేను ఆశిస్తున్నాను. అక్కడి స్ఫూర్తిదాయకం అయిన శిల్ప కళ మరియు గొప్ప శోభ ల వల్ల అది ‘‘తప్పక చూసితీరవలసిన’’ ప్రదేశం అని చెప్పుకోవచ్చును.Rajkot is recognized as the growth engine of Saurashtra: PM Modi
July 27th, 04:00 pm
PM Modi dedicated to the nation, Rajkot International Airport and multiple development projects worth over Rs 860 crores in Rajkot, Gujarat. PM Modi remarked that the government and the people have faced the crisis together and assured that those affected are being rehabilitated with the assistance of the state government. He also mentioned that the central government is providing every possible support to the state government. PM Modi said that now Rajkot is recognized as the growth engine of Saurashtra region.రాజస్తాన్ లోని సికార్ వద్ద పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభం అనంతరం ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం
July 27th, 12:00 pm
నేడు దేశవ్యాప్తంగా 1.25 లక్షల పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, బ్లాక్ స్థాయిలో ఏర్పాటైన ఈ కేంద్రాలు నేరుగా కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తోంది. అలాగే 1500 పైగా వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పిఓ), మన రైతుల కోసం ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’ (ఓఎన్ డిసి) ప్రారంభించడం జరిగింది. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోని రైతు అయినా ఇంట్లోనే కూచుని దేశంలోని ఏ ప్రాంతంలోని మార్కెట్ లో అయినా తేలిగ్గా తమ ఉత్పత్తిని విక్రయించవచ్చు.India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi
July 26th, 11:28 pm
PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”India achieved its non-fossil installed electric capacity target nine years in advance: PM Modi
July 22nd, 10:00 am
PM Modi addressed the G20 Energy Ministers Meet in Goa. Throwing light on India’s efforts in green growth and energy transition, he pointed out that India was the most populated nation and the fastest-growing large economy in the world and yet was strongly moving towards its climate commitments. The PM informed that India achieved its non-fossil installed electric capacity target nine years in advance and set a higher target for itself.PM Modi and Sri Lankan President Ranil Wickremesinghe at joint press meet in Hyderabad House
July 21st, 12:13 pm
PM Modi and President Wickremesinghe held a joint Press Meet at the Hyderabad House in New Delhi. PM Modi emphasized on Sri Lanka’s prominent role in India’s ‘Neighbourhood First Policy’ and the ‘SAGAR Vision’. He also said that the development of India and Sri Lanka are interdependent and critical for sustainable growth.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2023కు ముందు ప్రధాన మంత్రి ప్రకటన
July 20th, 10:30 am
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం పవిత్ర శ్రావణ మాసం నడుస్తోంది, ఈసారి శ్రావణ మాసం రెండు నెలల పాటు ఉండనుంది, దీని వ్యవధి కొంచెం ఎక్కువ. శ్రావణ మాసం పవిత్రమైన తీర్మానాలకు, పనులకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నేడు, ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మనం ప్రజాస్వామ్య దేవాలయంలో సమావేశమైనందున, ప్రజాస్వామ్య దేవాలయం అనేక పవిత్రమైన పనులను చేపట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రజల సంక్షేమం కోసం ఈ సమావేశాన్ని అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటారని నేను నమ్ముతున్నాను.