మీరాబాయి మన దేశంలోని మహిళలకు స్ఫూర్తి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 29th, 11:00 am
నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.India Shines at the Special Olympic World Summer Games - 2015
August 04th, 05:57 pm