అత్యవసర పరిస్థితి ని లోక్ సభ స్పీకర్ ఖండించడాన్నికొనియాడిన ప్రధాన మంత్రి

June 26th, 02:38 pm

అత్యవసర పరిస్థితి ని మరియు ఆ తరువాతి కాలం లో ఒడిగట్టినటువంటి అకృత్యాలను తీవ్రం గా గర్హించినందుకు గాను గౌరవనీయ లోక్ సభ స్పీకరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

లోక్ సభ కు స్పీకరు గా శ్రీ ఓం బిర్ లా ఎన్నికైన సందర్భం లో ఆయనకు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

June 26th, 02:35 pm

లోక్ సభ కు స్పీకర్ గా శ్రీ ఓం బిర్ లా ను రెండో సారి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. క్రొత్త గా ఎన్నికైన స్పీకర్ యొక్క అంతర్ దృష్టి మరియు అనుభవం సభ ఎంతగానో లాభం చేకూరుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

సభాపతి ఎన్నిక అనంతరం 18వ లోక్ సభలో ప్రధాని ప్రసంగం పాఠం

June 26th, 11:30 am

మీరు రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికవడం సభ అదృష్టం. మీతో పాటు సభ మొత్తానికి నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

స్పీకర్ ఎన్నికైన తరువాత లోక్ సభ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

June 26th, 11:26 am

వరుసగా రెండో సారి స్పీకర్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ ఓం బిర్ లా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. సభ పక్షాన స్పీకరు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. అమృత కాలం లో రెండో సారి శ్రీ ఓం బిర్ లా పదవీ బాధ్యతల ను చేపట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తెలియపరుస్తూ, అయిదు సంవత్సరాలు గా ఆయన కు ఉన్న అనుభవం మరియు ఆయన తో సభ్యుల కు ఉన్న అనుభవం.. ఇవి రెండు కూడాను తిరిగి ఎన్నికైన స్పీకరు ఈ ముఖ్యమైన కాలాల్లో సభ కు మార్గదర్శకత్వం వహించేందుకు వీలు ను కల్పించగలవన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. స్పీకరు కు ఉన్నటువంటి నమ్రత నిండిన వ్యక్తిత్వం మరియు ఆయన మోము లోని విజయం తొణికిసలాడే చిరునవ్వు .. ఈ రెండు అంశాలు సభ ను నిర్వహించడం లో స్పీకరు కు అండదండలను అందిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభం కావడాని కంటేముందు ప్రసార మాధ్యాల తో ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రకటన పాఠం

December 04th, 11:56 am

చలికాలం బహుశా ఆలస్యం గా రావడమే కాకుండా మనల ను చాలా నెమ్మదిగా సమీపిస్తున్నది, అయితే రాజకీయ వేడిమి చాలా వేగం గా పెరుగుతూ ఉన్నది. నిన్నటి రోజున నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మరి ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరం గానూ ఉన్నాయి.

PM to inaugurate the 9th G20 Parliamentary Speakers' Summit (P20) on 13 October

October 12th, 11:23 am

PM Modi will inaugurate the 9th G20 Parliamentary Speakers' Summit (P20) on 13 October 2023 at Yashobhoomi, New Delhi. In line with the theme of India’s G20 Presidency, the theme of the 9th P20 Summit is “Parliaments for One Earth, One Family, One Future.” The event will be attended by Speakers of Parliaments of G20 members and invitee countries. The Pan-African Parliament will take part in the P20 Summit for the first time after the African Union became a member of G20.

The strength of our Constitution helps us in the time of difficulties: PM Modi

November 26th, 12:52 pm

PM Narendra Modi addressed the concluding session of 80th All India Presiding Officers Conference at Kevadia, Gujarat. The Prime Minister said that the strength of our Constitution helps us in the time of difficulties. The resilience of Indian electoral system and reaction to the Corona pandemic has proved this.

అఖిల భార‌త స‌భాధ్య‌క్షుల 80 వ‌ స‌మావేశం ముగింపు స‌భ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

November 26th, 12:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఈ రోజు న అఖిల భార‌త స‌భాధ్య‌క్షుల 80వ స‌మావేశం ముగింపు స‌భ ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.

నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

December 31st, 03:06 pm

నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

లోక్ స‌భ స్పీక‌ర్ గా శ్రీ ఓమ్ బిర్లా ఎన్నికైన సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి స్వాగ‌తోప‌న్యాసం పాఠం

June 19th, 11:49 am

ఈ ప‌ద‌వి ని మీరు స్వీక‌రించ‌డం ఈ స‌భ లోని స‌భ్యులు అంద‌రి కి ఎక్క‌డ‌ లేని సంతోషాన్ని పొందుతున్నటువంటి మ‌రియు గ‌ర్వపడుతున్నటువంటి ఘడియ. పాత స‌భ్యుల కు మీతో ఇప్ప‌టికే ఎంతో బాగా ప‌రిచ‌యముంది. ఒక చ‌ట్ట స‌భ స‌భ్యుడి గా కూడాను, రాజ‌స్థాన్ లో మీరు ఒక సానుకూలమైనటువంటి భూమిక ను పోషించివున్నారు. మ‌రి రాజకీయాతతో సంబంధం కలిగివున్న వారికి ఈ విషయం ఎరుకే.

లోక్ స‌భ స్పీక‌ర్ శ్రీ‌ ఓమ్ బిర్‌లా ఎన్నిక‌ ను స్వాగ‌తించిన ప్ర‌ధాన మంత్రి

June 19th, 11:48 am

శ్రీ‌ ఓమ్ బిర్‌లా 17వ లోక్ స‌భ స్పీక‌ర్ గా స‌భ అత్యున్నత సంప్ర‌దాయాల కు అనుగుణం గా ఏక‌గ్రీవం గా ఎన్నిక కావ‌డాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వాగ‌తించారు.

మన్ కి బాత్ లో ప్రధాని మోదీ ఎంచుకునే విషయాలు చాలా సముచితమైనవి: లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్

May 26th, 05:17 pm

ప్రధాని నరేంద్ర మోదీపై రెండు పుస్తకాల ఆవిష్కరణ తరువాత, లోక్సభ స్పీకర్, శ్రీమతి. సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, మాన్ కీ బాత్ పరస్పర సంభాషణకు మాధ్యమంగా మారిందని మరియు అపారమైన ప్రజాదరణ పొందిందని అన్నారు. పుస్తకంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ, “ మన్ కి బాత్ లో ప్రధాని మోదీ ఎంచుకునే విషయాలు చాలా సముచితమైనవి మరియు విసృతమైనవి. ప్రధానమంత్రి నాయకత్వంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందాయి. అని లోక్సభ స్పీకర్ అన్నారు.

ప్రధాని నరేంద్రమోదీపై రెండు పుస్తకాల ప్రధమ ప్రతులు అందుకున్న రాష్ట్రపతి

May 26th, 12:04 pm

లోక్సభ స్పీకర్, శ్రీమతి. సుమిత్రా మహాజన్ ప్రధాని నరేంద్ర మోదీపై రెండు పుస్తకాలు విడుదల చేసి నేడు రాష్టప్రతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొదటి కాపీలు అందజేశారు.

The Speaker, Gujarat Legislative Assembly, Shri Ganpatsinh Vasava call on PM

January 01st, 07:56 pm

The Speaker, Gujarat Legislative Assembly, Shri Ganpatsinh Vasava call on PM

PM’s welcome speech on election of Sumitra Mahajan as Speaker of Lok Sabha

June 06th, 03:51 pm

PM’s welcome speech on election of Sumitra Mahajan as Speaker of Lok Sabha

PM congratulates Smt. Sumitra Mahajan on being elected as Lok Sabha Speaker

June 06th, 02:07 pm

PM congratulates Smt. Sumitra Mahajan on being elected as Lok Sabha Speaker