Modernization of stations will create a new atmosphere for development in the country: PM Modi
August 06th, 11:30 am
In a historic move, PM Modi laid the foundation stone for the redevelopment of 508 Railway Stations across the country via video conferencing. Redeveloped at a cost of more than Rs 24,470 crores, these 508 stations are spread across 27 states and union territories. Addressing the gathering, the PM Modi remarked “There is new energy, new inspirations and new resolutions”, the Prime Minister said underlining that it is the beginning of a new chapter in the history of Indian Railway.దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన
August 06th, 11:05 am
కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి. జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.ఆర్ఒకె అధ్యక్షుని కి పదవి స్వీకారం సందర్భం లో అభినందనల ను మరియు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
May 10th, 12:52 pm
కొరియా గణతంత్రం (ఆర్ఒకె) అధ్యక్షుని గా శ్రీ యూన్ సుక్-యోల్ ఈ రోజు న పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను మరియు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.కొరియా గణతంత్రాని కి అధ్యక్షుని గాఎన్నికైన శ్రీ యూన్ సుక్-యోల్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 17th, 02:50 pm
కొరియా గణతంత్రం (ఆర్ఒకె) కు అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ యూన్ సుక్-యోల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ లో మాట్లాడారు.వన్ ఓశన్సమిట్ తాలూకు ఉన్నత స్థాయి సదస్సు లో ఫిబ్రవరి 11న పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
February 10th, 07:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వన్ ఓశన్ సమిట్’ లో భాగం గా ఏర్పాటయ్యే ఒక ఉన్నతస్థాయి సదస్సు ను ఉద్దేశించి ఫిబ్రవరి 11వ తేదీన సుమారు 2:30 గంటల వేళ కు వీడియో సందేశం మాధ్యమంద్వారా ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమం లో జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ కొరియా, జపాన్, కెనడా తదితర అనేక దేశాల అధినేత లుకూడా ప్రసంగిస్తారు.రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 21st, 03:53 pm
రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.PM Greets President & People of Republic of Korea on the 70th Anniversary of the Outbreak of the Korean War
June 25th, 07:04 pm
On the occasion of the 70th Anniversary of the outbreak of the Korean War in 1950, Prime Minister of India Shri Narendra Modi paid rich tribute to the bravehearts who sacrificed their lives in the pursuit of peace on the Korean Peninsula.అభినందనపూర్వక ఫోన్ కాల్స్ ను అందుకొన్న ప్రధాన మంత్రి
June 04th, 06:52 pm
భారతదేశం లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయానికి గాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ మూన్ జే-ఇన్, జింబాబ్వే అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఇ.డి. మనంగ్వా, మొజాంబీక్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఫిలిప్ జెసింటో న్యూసీ లు తమ అభినందనల ను ఈ రోజు న టెలిఫోన్ ద్వారా శ్రీ మోదీ కి తెలిపారు.సియోల్ శాంతి బహుమతి స్వీకార వేళ ప్రధాన మంత్రి ఉపన్యాసం
February 22nd, 10:55 am
సియోల్ శాంతి బహుమతి ని నాకు ప్రదానం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం గా భావిస్తున్నాను. ఈ శాంతి బహుమతి వ్యక్తిగతం గా నాకు లభించినట్టుగా నేను భావించడం లేదు. ఇది భారతీయులందరికీ లభించిన బహుమతి. భారతదేశం ఈ ఐదు సంవత్సరాల లో సాధించిన విజయానికిగాను ఇది లభించింది.PM Modi's remarks at joint press meet with President Moon of Republic of Korea
February 22nd, 08:42 am
Addressing the joint press meet with President Moon of Republic of Korea, PM Modi noted that ties between both our countries were based on shared vision of people, peace and prosperity. The PM also mentioned that the MoU signed between both the countries will further strengthen the counter terrorism measures. Expressing contentment over the enhanced trade and investment ties between India and Republic of Korea, PM Modi reiterated India’s commitment to take bilateral trade to $50 dollars by 2030.Indian community all over the world are the country’s ‘Rashtradoots’: PM Modi
February 21st, 06:01 pm
At the community programme in Seoul, South Korea, PM Modi appreciated the members of Indian community for their contributions. PM Modi termed them be true 'Rashtradoots' (ambassadors of the country). Addressing the gathering, the PM also highlighted the strong India-South Korea ties. He also spoke about India's growth story in the last four and half years.కొరియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 21st, 06:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొరియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి నేడు ప్రసంగించారు.సియోల్ లోని యోన్‌సేయీ విశ్వవిద్యాలయం లో మహాత్మ గాంధీ ప్రతిమ ను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
February 21st, 01:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సియోల్ లోని యోన్‌సేయీ విశ్వవిద్యాలయం లో మహాత్మ గాంధీ ప్రతిమ ను ఆవిష్కరించారు.రిపబ్లిక్ ఆఫ్ కొరియా సందర్శన సందర్భం గా ఇండియా-ఆర్ఓకె బిజినెస్ సింపోజియమ్’లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
February 21st, 10:55 am
శుభ మధ్యాహ్నం. ఈ రోజు న సియోల్ లో మీ అందరితో భేటీ అవుతున్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది. గత 12 నెలల కాలం లో కొరియా వ్యాపారవేత్తలతో నేను సమావేశం కావడం ఇది మూడో సారి. ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమం. మరింత ఎక్కువ మంది కొరియా వ్యాపారవేత్తలు భారతదేశం పైన దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడాను కొరియా లో పర్యటించాను. కొరియా ఇప్పటికీ ఆర్థికాభివృద్ధి విషయం లో నాకు ఒక ఆదర్శవంతమైనటువంటి నమూనా.Prime Minister Modi arrives in Seoul, Republic of Korea
February 21st, 08:26 am
PM Narendra Modi landed in Seoul, marking the start of his visit to the Republic of Korea. He will be participating in various programmes during the visit, aimed at boosting trade and cultural ties with the Republic of Korea.రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
February 20th, 02:30 pm
కొరియా అధ్యక్షుడు మూన్ జే -ఇన్ ఆహ్వానం మేరకు నేను రిపబ్లిక్ ఆఫ్ కొరియా సందర్శిస్తున్నాను. రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు ఇది నా రెండవ పర్యటన. అధ్యక్షుడు మూన్‌తో ఇది నా రెండవ శిఖరాగ్ర సమావేశం.రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రథమ మహిళ తో భేటీ అయిన ప్రధాన మంత్రి
November 05th, 05:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రథమ మహిళ మాన్యురాలు శ్రీమతి కిమ్ జుంగ్-సూక్ తో నేడు సమావేశమయ్యారు.భారతదేశం లో కొరియా అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా లు సంతకాలు చేసిన ఎంఒయు లు/దస్తావేజుల జాబితా
July 10th, 02:46 pm
భారతదేశం లో కొరియా అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా లు సంతకాలు చేసిన ఎంఒయు లు/దస్తావేజుల జాబితాదక్షిణ కొరియా అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ఉపన్యాసం
July 10th, 02:30 pm
దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో, భారతదేశంలో కొరియన్ కంపెనీలు పెరుగుతున్న పెట్టుబడిని ప్రధాని మోదీ స్వాగతించారు మరియు ఇవి 'మేక్ ఇన్ ఇండియా' చొరవను బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్న ప్రధాని కూడా ప్రసంగించారు.మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు
July 09th, 09:40 pm
న్యూఢిల్లీలోని గాంధీ స్మృతిలో మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయీలు నివాళులర్పించారు.