పారా టేబుల్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన సోనాల్ పటేల్కు ప్రధానమంత్రి అభినందనలు
August 07th, 08:38 am
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2022 పారా టెబుల్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి సోనాల్ పటేల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.