Armed Forces Flag Day is about saluting the valour, determination and sacrifices of our courageous soldiers: Prime Minister
December 07th, 02:40 pm
The Prime Minister Shri Narendra Modi today on the occasion of Armed Forces Flag Day remarked that it is about saluting the valour, determination and sacrifices of our courageous soldiers. He urged everyone to contribute to the Armed Forces Flag Day fund.కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi
March 12th, 02:15 pm
Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి
March 12th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.కార్ గిల్ విజయ్ దివస్ సందర్భం లో సైనికుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
July 26th, 09:18 am
కార్ గిల్ విజయ్ దివస్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్ గిల్ లో దేశ రక్షణ కోసం అంకితులైన వీర యోధులు అందరికీ వారి యొక్క సాహసాని కి మరియు వారు చేసినటువంటి సర్వోన్నత బలిదానాని కి గాను శ్రద్ధాంజలి ని ఘటించారు.India is a spirit where the nation is above the self: PM Modi
December 19th, 03:15 pm
PM Modi attended function marking Goa Liberation Day. PM Modi noted that even after centuries and the upheaval of power, neither Goa forgot its Indianness, nor did the rest of India forgot Goa. This is a relationship that has only become stronger with time. The people of Goa kept the flame of freedom burning for the longest time in the history of India.గోవాలో నిర్వహించిన గోవా విమోచన దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
December 19th, 03:12 pm
గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో నిర్వహించిన వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న నాటి వీరులను ఆయన సత్కరించారు. నవీకరించిన ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియం, గోవా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవన సముదాయం, న్యూ సౌత్ గోవా జిల్లా ఆస్పత్రి, మోపా ఎయిర్‌పోర్టులో విమానయాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మార్గోవాలోని డబోలిమ్-నవేలిమ్ వద్ద ‘గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్’సహా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. అలాగే గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టుకు చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ సంస్థకు శంకుస్థాపన చేశారు.డిసెంబర్19 న గోవా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; గోవా విమోచన దినం ఉత్సవాల లో పాల్గొంటారు
December 17th, 04:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 19 న గోవా ను సందర్శించి, మధ్యాహ్నం పూట 3 గంటల వేళ కు గోవా లోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియమ్ లో గోవా విమోచన దినోత్సవాల సంబంధిత కార్యక్రమాని కి హాజరు అవుతారు. ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి స్వాతంత్య్ర యోధుల ను, ‘ఆపరేషన్ విజయ్’ లో పాల్గొన్న యోధుల ను సమ్మానించనున్నారు. పోర్చుగీసు పాలన నుంచి గోవా కు విముక్తి ని ఇచ్చేందుకు భారతదేశ సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ సఫలత కు గుర్తు గా ప్రతి సంవత్సరం లో డిసెంబర్ 19వ తేదీ నాడు ఒక వేడుక గా గోవా విమోచన దినాన్ని నిర్వహించడం జరుగుతున్నది.50 వ విజయ్ దివస్ నాడు ముక్తి యోధులు, వీరాంగనలు మరియు భారత సాయుధ దళాల యొక్కపరాక్రమాన్ని, ఇంకా త్యాగాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి
December 16th, 12:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50 వ విజయ్ దివస్ సందర్భం లో ముక్తి యోధుల, వీరాంగన ల మరియు భారత సాయుధ దళాల కు చెందిన సాహసుల అజేయ పరాక్రమాన్ని, వారి యొక్క త్యాగాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ సందర్భం లో రాష్ట్రపతి గారు ఢాకా లో ఉండటమనేది భారతదేశం లోని ప్రతి ఒక్కరి కీ విశిష్ట ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఇది భారతదేశ వృద్ధి కథ యొక్క మలుపు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన'మన్ కీ బాత్' కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.Prime Minister meets the representatives of Sikh community and institutions involved in the commemoration of Indian soldiers who fought in Italy in the World Wars
October 30th, 12:55 am
Prime Minister Shri Narendra Modi met and interacted with the community members from various organisations including representatives of Sikh community and institutions involved in the commemoration of Indian soldiers who fought in Italy in World War I and World War II.'మన్ కి బాత్' కు అనుకూలత మరియు సున్నితత్వం ఉంది. దీనికి సామూహిక పాత్ర ఉంది: ప్రధాని మోదీ
July 25th, 09:44 am
మన్ కి బాత్ సందర్భంగా, టోక్యో ఒలింపిక్స్ కోసం భారత బృందంతో తన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు మరియు దేశ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేక వెబ్‌సైట్ గురించి ప్రస్తావించారు, ఇక్కడ దేశవ్యాప్తంగా పౌరులు తమ స్వరంలో జాతీయ గీతాన్ని రికార్డ్ చేయవచ్చు. అతను దేశంలోని పొడవు మరియు వెడల్పు నుండి అనేక ఉత్తేజకరమైన కథలను పంచుకున్నాడు, నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను మరియు మరెన్నో హైలైట్ చేశారు!బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం పాఠం
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి
March 26th, 04:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల ప్రభావవంతమైన అమలు అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 22nd, 11:07 am
రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావ వంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దే ముఖ్యమైన అంశం పై శ్రద్ధ వహిస్తున్న కారణం గా ఈ వెబినార్ గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు.రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావవంతమైన విధంగా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 22nd, 11:06 am
రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావ వంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దే ముఖ్యమైన అంశం పై శ్రద్ధ వహిస్తున్న కారణం గా ఈ వెబినార్ గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు.వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అనేక పథకాల శంకుస్థాపన సందర్భంగా చెన్నైలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం పూర్తి పాఠం
February 14th, 11:31 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.తమిళనాడులో పలు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన
February 14th, 11:30 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.