ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా

October 29th, 06:46 pm

జపాన్ 2018 అక్టోబర్ 29వ తేదీ నాడు సమర్ధన పత్రాన్ని దాఖలు చేయడం ద్వారా ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) లో చేరినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి 70 దేశాలు ఐఎస్ఎ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంటు (ఐఎస్ఎ ఎఫ్ఎ) పై సంతకాలు చేయగా మరో 47 దేశాలు దీనికి సమర్ధన ను తెలిపాయి. జపాన్ దీనిపై సంతకాలు చేసిన 71వ దేశం, ఐఎస్ఎ ఎఫ్ఎ కు సమర్ధన తెలిపిన 48వ దేశం కానుంది.

PM’s remarks at joint press meet with PM Abe of Japan

October 29th, 03:45 pm

At the joint press meet, PM Narendra Modi spoke about the deep rooted India-Japan ties. The Prime Minister expressed delight over growing cooperation between both the countries in digital services, cyber space, health and defence and security. He said that with a strong India-Japan cooperation, 21st century will be Asia’s century.

Solar Alliance to ensure that the world gets more energy and there is also a focus on innovation: PM Modi

January 25th, 08:05 pm



PM, French President travel to Gurgaon by metro, for the foundation stone laying ceremony of International Solar Alliance Headquarters

January 25th, 04:50 pm