మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 09th, 01:09 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
October 09th, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ పనులకు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్సవం చేశారు.India is committed to responsible and ethical use of AI: PM Modi
December 12th, 05:20 pm
PM Modi inaugurated the Global Partnership on Artificial Intelligence (GPAI) Summit at Bharat Mandapam, New Delhi. Addressing the event, PM Modi said, India is the main player in the field of AI talent and AI-related ideas. A vibrant AI spirit is visible in India as the Indian youth is testing and pushing the frontier of AI tech.గ్లోబల్ పార్ట్ నర్ శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 12th, 05:00 pm
గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) శిఖర సమ్మేళనాన్ని న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. గ్లోబల్ ఎఐ ఎక్స్ పో లో ఆయన అడుగిడి, పరిశీలించారు. జిపిఎఐ అనేది కృత్రిమ మేథ (ఎఐ) తాలూకు సిద్ధాంతానికి మరియు అభ్యాసానికి మధ్య గల అంతరాయాన్ని భర్తీ చేసే లక్ష్యం తో 29 సభ్యత్వ దేశాలు అవలంభించనున్నటువంటి ఒక మల్టీ-స్టేక్ హోల్డర్ ఇనిశియేటివ్ గా ఉంది. ఈ లక్ష్య సాధన లో ఎఐ సంబంధి ప్రాధాన్య అంశాల పై అత్యాధునిక పరిశోధనల కు మరియు తత్సంబంధి కార్యకలాపాల కు సమర్థన ను అందించడం జరుగుతుంది. 2024 వ సంవత్సరానికి జిపిఎఐ తాలూకు లీడ్ చైన్ గా భారతదేశం ఉంది.In the development of digital technology, India is behind no developed nation: PM Modi
October 27th, 10:56 am
PM Modi inaugurated the 7th Edition of the India Mobile Congress 2023 at Bharat Mandapam in New Delhi. Addressing the gathering, the PM Modi said that in the changing times of the 21st century, this event has the power to change the lives of crores of people. Underling the fast pace of technology, the PM Modi said “The future is here and now”.ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఏడో సంచికను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 27th, 10:35 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించారు. ‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ అంశం ఇతివృత్తం గా 2023 అక్టోరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్ద టెలికం, మీడియా, మరియు టెక్నాలజీ ల వేదిక గా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతల ను అభివృద్ధి పరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశం గా భారతదేశం యొక్క స్థితి ని బలపరచడం ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం గా ఉంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను దేశవ్యాప్తం గా వంద అనేక విద్య సంస్థల కు ప్రదానం చేశారు.With 5G, India is setting a global standard in telecom technology: PM Modi
October 01st, 07:06 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.PM Modi inaugurates 6th India Mobile Congress at Pragati Maidan, New Delhi
October 01st, 12:05 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.గుజరాత్‌లో 11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 06:40 pm
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌జీ, రాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌జీ, పార్లమెంటులో నా సహచరుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చైర్మన్ సి. ఆర్.పాటిల్జీ, గుజరాత్ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీజీ, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్, శ్రీ నరహరి అమీన్ మరియు అహ్మదాబాద్ మేయర్ భాయ్ శ్రీ కితిత్ కుమార్ పర్మార్జీ, ఇతర ప్రముఖులు మరియు గుజరాత్ నలుమూలల నుండి వచ్చిన నా యువ స్నేహితులు !11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి
March 12th, 06:30 pm
అహ్మదాబాద్ లో 11వ ఖేల్ మహాకుంభ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పూణేలోని సింబయాసిస్ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 06th, 05:17 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ జీ, శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శ్రీ సుభాష్ దేశాయ్ జీ, ఈ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.బి మజుందార్ జీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ విద్యా యెరవ్‌దేకర్ జీ, అధ్యాపకులు, విశిష్ట అతిథులు మరియు నా యువ సహచరులు!పూణే లోని సింబయాసిస్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ప్రారంభించిన - ప్రధానమంత్రి
March 06th, 01:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పూణే లోని సింబయోసిస్ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకను ప్రారంభించారు. సింబయోసిస్ ఆరోగ్య ధామ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారీ తదితరులు పాల్గొన్నారు.డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా
October 09th, 03:54 pm
డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితాడెన్మార్క్ప్రధానమంత్రిగౌరవనీయ మెట్టే ఫ్రెడెరిక్‌సెన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం
October 09th, 01:38 pm
కరోనా మహమ్మారికి ముందు ఈ హైదరాబాద్ హౌస్‌లో రెగ్యులర్‌గా వివిధ దేశాల అధిపతులు, వివిధ ప్రభుత్వాల అధిపతులకు స్వాగత కార్యక్రమాలు క్రమంతప్పకుండా ఉంటూ ఉండేవి. అయితే గత 18-20 నెలలుగా ఇది ఆగిపోయింది, డానిష్ ప్రధానమంత్రి పర్యటనతో మళ్లీ ఈరోజు కొత్త ఆరంభం జరిగింది.కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 05th, 03:08 pm
వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ కోసం మాతో కలసి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మహమ్మారి వల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కుకోవిడ్-19 తో పోరాడటం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిటల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 05th, 03:07 pm
కోవిడ్-19 తో పోరాడటానికి ఒక డిజిటల్ సార్వజనిక హితకారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించారు.PM to address Grand Finale of Smart India Hackathon 2020
July 31st, 01:12 pm
Prime Minister Shri Narendra Modi will address the Grand Finale of Smart India Hackathon 2020 on 1st August via video conferencing. He will also be interacting with students on the occasion.PM Modi interacts with booth Karyakartas from Alappuzha, Attingal, Mavelikkara, Kollam and Pathanamthitta
December 14th, 04:30 pm
Prime Minister Narendra Modi interacted with BJP booth-level Karyakartas from Alappuzha, Attingal, Mavelikkara, Kollam and Pathanamthitta in Kerala today.మన ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే శక్తిని ఆవిష్కరణ కలిగి ఉంది: స్మార్ట్ ఇండియా హకతోన్ వద్ద ప్రధాని మోదీ
March 30th, 09:27 pm
స్మార్ట్ ఇండియా హకతోన్ 2018 గ్రాండ్ ఫైనల్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత తలమునకలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి ప్రయత్నాలు, నవ భారతదేశ నిర్మాణానికి బలం ఇచ్చిందని ప్రధాని అన్నారు.స్మార్ట్ ఇండియాహ్యాకథాన్ -2018 గ్రాండ్ ఫినాలేను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి. వివిధ కేంద్రాలలో పాల్గొన్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించిన ప్రధానమంత్రి ఇ .పి.పి.పి అంటే ఇన్నొవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్ మంత్రకు ప్రదాని పిలుపు.
March 30th, 09:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2018 గ్రాండ్ ఫినాలేని ఉద్దేశించి , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. . ఈ సందర్భంగా స్మార్ట్ ఇండియా హాకథాన్ -2018లో పాల్గొన్న వారితో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.