Skilling, re-skilling and up-skilling are the mantras for the future workforce: PM Modi

July 21st, 09:06 am

PM Modi addressed the G20 Labour and Employment Ministers Meet in Indore, Madhya Pradesh via video message. PM Modi emphasized skilling the workforce with the use of advanced technologies and processes and said that skilling, re-skilling and up-skilling are the mantras for the future workforce. He gave examples of India’s ‘Skill India Mission’ making this a reality, and ‘Pradhan Mantri Kaushal Vikas Yojana’ which has trained more than 12.5 million of India’s youth so far.

జీ20 కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 21st, 09:05 am

ఉపాధి అనేది అత్యంత ముఖ్యమైన ఆర్థిక, సామాజిక కారకాల్లో ఒకటని పేర్కొంటూ, ప్రపంచం ఉపాధి రంగంలో కొన్ని గొప్ప మార్పులకు ముంగిట ఉందని, ఈ వేగవంతమైన పరివర్తనలను పరిష్కరించడానికి ప్రతిస్పందించే , సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుత నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపాధికి ప్రధాన చోదకశక్తిగా మారిందని, అది ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

Technology is the bridge to achieve ‘Sabka Saath Sabka Vikas’: PM

October 20th, 07:45 pm

Prime Minister Shri Narendra Modi today unveiled the book “Bridgital Nation” and presented its first copy to Shri Ratan Tata in an event organized at 7, Lok Kalyan Marg, New Delhi today. The book has been written by Shri N Chandrasekaran and Ms. Roopa Purushottam.

‘‘బ్రిజిటల్ నేశన్’’ గ్రంథాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

October 20th, 07:42 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘‘బ్రిజిట‌ల్ నేశ‌న్’’ గ్రంథాన్ని న్యూ ఢిల్లీ లోని నెంబ‌ర్ 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో నిర్వ‌హించ‌బ‌డిన ఒక కార్య‌క్ర‌మం లో ఆవిష్క‌రించి ఆ పుస్త‌కం ఒకటో ప్ర‌తి ని శ్రీ ర‌త‌న్ టాటా కు అంద‌జేశారు. శ్రీ ఎన్‌. చంద్ర‌శేఖ‌ర‌న్, కుమారి రూప పురుషోత్త‌మ్ లు ఈ పుస్త‌కాన్ని రచించారు.

Mr. Bimalendra Nidhi, Deputy Prime Minister and Minister of Home Affairs of Nepal calls on PM

March 17th, 07:58 pm

Mr. Bimalendra Nidhi, Deputy Prime Minister and Minister of Home Affairs of Nepal called on Prime Minister Narendra Modi. The PM said that India is fully committed to strengthening the age-old ties of friendship and kinship between the people of both countries.