శ్రీ నారాయణ్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం
November 01st, 03:04 pm
దేశ రాజకీయాల్లో, సామాజిక సేవా రంగంలో ప్రముఖుడు శ్రీ నారాయణ్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.భారత్లో మాల్దీవ్స్ అధ్యక్షుడి అధికార పర్యటన సందర్భంగా భారత్-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన
August 02nd, 10:18 pm
గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.Prahladji Patel's work will contribute to inspire future generations: PM Modi
April 04th, 08:13 pm
PM Modi addressed the 115th Janmjayanti of Shri Prahladji Patel at Becharaji, Gujarat via a video message. He paid homage to the glorious land of Becharaji and bowed to the memory of the freedom fighter, social worker Shri Prahladji Patel. The PM noted Shri Prahladji Patel’s generosity in social service and his sacrifice.స్వాతంత్య్ర యోధుడు శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ 115వ జయంతి కి ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం కార్యక్రమం మరియు గుజరాత్ లోని బేచరాజీ లో జరిగిన ప్రహ్లాద్ జీ పటేల్ గారి జీవితచరిత్ర గ్రంథం ఆవిష్కరణ
April 04th, 08:01 pm
గుజరాత్ లోని బేచరాజీ లో జరిగిన శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ యొక్క 115వ జయంతి మరియు ఆయన (ప్రహ్లాద్ జీ పటేల్ గారి) జీవితచరిత్ర గ్రంథావిష్కరణ సందర్భం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్ కూడా ఉన్నారు.టీకామందు అత్యవసరం గా అవసరం అయిన వారు దానిని ముందుగా అందుకొంటారు: ప్రధాన మంత్రి
January 16th, 02:25 pm
కోవిడ్-19 టీకామందును ఇప్పించే కార్యక్రమం చాలా దయామయమైందిగాను, ముఖ్యమైన సూత్రాలతో కూడుకొన్నదిగాను ఉన్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ టీకామందు ఎవరికి అత్యంత అవసరమో, వారే దానిని ముందుగా అందుకొంటారు అని ఆయన అన్నారు. ఎవరికి వ్యాధి సంక్రమణ తాలూకు అపాయం చాలా ఎక్కువ స్థాయి లో ఉందో, వారికి ఆ టీకామందు ను ముందుగా ఇప్పించడం జరుగుతుందన్నారు. మన వైద్యులు, నర్సులు, ఆసుపత్రుల పారిశుద్ధ్య కార్మికులు, పారా- మెడికల్ స్టాఫ్.. వీరికే టీకామందు ను అందుకొనేందుకు తొలి హక్కు ఉన్నది అని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల తో పాటు ప్రైవేటు రంగానికి చెందిన ఆసుపత్రులకు కూడా ఈ ప్రాధాన్యం లభిస్తుంది అని ఆయన అన్నారు. కోవిడ్-19 టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని ఈ శనివారం, అంటే జనవరి 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడారు.దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ మూల పాఠం
January 16th, 10:31 am
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్యక్రమం. దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3006 సెషన్ కేంద్రాలను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వర్చువల్గా అనుసంధానం చేశారు.దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
January 16th, 10:30 am
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్రపంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్యక్రమం. దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3006 సెషన్ కేంద్రాలను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వర్చువల్గా అనుసంధానం చేశారు.PM condoles the passing away of Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj
July 16th, 10:56 am
The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj.ప్రధాన మంత్రి అందుకొన్న జ్ఞాపిక ల ఇ-ఆక్శన్ ముగిసింది.
October 24th, 04:40 pm
ప్రధాన మంత్రి అందుకొన్న జ్ఞాపిక ల ప్రదర్శన మరియు ఇ-ఆక్శనింగ్ ఈ రోజు న అంటే, అక్టోబరు 24వ తేదీ న ముగిసింది. ఈ వేలంపాట కు బ్రహ్మాండమైన స్పందన లభించింది. వేలాది బిడ్ లు వచ్చాయి. ఇ-ఆక్శన్ నుండి అందిన సొమ్ముల ను నమామీ గంగే మిశన్ కు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు విరాళం గా ఇవ్వనున్నారు.నానాజీ దేశ్ముఖ్ జయంతి నాడు ఆయన కు స్మృత్యంజలి ఘటించిన ప్రధాన మంత్రి
October 11th, 10:43 am
‘‘దేశ భక్తుడు మరియు మహా సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ముఖ్ గారి కి ఆయన జయంతి అయిన ఈ రోజు న ఇవే నా ప్రణామాలు. రైతుల అభ్యున్నతి కోసం, పల్లెల శ్రేయం కోసం ఆయన తన సంపూర్ణ జీవనాన్ని అంకితం చేశారు. జాతి నిర్మాణాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు కలకాలం నిలచేది, దేశ వాసులకు సదా ప్రేరణ ను అందించేటటువంటిదీనూ’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.For us, 125 crore Indians are our family, for us it is always nation first: PM Narendra Modi
September 25th, 03:20 pm
PM Shri Narendra Modi today addressed the ‘Karyakarta Mahakumbh’ in Bhopal, Madhya Pradesh. While addressing the gathering of more than 5 lakh party workers, the Prime Minister began his speech by remembering Pandit Shri Deen Dayal Upadhyaya on his birth anniversary and the late PM Shri Atal Bihari Vajapyee. He added, “We are proud to be born to serve as workers of the Bhartiya Janata Party.”For us, it is always nation first: PM Narendra Modi in Bhopal
September 25th, 03:15 pm
PM Shri Narendra Modi today addressed the ‘Karyakarta Mahakumbh’ in Bhopal, Madhya Pradesh. While addressing the gathering of more than 5 lakh party workers, the Prime Minister began his speech by remembering Pandit Shri Deen Dayal Upadhyaya on his birth anniversary and the late PM Shri Atal Bihari Vajapyee. He added, “We are proud to be born to serve as workers of the Bhartiya Janata Party.”మహా సాధువు మరియు కవి శ్రీ కబీర్ కు సంత్ కబీర్ నగర్ లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
June 28th, 12:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా లో గల మగ్ హర్ ను ఈ రోజు సందర్శించారు.Sant Kabir represents the essence of India's soul: PM Modi in Maghar
June 28th, 12:35 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Maghar in SantKabir Nagar district of Uttar Pradesh today. He offered floral tributes at SantKabir Samadhi, on the occasion of the 500th death anniversary of the great saint and poet, Kabir. He also offered Chadar at SantKabirMazaar. He visited the SantKabir Cave, and unveiled a plaque to mark the laying of Foundation Stone of SantKabir Academy, which will highlight the great saint’s teachings and thought.PM condoles the demise of Indian social activist and writer Mahashweta Devi
July 28th, 05:55 pm
PM expresses sadness, on the demise of social worker Poornimaben Pakvasa
April 25th, 09:14 pm