Goal of Viksit Bharat by 2047 can not be achieved without development of deprived segments: PM
March 13th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a program marking nationwide outreach for credit support to disadvantaged sections via video conferencing. Addressing the occasion, the Prime Minister acknowledged the virtual presence of about 3 lakh people from 470 districts and expressed gratitude. Prime Minister Modi underlined that the nation is witnessing another huge occasion towards the welfare dalits, backward and deprived sections.వెనుకబడిన వర్గాలకు రుణసాయంపై దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 13th, 04:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వెనుకబడిన వర్గాలకు రుణసాయం దిశగా నిర్వహించిన దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. అంతకుముందు ‘‘ప్రధానమంత్రి సామాజికోత్థాన-ఉపాధి ఆధారిత జనసంక్షేమ (పిఎం-సూరజ్) పథకం జాతీయ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే దేశంలోని లక్షమంది బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు రుణ సహాయం మంజూరు చేశారు. అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఐదేళ్లపాటు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ : కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
November 29th, 02:26 pm
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( పీఎంజీకెవై ) కింద దేశంలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఐదేళ్లపాటు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ చేయాలని ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి కార్యక్రమం అమలు జరుగుతుంది.దేశవ్యాప్త మెగా సైక్లోథన్ లో పాలుపంచుకొన్న వారి కి అభినందన లు తెలియ జేసిన ప్రధాన మంత్రి
February 15th, 10:19 am
దేశవ్యాప్తం గా జరిగిన మెగా సైక్లోథన్ కార్యక్రమం లో పాలుపంచుకొని, ఆరోగ్య ప్రదమైనటువంటి జీవన సరళి ని గురించినటువంటి చైతన్యాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ కార్యక్రమం లో పాల్గొన్న వ్యక్తులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.It is our resolve that India becomes ‘Viksit Bharat’ by 2047: PM Modi in Rajya Sabha
February 09th, 02:15 pm
PM Modi replied to the motion of thanks on the President’s address to Parliament in the Rajya Sabha. The PM highlighted that the government has taken the significant step of achieving saturation in the Azadi Ka Amrit Kaal. He reiterated the efforts of the government where 100% of benefits reach every beneficiary in the country. “This is true secularism. This eliminates discrimination and corruption”, Shri Modi said.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి రాజ్యసభ లో ఇచ్చిన సమాధానం
February 09th, 02:00 pm
పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాల ను తెలియజేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి గారు ఆమె యొక్క ప్రసంగం లో ‘వికసిత్ భారత్’ తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉభయ సభల కు మార్గదర్శకత్వాన్ని వహించినందుకు ఆమె కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, తన సమాధానాన్ని మొదలు పెట్టారు.90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
October 18th, 01:40 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి శ్రీ అమిత్ షా, ఇంటర్ పోల్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాజర్ అల్-రైసీ, ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ శ్రీ జుర్గెన్ స్టాక్, సి.బి.ఐ. డైరెక్టర్ శ్రీ ఎస్.కె. జైస్వాల్, విశిష్ట ప్రతినిధులతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, 90వ ఇంటర్ పోల్ సర్వసభ్య సమావేశానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 18th, 01:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.కెనడాలోని సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు
May 02nd, 08:33 am
మీ అందరికీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు గుజరాత్ దినోత్సవ శుభాకాంక్షలు! కెనడాలో భారతీయ సంస్కృతి మరియు భారతీయ విలువలను సజీవంగా ఉంచడంలో అంటారియోకు చెందిన సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ పోషించిన పాత్ర గురించి మనందరికీ తెలుసు. కెనడాలో నా పర్యటనల్లో మీ ఈ ప్రయత్నాల్లో మీరు ఎంత విజయం సాధించారో, మీ గురించి మీరు ఎలా సానుకూల అభిప్రాయాన్ని వెలిబుచ్చారో నేను అనుభవించాను. 2015 నాటి అనుభవాన్ని, కెనడాలోని భారత సంతతికి చెందిన ప్రజల అభిమానాన్ని, ప్రేమను మనం ఎప్పటికీ మరచిపోలేం. సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్‌ని మరియు ఈ వినూత్న ప్రయత్నానికి సహకరించిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. సనాతన్ దేవాలయం వద్ద ఉన్న ఈ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా, రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.కెనడాలోని అంటారియోలో ‘సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం ఈ కేంద్రం ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణ నిర్వహించారు;
May 01st, 09:33 pm
కెనడాలోని అంటారియో రాష్ట్ర పరిధిలోగల మార్ఖం నగరంలో ‘సనాతన్ మందిర్ సాంస్కృతిక కేంద్రం’ (ఎస్ఎంసీసీ) ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా తొలుత స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాలు, గుజరాత్ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. కెనడాలో 2015నాటి పర్యటన సందర్భంగా సనాతన్ మందిర్ సాంస్కృతి కేంద్రం సానుకూల ప్రభావం తన అనుభవంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆ సమయంలో భారతీయ సంతతి ప్రవాస ప్రజానీకం చూపిన ప్రేమానురాగాలు తన మనసును కదిలించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే “సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమేగాక రెండు దేశాలమధ్య స్నేహ సంబంధాలకు చిహ్నం కాగలదు” “సనాతన్ మందిర్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగానూ రూపొందుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
October 31st, 09:41 am
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేక శుభాకాంక్ష లు! 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' (వన్ ఇండియా, సుప్రీం ఇండియా) కోసం తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అంకితం చేసిన జాతీయ హీరో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు ఈ రోజు దేశం నివాళులు అర్పిస్తోంది.రాష్ర్టీయ ఏకతా దివస్ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
October 31st, 09:40 am
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను అభినందించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ఆదర్శానికి జీవితాన్ని త్యాగం చేసిన సర్దార్ పటేల్ కు ఆయన ఘన నివాళి అర్పించారు. సర్దార్ పటేల్ చారిత్రక ప్రముఖుడు మాత్రమే కాదు, ప్రతీ ఒక్క భారతీయుని, దేశాన్ని అవిచ్ఛిన్న ఐక్యతలో నిలపాలన్న ఆయన సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లే వారి హృదయాల్లో సజీవంగా నిలిచే వ్యక్తి అని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా రాష్ర్టీయ ఏకతా దివస్ ను తీసుకువెళ్లడంలోను, ఐక్యతా విగ్రహం వద్ద జరుగుతున్న సంఘటనలు అదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.శంఘాయికోఆపరేశన్ ఆర్గనైజేశన్ దేశాధినేత ల మండలి 21వ సమావేశం లో వర్చువల్ మాధ్యమం ద్వారాపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
September 17th, 05:21 pm
శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) దేశాధినేత ల మండలి 21వ సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు; అఫ్ గానిస్తాన్ పై జరిగిన ‘జాయింట్ ఎస్ సిఒ-సిఎస్ టిఒ అవుట్ రీచ్ సెశన్’ లో ప్రధాన మంత్రి వీడియో సందేశం మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.అఫ్గానిస్తాన్ పై ఎస్ సిఒ-సిఎస్ టిఒ అవుట్ రీచ్ సమిట్ కోసం ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
September 17th, 05:01 pm
అఫ్ గానిస్తాన్ లో స్థితిగతులపైన ఎస్ సిఒ కు, సిఎస్ టిఒ కు మధ్య ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ రహమాన్ కు ధన్యవాదాలు తెలయజేసి అప్పుడు నన్ను ప్రసంగాన్ని మొదలుపెట్టనివ్వండి.యువచిత్రకారుడి ని ఆయన చిత్రలేఖనాల కు మరియు ప్రజారోగ్యం పట్ల ఆయన లో ఉన్న శ్రద్ధ కుగాను ప్రశంసించిన ప్రధాన మంత్రి
August 26th, 06:02 pm
బెంగళూరు కు చెందిన ఒక విద్యార్థి శ్రీ స్టీవెన్ హ్యారిస్ ను ఆయన చిత్రించిన చిత్రలేఖనాలకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ తనకు ఒక ఉత్తరాన్ని పంపించారు. 20 యేళ్ల వయస్సు వున్న ఆ చిత్రకారుడు ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాస్తూ, ప్రధాన మంత్రి తాలూకు సుందర వర్ణచిత్రాలు రెండిటిని ఆ లేఖ తో పాటు పంపారు. దీనికి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ ఆ యువకుడి ని పొగడి, ఉత్సాహపరచారు.మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం
August 07th, 10:55 am
మధ్యప్రదేశ్ గవర్నర్, నా పాత సహచరుడు శ్రీ మంగుభాయ్ పటేల్, గిరిజన సమాజ శ్రేయస్సు కోసం, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం తన జీవితమంతా గడిపారు. ఆయనే మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరీమణులు, సోదరులందరూ !మధ్యప్రదేశ్‌లోని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పిఎంజికెకెవై) లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి
August 07th, 10:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు , మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముచ్చటించారు. ఈ పథకానికి సంబంధించిచచ అర్హులైన వారెవరికీ ఈ పథకం ఫలాలు అందని పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు ఈ పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున అవగాహనకార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టనుంది. 2021 ఆగస్టు 7ను రాష్ట్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొన్నారు.మధ్యప్రదేశ్‌లో ఈ పథకం కింద 5 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.కోవిడ్-19పై మత, సామాజిక సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి సమావేశం
July 28th, 07:46 pm
దేశంలో కోవిడ్-19 మహమ్మారి తాజా స్థితిపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మత సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు.రాజ్యసభలో నూతన మంత్రులను పరిచయం చేస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యలు
July 19th, 12:42 pm
ఈ రోజు, రైతు కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలను ఈ గౌరవనీయ సభలో ఈ రోజు మంత్రులుగా పరిచయం చేస్తున్న సందర్భం ఇది, కానీ కొంతమంది చాలా బాధపడుతున్నారు.లోక్‌సభలో నూతన మంత్రులను పరిచయం చేస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యలు
July 19th, 11:12 am
మన మహిళా ఎంపీలు పెద్ద సంఖ్యలో మంత్రులుగా మారినందున ఈ రోజు సభలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఈ రోజు, మన దళిత సోదరులు పెద్ద సంఖ్యలో మంత్రులు అయిన౦దుకు నేను స౦తోషిస్తున్నాను. ఈ రోజు మన గిరిజన, షెడ్యూల్ తెగల సహచరులందరూ పెద్ద సంఖ్యలో మంత్రులు గా అవ్వడం, ప్రతి ఒక్కరికీ సంతోషంగా, ఆనందంగా ఉంది.