హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు 2024లో ప్రధాని ప్రసంగానికి అనువాదం
November 16th, 10:15 am
వందేళ్ల క్రితం, పూజనీయ బాపూజీ హిందూస్థాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. ఆయన గుజరాతీ మాట్లాడతారు. వందేళ్ల తర్వాత మరో గుజరాతీని మీరు ఇక్కడకు ఆహ్వానించారు. హిందూస్థాన్ టైమ్స్‌కు, ఈ వందేళ్ల చారిత్రక ప్రయాణంలో ఈ పత్రికతో కలసి పనిచేసిన వారికి, అభివృద్ధిలో భాగస్వాములైనవారికి, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ అభినందనలకు, గౌరవానికి వీరంతా అర్హులు. వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపునకు మీరంతా అర్హులు, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాగానే, ఈ కుటుంబ సభ్యులను నేను కలుసుకున్నాను. వందేళ్ల ప్రయాణాన్ని (హిందూస్థాన్ టైమ్స్) తెలియజేసే ప్రదర్శనను సందర్శించాను. మీకు సమయం ఉంటే, ఇక్కడి నుంచి వెళ్లే ముందు దాన్ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అది ప్రదర్శన మాత్రమే కాదు. ఓ అనుభవం. నా కళ్ల ముందే వందేళ్ల చరిత్ర నడయాడిన అనుభూతికి నేను లోనయ్యాను. భారత దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చన నాటి పత్రికలను నేను చూశాను. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి విశిష్ట వ్యక్తులు హిందూస్థాన్ టైమ్స్‌లో వ్యాసాలు రాసేవారు. వారి రచనలు పత్రికను సుసంపన్నం చేశాయి. నిజంగా మనం చాలా దూరమే ప్రయాణించాం. స్వాంతంత్య్రం సాధించడానికి చేసిన పోరాటం నుంచి, స్వాంతంత్య్రం అనంతరం సరిహద్దులు లేని ఆశల తరంగాలను చేరుకోవడం వరకు చేసిన ప్రయాణం అద్భుతం, అసాధారణం. అక్టోబర్ 1947లో కశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ప్రతి పౌరుడూ అనుభవించిన ఉత్సాహాన్ని మీ వార్తా పత్రిక ద్వారా తెలుసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో హింస ఎలా చెలరేగిందో కూడా తెలుసుకోగలిగాను. గతానికి భిన్నంగా జమ్ము కశ్మీర్లో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వార్తలను ఈ రోజు మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. పత్రిక మరో పేజీ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారన్న వార్తను ప్రచురిస్తే, మరో పక్క అటల్‌జీ బీజేపీకి పునాది వేశారన్న వార్త ప్రచురించారు. ఈ రోజు అస్సాంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడం కాకతాళీయమే.న్యూఢిల్లీలో ‘2024- హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 16th, 10:00 am
న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన ‘2024-హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వందేళ్ల కిందట జాతి పిత మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక, నూరేళ్ళ చారిత్రాత్మక ప్రయాణం పూర్తిచేసినందుకు పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తొలినాళ్ళ నుంచీ పత్రికతో అనుబంధం కలిగిన వారిని అభినందిస్తూ, వారికి అన్ని విధాలా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. పత్రిక శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, అద్భుతమైన ఈ ప్రదర్శనను ప్రతినిధులందరూ తప్పక సందర్శించాలని సూచించారు. భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం, రాజ్యాంగం అమలు… మొదలైన అలనాటి చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పాత ప్రతులను చూసే అవకాశం కలిగిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాసేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరు నాటి పరిస్థితులకు, అనంతర కాలంలోని ఆశలూ ఆకాంక్షలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన పత్రిక ప్రయాణం అద్భుతమనదగ్గదని అన్నారు. అక్టోబర్ 1947లో భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి సంబంధించిన వార్తను తానూ మిగతా దేశవాసులతో కలిసి అబ్బురంగా చదివానని శ్రీ మోదీ నెమరువేసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అసంగదిగ్ధత కాశ్మీర్ ను ఏ విధంగా ప్రతికూలంగా ప్రభావితం చేసిందో ఆ క్షణం తనకు అవగతమైందని, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు కాశ్మీర్ హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం గురించి వార్తల ప్రచురణ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తనని ఆకర్షించిన మరో వార్త గురించి చెబుతూ, వార్తా పత్రిక ఒకవైపు పుటలో అస్సాం ను సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించిన వార్త ప్రచురితమవగా, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపనకు సంబంధించిన వార్త ప్రచురితమైందని వెల్లడించారు. నేడు అస్సాంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అదే బీజేపీ కీలక భూమిక పోషిస్తూండడం తనకు ఆనందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.పౌరులు వారి సామాజిక ప్రసార మాధ్యమాల ప్రొఫైల్ పిక్చర్ ను మువ్వన్నెల పతాకంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి
August 09th, 09:01 am
సామాజిక మాధ్యమ వేదికలలో పౌరులు వారి ప్రొఫైల్ పిక్చరును త్రివర్ణ పతాక చిత్రంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినాన్ని పండుగలాగా జరుపుకోవడానికని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రొఫైల్ పిక్చరు ను మువ్వన్నెల జెండా చిత్రంతో మార్చుకొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ఒక గుర్తుపెట్టుకోదగ్గ ప్రజాఉద్యమంగా మలచడానికి ఇదే పనిని చేయాలంటూ ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.100 మిలియన్ మార్కు ను దాటిన ప్రధాన మంత్రి ‘ఎక్స్’ ఖాతా ఫాలోవర్ల సంఖ్య
July 14th, 10:38 pm
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య 100 మిలియన్ (పది కోట్ల)ను మించిపోయింది. ఈ సామాజిక మాధ్యమంలో ప్రపంచ నేతలందరి లోకి ఆయననే ఎక్కువ మంది ఫాలోవర్లు నిరంతరంగా అనుసరిస్తున్నారు.వికసిత భారత్ ప్రయాణంలో వార్తాపత్రికల పాత్ర కీలకం: ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
July 13th, 09:33 pm
ముంబైలోని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సెక్రటేరియట్‌లో ఐఎన్‌ఎస్ టవర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజాస్వామ్యం మరియు సామాజిక మార్పులో మీడియా యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మరియు డిజిటల్ ఎడిషన్‌లను ప్రభావితం చేయాలని వార్తాపత్రికలను కోరారు. భారతదేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ మరియు పురోగతిని పెంపొందించడానికి సమిష్టి కృషికి పిలుపునిస్తూ, జాతీయ ఉద్యమాలు మరియు డిజిటల్ కార్యక్రమాలపై మీడియా ప్రభావాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని
July 13th, 07:30 pm
ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భారతీయ వార్తాపత్రికల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఐఎన్ ఎస్ టవర్స్‌ను ప్రారంభించారు. నూతన భవనం ముంబాయిలో తగినంత స్థలంలో ఆధునిక కార్యాలయాన్ని కలిగివుందని ఇది ఐఎన్ ఎస్ సభ్యుల అవసరాలను తీరుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ముంబాయిలోని వార్తాపత్రికల పరిశ్రమకు ఇది కీలకమైన కేంద్రంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.సోషల్ మీడియా హేండిల్స్ నుండి ‘మోదీ కా పరివార్’ ట్యాగ్ ను తొలగించాలనిప్రజల ను కోరిన ప్రధాన మంత్రి
June 11th, 10:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ను సమర్థిస్తున్న వారిని వారి యొక్క సోషల్ మీడియా హేండిల్స్ లో ఉన్న ‘మోదీ కా పరివార్’ అనే ట్యాగ్ లైను ను తొలగించవలసింది గా అభ్యర్థించారు.ఈ రోజు, మా గ్రామంలోని యువత సోషల్ మీడియా హీరోలు: లోహర్దగాలో ప్రధాని మోదీ
May 04th, 11:00 am
జార్ఖండ్‌లోని లోహర్‌డగా భారీ సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అక్కడ ఆయన తన ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపారు మరియు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాల వల్ల కలిగే ప్రమాదాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు. ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను మరియు అది దేశంపై చూపే పరివర్తన ప్రభావాన్ని నొక్కి చెప్పారు.జార్ఖండ్‌లోని పాలము & లోహర్‌దగాలో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
May 04th, 10:45 am
జార్ఖండ్‌లోని పాలము మరియు లోహర్‌దగాలో భారీ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అక్కడ ఆయన తన ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపారు మరియు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాల వల్ల కలిగే ప్రమాదాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు. ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను మరియు అది దేశంపై చూపే పరివర్తన ప్రభావాన్ని నొక్కి చెప్పారు.ఖచ్చితమైన ప్రణాళిక మరియు ప్రచారంపై సమాన దృష్టి విజయానికి బూత్‌ను బలోపేతం చేస్తుంది: నమో యాప్ ద్వారా కర్ణాటకలో ప్రధాని మోదీ
April 05th, 05:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమో యాప్ ద్వారా కర్ణాటకకు చెందిన బిజెపి కార్యకర్తలతో ముఖ్యమైన పరస్పర చర్యలో నిమగ్నమై, రాష్ట్రవ్యాప్తంగా తన సుపరిపాలన ఎజెండాను సమర్థవంతమైన కమ్యూనికేషన్‌కు పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సెషన్‌లో, ప్రధానమంత్రి మోదీ కార్యకర్తలతో అంతర్దృష్టితో కూడిన చర్చలను పంచుకున్నారు, కీలక సమస్యలను ప్రస్తావిస్తూ, కిందిస్థాయి కార్యక్రమాలపై అభిప్రాయాన్ని కోరారు.నమో యాప్ ద్వారా కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ సంభాషించారు
April 05th, 04:30 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ NaMo యాప్ ద్వారా కర్ణాటకకు చెందిన బిజెపి కార్యకర్తలతో ముఖ్యమైన పరస్పర చర్యలో నిమగ్నమై, రాష్ట్రవ్యాప్తంగా తన సుపరిపాలన ఎజెండాను సమర్థవంతమైన కమ్యూనికేషన్‌కు పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సెషన్‌లో, ప్రధానమంత్రి మోదీ కార్యకర్తలతో అంతర్దృష్టితో కూడిన చర్చలను పంచుకున్నారు, కీలక సమస్యలను ప్రస్తావిస్తూ, కిందిస్థాయి కార్యక్రమాలపై అభిప్రాయాన్ని కోరారు.In this election, we need to put our full effort into achieving the goal of '4 June 400 paar': PM Modi in WB via NaMo App
April 03rd, 05:30 pm
Prime Minister Narendra Modi engaged in a significant interaction with BJP Karyakartas from West Bengal via the NaMo App, underlining the Party's unwavering commitment to effectively communicate its governance agenda across the state. During this session, PM Modi delved into insightful discussions with Karyakartas, addressing pivotal issues and seeking feedback on grassroots initiatives.పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ నమో యాప్ ద్వారా సంభాషించారు
April 03rd, 05:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి కార్యకర్తలతో నమో యాప్ ద్వారా ముఖ్యమైన పరస్పర చర్యలో నిమగ్నమై, రాష్ట్రవ్యాప్తంగా తన పాలనా ఎజెండాను సమర్థవంతంగా తెలియజేయడానికి పార్టీ యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కిచెప్పారు. ఈ సెషన్‌లో, ప్రధానమంత్రి మోదీ కార్యకర్తలతో అంతర్దృష్టితో చర్చలు జరిపారు, కీలకమైన సమస్యలను ప్రస్తావించారు మరియు అట్టడుగు కార్యక్రమాలపై అభిప్రాయాన్ని కోరుతున్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నేను బీజేపీ కార్యకర్తలను కోరుతున్నాను: నమో యాప్ ద్వారా యూపీలో ప్రధాని మోదీ
April 03rd, 02:15 pm
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా తమ సుపరిపాలన ఎజెండాను సమర్థవంతంగా ప్రసారం చేసేందుకు పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ నమో యాప్ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటరాక్టివ్ సెషన్‌లో నిమగ్నమయ్యారు. సెషన్‌లో, ప్రధానమంత్రి మోదీ అంతర్దృష్టితో కూడిన చర్చలలో పాల్గొన్నారు, కీలకమైన సమస్యలను ప్రస్తావించారు మరియు అట్టడుగు కార్యక్రమాలపై అభిప్రాయాన్ని కోరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ నమో యాప్ ద్వారా సంభాషించారు
April 03rd, 01:00 pm
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా తమ సుపరిపాలన ఎజెండాను సమర్థవంతంగా ప్రసారం చేసేందుకు పార్టీ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ నమో యాప్ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటరాక్టివ్ సెషన్‌లో నిమగ్నమయ్యారు. సెషన్‌లో, ప్రధానమంత్రి మోదీ అంతర్దృష్టితో కూడిన చర్చలలో పాల్గొన్నారు, కీలకమైన సమస్యలను ప్రస్తావించారు మరియు అట్టడుగు కార్యక్రమాలపై అభిప్రాయాన్ని కోరుతున్నారు.140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat
November 26th, 11:30 am
During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.India is poised to continue its trajectory of success: PM Modi
November 17th, 08:44 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.PM Modi addresses Diwali Milan programme at BJP HQ, New Delhi
November 17th, 04:42 pm
Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.ఇంటింటా త్రివర్ణం" స్ఫూర్తితో సామాజిక మాధ్యమ ఖాతాల వ్యక్తిగత చిత్రం మార్చాలని ప్రజలకు ప్రధాని పిలుపు
August 13th, 10:32 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాల వ్యక్తిగత చిత్రంగా పెట్టుకున్నారు. ఇంటింటా త్రివర్ణం స్ఫూర్తితో జాతీయ పతాకాన్ని ప్రజలందరూ తమ సామాజిక మాధ్యమ చిత్రంగా పెట్టుకోవాలని సూచించారు. ఆగస్టు 13-15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఇంటింటా త్రివర్ణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఒక ట్వీట్ ద్వారా ఈ మేరకు సందేశమిచ్చారు. #HarGharTiranga ఉద్యమ స్ఫూర్తితో మన సోషల్ మీడియా ఖాతాల చిత్రాన్ని మారుద్దాం. తద్వారా మన ప్రియమైన దేశం... దేశ మాతతో మన అనుబంధం మరింత పెనవేసుకునేలా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మద్దతిద్దాం అని పిలుపునిచ్చారు.