భారతదేశంలో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం మరొక ముఖ్యమైన మైలురాయి ని దాటినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
December 06th, 11:06 am
భారతదేశం లో ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం మరొక ముఖ్యమైన మైలురాయి ని దాటినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశం జనాభా లో అర్హత కలిగిన వారిలో 50 శాతానికి పైగా టీకామందు ను ఇప్పించడం పూర్తి అయింది.గోవాకు చెందిన హెచ్ సిడబ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 18th, 10:31 am
నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్రజాదరణ గల గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీ శ్రీపాద్ నాయక్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా మంత్రి మండలి సహచరుడు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కరోనా పోరాట యోధులు, సోదరసోదరీమణులారా!గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 18th, 10:30 am
గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
July 16th, 04:05 pm
మంత్రి మండలిలో నా సహచరులు, గాంధీనగర్ ఎంపి శ్రీ అమిత్ షా జీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ జీ భాయ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ దర్శన జార్డోష్ జీ, గుజరాత్ ప్రభుత్వ ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు మరియు గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదర సోదరీమణులు, మీ అందరికీ శుభాకాంక్షలుగుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 16th, 04:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.కోవిడ్ -19 పరిస్థితిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠం
July 16th, 12:07 pm
కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తోన్న పోరాటంలో అనేక ముఖ్యమైన సమస్యలపై మీరందరూ మీ అభిప్రాయాన్ని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈశాన్య ప్రాంతంలోని గౌరవనీయ ముఖ్యమంత్రులందరితో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం నాకు లభించింది. పరిస్థితి ఆందోళన కలిగించే రాష్ట్రాలతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను.కోవిడ్ స్థితి పై చర్చించడం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమావేశం నిర్వహించిన ప్రధాన మంత్రి
July 16th, 12:06 pm
కోవిడ్ కు సంబంధించిన స్థితి ని గురించి చర్చించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ల ముఖ్యమంత్రుల తో సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడం లో సాధ్యమైన అన్ని విధాలు గాను సాయాన్ని అందించిన ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. వారి వారి రాష్ట్రాల లో వైరస్ వ్యాప్తి ని కట్టడి చేయడం కోసం తీసుకొంటున్న చర్యల ను గురించి, పౌరుల కు టీకా మందు ఇప్పించే కార్యక్రమం లో పురోగతి ని గురించి ప్రధాన మంత్రి దృష్టి కి ముఖ్యమంత్రులు తీసుకు వచ్చారు. పౌరుల కు టీకా మందు ఇప్పించే వ్యూహాని కి సంబంధించిన క్షేత్ర స్థాయి స్పందన ను కూడా వారు తెలియ జేశారు.గత 7 ఏళ్ల లో, మనమంతా 'టీమ్ ఇండియా'గా పనిచేశాము: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
May 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.వారణాసిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
May 21st, 12:14 pm
PM Modi interacted with doctors and officials of Varanasi through video conference. The PM underscored the importance of continuous training of the manpower fighting Covid and advised the officials and doctors to conduct training sessions and webinars, especially for the paramedical staff and doctors serving in the rural areas. He also asked the officials to work towards bringing down vaccine wastage in the district.వారణాసికి చెందిన వైద్యులు, అధికారులతో సంభాషించిన – ప్రధానమంత్రి
May 21st, 12:13 pm
వారణాసికి చెందిన వైద్యులు, అధికారులతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రధానమంత్రి నిరంతర, చురుకైన నాయకత్వం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడంలో సహాయపడిందనీ, అవసరమైన మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వంటి క్లిష్టమైన పరికరాలు తగినంతగా సరఫరా జరిగేలా నిర్ధారించిందనీ పేర్కొంటూ, వారణాసి కి చెందిన వైద్యులు, అధికారులు, ఈ సందర్భంగా ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. గత నెలలో చేపట్టిన ప్రయత్నాల గురించి ప్రధానమంత్రి కి తెలియజేశారు. కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం గత నెలలో చేపట్టిన ప్రయత్నాలు, టీకా పరిస్థితి తో పాటు, భవిష్యత్ సవాళ్లకు జిల్లాను సన్నద్ధం చేయడానికి కొనసాగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ప్రణాళికల గురించి, అధికారులు, ప్రధానమంత్రి కి వివరించారు. ముకోర్మైకోసిస్ ముప్పు గురించి, అప్రమత్తంగా ఉన్నామనీ, ఈ వ్యాధి నిర్వహణకు తగిన చర్యలు, సౌకర్యాలను సమకూర్చుకున్నామనీ, వైద్యులు కూడా, ఈ సందర్భంగా, ప్రధానమంత్రికి తెలియజేశారు.కోవిడ్ -19 పరిస్థితులపై రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
May 20th, 11:40 am
Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.కోవిడ్ -19 పరిస్థితులపై రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడిన ప్రధానమంత్రి
May 20th, 11:39 am
కోవిడ్ -19 పరిస్థితులపై రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.కోవిడ్ -19 నిర్వహణపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 18th, 11:40 am
Prime Minister Modi through video conference interacted with field officials from States and Districts regarding their experience in handling the Covid-19 pandemic. During the interaction, the officials thanked the Prime Minister for leading the fight against the second wave of Covid from the front.కోవిడ్ పరిస్థితిపై చర్చకు దేశంలోని వైద్యుల బృందంతో ప్రధానమంత్రి సమావేశం
May 18th, 11:39 am
కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు.పిఎం-కిసాన్ కింద 8వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 14th, 11:04 am
Prime Minister Shri Narendra Modi released 8th instalment of financial benefit of Rs 2,06,67,75,66,000 to 9,50,67,601 beneficiary farmers under Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme today via video conferencing. Prime Minister also interacted with farmer beneficiaries during the event. Union Agriculture Minister was also present on the occasion.