శాంగ్రీ లా సంభాషణ లో ప్రధాన మంత్రి చేసిన కీలక ప్రసంగం పాఠం
June 01st, 07:00 pm
గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పది మంది ఆసియాన్ నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్రత్యక గౌరవం మాకు దక్కింది. ఆసియాన్ పట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సదస్సు నిదర్శనం.భారతదేశం మరియు రష్యా ల మధ్య లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనం
May 21st, 10:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు వారి యొక్క ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనంలో 2018 మే 21వ తేదీ నాడు రష్యన్ ఫెడరేశన్ లోని సోచీ నగరంలో జరిపారు. ఇరువురు నాయకులకు వారి మైత్రి ని గాఢతరం చేసుకొనేందుకు మరియు భారతదేశానికి, రష్యా కు మధ్య నెలకొన్న ఉన్నత స్థాయి రాజకీయ సంబంధ ఆదాన ప్రదానాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రాంతీయ అంశాల పట్ల, అంతర్జాతీయ అంశాల పట్ల ఒకరి అభిప్రాయాలను మరొకరికి చాటిచెప్పుకొనేందుకు ఈ శిఖర సమ్మేళనం ఒక అవకాశాన్ని ప్రసాదించింది.అధ్యక్షుడు పుతిన్తో సిరియస్ ఎడ్యుకేషన్ సెంటర్ ను సందర్శించిన ప్రధాని మోదీ
May 21st, 10:04 pm
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోకలిసి సిరియస్ ఎడ్యుకేషన్ సెంటర్ను సందర్శించారు. ఇరువురు నాయకులు విద్యార్థులతో సంభాషించారు.రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
May 21st, 04:40 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోచిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపారు.