Prime Minister recalls the day of inauguration of Smriti Van

August 29th, 08:32 pm

The Prime Minister, Shri Narendra Modi has recalled the day of inauguration of Smriti Van, a heartfelt tribute to those lost in the 2001 Gujarat Earthquake.

గుజరాత్‌ పునరుత్థాన శక్తిని ఈ స్మృతివనం వివరిస్తుంది: ప్రధానమంత్రి

October 14th, 09:56 pm

రాష్ట్రంలో 2001నాటి భూకంపం ఫలితంగా భుజ్‌లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళి అర్పించేందుకు ప్రజలు స్మృతివనాన్ని సందర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Development of Kutch is a perfect example of a meaningful change with 'Sabka Prayas': PM

August 28th, 11:54 am

PM Modi inaugurated and laid the foundation stone of projects worth around Rs 4400 crore in Bhuj. Addressing the gathering, the Prime Minister said that Smriti Van Memorial in Bhuj and Veer Bal Smarak at Anjar are the symbols of shared pain of Kutch, Gujarat and the entire country.

భుజ్ లో రూ.4400 కోట్ల విలువ గ‌ల ప్రాజెక్టుల‌ను ప్రారంభించి శంకుస్థాప‌న చేసిన‌ ప్ర‌ధాన‌మంత్రి

August 28th, 11:53 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు గుజ‌రాత్ లోని భుజ్ లో రూ.4400 కోట్ల విలువ గ‌ల ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాప‌న చేశారు. అంత‌కు ముందు భుజ్ జిల్లాలోనే ఆయ‌న స్మృతి వ‌న్ మెమోరియ‌ల్ ను కూడా ప్రారంభించారు.

ఆగస్టు 27వ, 28వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

August 25th, 03:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27వ మరియు 28వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్నారు. ఆగస్టు 27వ తేదీ నాడు సాయంత్రం సుమారు అయిదున్నర గంటల వేళ కు ప్రధాన మంత్రి అహమదాబాద్ లోని సాబర్ మతీ నదీముఖం వద్ద జరిగే ఖాదీ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 28వ తేదీ నాడు సుమారు ఉదయం 10 గంటల వేళ కు భుజ్ లో స్మృతీ వన్ మెమోరియల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. అటు తరువాత, మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల వేళ కు భుజ్ లోనే వేరు వేరు అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించడంతో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. సాయంత్రం పూట ఇంచుమించు 5 గంటల వేళ కు గాంధీనగర్ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఈ కార్యక్రమాన్ని భారతదేశం లో సుజుకీ యొక్క ప్రవేశాని కి 40 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా నిర్వహించడం జరుగుతున్నది.