ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ డైలాగ్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 28th, 05:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.డబ్ల్యుఇఎఫ్ తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 05:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 18th, 10:30 am
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన ప్రధాన మంత్రి
January 18th, 10:30 am
అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.Global investment sentiment has shifted from ‘Why India’ to 'Why not India': PM Modi
December 19th, 10:27 am
PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.PM Modi's keynote address at ASSOCHAM Foundation Week
December 19th, 10:26 am
PM Modi delivered the keynote address at ASSOCHAM Foundation Week 2020, today via video conferencing. Addressing the gathering the PM commended the business community for their contribution to nation-building. He said now the industry has complete freedom to touch the sky and urged them to take full advantage of it.ఆటలు ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా బొమ్మల రంగానికి ప్రధాని మోదీ స్వావలంబన ప్రోత్సాహం
August 30th, 11:00 am
మిత్రులారా, ఈ రోజుల్లో ఓణమ్ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ పండుగ చిన్ గమ్ నెల లో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓణమ్ రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓణమ్ దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరోప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓణమ్ ఆనందం కనిపిస్తోంది. ఓణమ్ ఒక అంతర్జాతీయ ఉత్సవంలా మారుతోంది.Solar energy is pure, sure and secure: PM Modi
July 10th, 11:01 am
The Prime Minister Shri Narendra Modi dedicated to the Nation the Rewa Ultra Mega Solar Power project to the Nation via video conference today. It is Asia's largest power project.PM Shri Narendra Modi dedicates Rewa Ultra Mega Solar Power project to the Nation
July 10th, 11:00 am
PM Modi dedicated to the Nation the Rewa Ultra Mega Solar Power project via video conference. Speaking on the occasion the Prime Minister said the Rewa project will make the entire region a major hub for pure and clean energy in this decade.This year’s Budget has given utmost thrust to manufacturing and Ease of Doing Business: PM
February 16th, 02:46 pm
PM Modi participated in 'Kashi Ek Roop Anek' organized at the Deendayal Upadhyaya Trade Facilitation Centre in Varanasi. Addressing the event, PM Modi said that government will keep taking decisions to achieve the goal of 5 trillion dollar economy.వారాణసీ లో ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 16th, 02:45 pm
ఎమ్ఎస్ఎమ్ఇ లను, నైపుణ్యం కల పనివారి ని, సాంప్రదాయిక హస్తకళ ల శ్రామికుల ను బలోపేతం చేయడం 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన లో సహాయకారి కాగలదంటూ ఉద్ఘాటనప్రధాన మంత్రి 2018 వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం లోని ముఖ్యాంశాలు
August 15th, 09:33 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.భారతదేశ 72 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2018 ఆగస్టు 15 వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్ర కోట బురుజుల మీది నుండి చేసిన ప్రసంగం
August 15th, 09:30 am
ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సమయం లో మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేశం ఆత్మవిశ్వాసం తో తొణికిసలాడుతోంది. తన కలలను సాకారం చేసుకోవాలన్న గట్టి సంకల్పం తో కష్టించి పని చేస్తూ దేశం సమున్నత శిఖరాలను చేరుకొంటోంది.. ఈ ఉషోదయం తనతో పాటే కొంగొత్త స్ఫూర్తి ని, నూతనోత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తి ని తీసుకు వచ్చింది.భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 15th, 09:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.