అటల్ ఇన్నోవేషన్ మిషన్ పొడిగింపుకు మంత్రివర్గం ఆమోదం
April 08th, 09:16 pm
సమావేశ మైన కేంద్ర మంత్రివర్గం అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం)ను 2023 మార్చి వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. దేశంలో ఒక సృజనాత్మక సంస్కృతి , వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యం పై ఎఐఎమ్ పనిచేస్తుంది. ఎఐఎమ్ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా పని చేస్తుంది.అధ్యక్షుడు పుతిన్తో సిరియస్ ఎడ్యుకేషన్ సెంటర్ ను సందర్శించిన ప్రధాని మోదీ
May 21st, 10:04 pm
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోకలిసి సిరియస్ ఎడ్యుకేషన్ సెంటర్ను సందర్శించారు. ఇరువురు నాయకులు విద్యార్థులతో సంభాషించారు.