సింగపూర్ అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం

September 05th, 04:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సింగపూర్ అగ్రశ్రేణి వాణిజ్యవేత్తల బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడి ఫండ్లు, మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, ఆర్థిక-ఆర్థికేతర సుస్థిరత, రవాణా సంబంధిత రంగాల్లోని సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారు (సిఇఒ)లతో పలు అంశాలపై ఆయన చర్చించారు. సింగపూర్ ఉప ప్రధాని గౌరవనీయ గాన్ కిమ్ యోంగ్, హోం-న్యాయ వ్యవహారాల మంత్రి శ్రీ కె.షణ్ముగం కూడా ఇందులో పాల్గొన్నారు.

సింగపూర్ సీనియర్ మంత్రి గోహ్ చాక్ టాంగ్ తో ప్రధానమంత్రి సమావేశం

September 05th, 03:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సింగపూర్ సీనియర్ మంత్రి గోహ్ చాక్ టాంగ్ తో ఈ రోజు సమావేశమయ్యారు.

సింగపూర్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

September 05th, 03:00 pm

సింగపూర్ అధ్యక్షుడు గౌరవనీయ హెచ్.ఇ. థర్మన్ షణ్ముగరత్నంతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గురువారం సమావేశమయ్యారు.

సింగపూర్ సీనియర్ మంత్రి లీ సెయిన్ లూంగ్ తో ప్రధాని సమావేశం

September 05th, 02:18 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుతం సీనియర్ మంత్రిగా వ్యవహరిస్తోన్న లీ సీన్ లూంగ్ తో ఈరోజు సమావేశమయ్యారు. ప్రధాని గౌరవార్థం సీనియర్ మంత్రి విందు ఏర్పాటు చేశారు.

సింగపూర్ సంస్థ ఏఈఎంను సందర్శించిన ప్రధానమంత్రి

September 05th, 12:31 pm

సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఏఈఎంను సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో ఏఈఎం పాత్ర, దాని కార్యకలాపాలతో పాటు భారత్ లో వ్యాపార ప్రణాళికల గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమల సమాఖ్య ఆ దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధి, భారత్ లో ఉన్న అవకాశాలు, సహకారం గురించి క్లుప్తంగా వివరించింది. ఈ రంగానికి చెందిన ఇతర సింగపూర్ సంస్థల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ సంస్థలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

సింగపూర్ ప్రధానితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం

September 05th, 10:22 am

భారత్ -సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలలో చోటుచేసుకొన్న పురోగతిని నేతలు ఇద్దరూ వారు జరిపిన చర్చలలో భాగంగా సమీక్షించారు. ద్వైపాక్షిక చర్చలలో మరింత విస్తృతికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. ఇది భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి సైతం పెను ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ఆర్థిక సంబంధాలలో బలమైన పురోగతిని నేతలు లెక్కలోకి తీసుకొని, రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని, పెట్టుబడులను మరింతగా పెంచుకొందామంటూ పిలుపునిచ్చారు. భారత్ లో దాదాపు 160 బిలియన్ డాలర్ల మేరకు సింగపూర్ పెట్టుబడి పెట్టి భారత్ కు ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉన్న విషయాన్ని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో వేగంగా చోటుచేసుకొంటున్న నిలకడతో కూడిన వృద్ధి సింగపూర్ వ్యాపార సంస్థలకు పెట్టుబడులు పెట్టడానికి గొప్ప అవకాశాలను ప్రసాదించిందని కూడా ఆయన అన్నారు. రక్షణ, భద్రత, సముద్ర సంబంధిత సహకారం, విద్య, కృత్రిమ మేధ (ఎఐ), ఫిన్‌టెక్, సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతిక విజ్ఞాన ప్రధాన రంగాలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం వంటి రంగాలలో ఇప్పటికే కొనసాగుతున్న సహకారాన్ని కూడా వారు సమీక్షించారు. ఉభయ దేశాల ఆర్థిక బంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య గల పరస్పర సంబంధాలను ఇప్పటి కన్నా మరింత పెంపొందింపచేసుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య సంధానాన్ని పటిష్ట పరచవలసిన అవసరం ఉందని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. గ్రీన్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కూడా వారు అభిప్రాయపడ్డారు.

సింగ‌పూర్ ప్ర‌ధానితో స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌న మోదీ వ్యాఖ్య‌లు

September 05th, 09:00 am

మీరు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మ‌నిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న తొలి స‌మావేశం ఇది. మీకు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు. మీ 4జీ నాయ‌క‌త్వంలో సింగ‌పూర్ మ‌రింత వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

PM Modi arrives in Singapore

September 04th, 02:00 pm

PM Modi arrived in Singapore. He will hold talks with President Tharman Shanmugaratnam, Prime Minister Lawrence Wong, Senior Minister Lee Hsien Loong and Emeritus Senior Minister Goh Chok Tong.

బ్రూనై దారుస్సలాం మరియు సింగపూర్‌లలో ప్రధాని పర్యటన

September 03rd, 07:30 am

మరో రెండు రోజుల్లో ప్రధాని మోదీ బ్రూనై దారుస్సలాం, సింగపూర్‌లలో పర్యటించనున్నారు. భారతదేశం-బ్రూనై దారుస్సలాంలో, ప్రధాని మోదీ హిజ్ మెజెస్టి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో సమావేశం కానున్నారు. సింగపూర్‌లో ఆయన అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, పీఎం లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రి లీ సీన్ లూంగ్, ఎమిరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్‌లతో చర్చలు జరుపుతారు.

UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi

February 12th, 01:30 pm

PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.

మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 12th, 01:00 pm

శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.

భారతదేశం యొక్కసంగీత చరిత్ర వైవిధ్యభరిత సంగీత రచన ; అంతేకాక మరి వేలసంవత్సరాల నుండి వర్ధిల్లినటువంటి లయ మాధ్యం ద్వారా అది ప్రతిధ్వనిస్తూ వస్తోంది: ప్రధాన మంత్రి

November 14th, 09:43 am

సితార్ వాద్య సాధన అంటే సింగపూర్ ఉప ప్రధాని కి ఉన్నటువంటి అమితమైన మక్కువ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Demand for skilled Indian youth is growing globally: PM Modi

October 19th, 05:00 pm

PM Modi launched 511 Pramod Mahajan Grameen Kaushalya Vikas Kendras in Maharashtra via video conferencing today. Established across 34 rural districts of Maharashtra, these Kendras will conduct skill development training programs across various sectors to provide employment opportunities to rural youth. The Prime Minister emphasized the need to provide training in soft skills such as basic foreign language skills, using AI tools for language interpretation which will make them more attractive for the recruiters.

మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ప్రధానమంత్రి శ్రీకారం

October 19th, 04:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా మహారాష్ట్రలో 511 ‘ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 34 గ్రామీణ జిల్లాల్లో ఏర్పాటైన ఈ కేంద్రాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా వివిధ రంగాల్లో వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

సింగపూర్‌ పూర్వ ప్రధాని లీ కున్ యూ శతజయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి నివాళి

September 16th, 02:25 pm

సింగపూర్‌ పూర్వ ప్రధానమంత్రి శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) ప్రారంభం

September 09th, 10:30 pm

న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) 2023 సెప్టెంబరు 9న ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్, యుఎఇ దేశాల అధినేతలతో సంయుక్తంగా దీనికి శ్రీకారం చుట్టారు.

18 వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు సంక్షిప్త అనువాదం ఘనత వహించిన అధ్యక్షుడు విడోడొ,

September 07th, 01:28 pm

అధ్యక్షుడు విడోడో అద్భుత నాయకత్వానికి నా అభినందనలు. అంతే కాదు, ఈ సమావేశానికి పరిశీలకులుగా

ఇరవయ్యో ఏశియాన్-ఇండియా సమిట్ లో మరియు పద్దెనిమిదో ఈస్ట్ ఏశియా సమిట్ లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి

September 07th, 11:47 am

ఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ఏశియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం గురించి మరియు తత్సంబంధి భవిష్య రూపురేఖల ను రూపొందించడం గురించి ఏశియాన్ భాగస్వాముల తో కలసి విస్తృతం గా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఏశియాన్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్ (ఐపిఒఐ) మరియు ఏశియాన్స్ అవుట్ లుక్ ఆన్ ద ఇండో-పసిఫిక్ (ఎఒఐపి) ల మధ్య మేలు కలయికల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఆయన ఏశియాన్-ఇండియా ఎఫ్ టిఎ (ఎఐటిఐజిఎ) యొక్క సమీక్ష ను ఒక కాలబద్ధ పద్ధతి న పూర్తి చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని కూడా నొక్కి చెప్పారు.

ఇరవయ్యోఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం పాఠం

September 07th, 10:39 am

ఈ శిఖర సమ్మేళనాన్ని బ్రహ్మాండం గా నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కు నేను మనసారా అభినందనల ను తెలియజేస్తూ, మరి ఆయన కు నా కృతజ్ఞతను సైతం తెలియజేస్తున్నాను.

సింగపూర్ లో అధ్యక్షఎన్నికల లో గెలిచినందుకు శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి

September 02nd, 10:40 am

సింగపూర్ కు అధ్యక్షుని గా శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.