శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి మృతికి ప్రధానమంత్రి సంతాపం
November 26th, 04:09 pm
సీనియర్ లీడర్ శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి జీవించి ఉన్నంత కాలమూ ప్రజలకు సేవ చేయడానికే అంకితం కావడంతో పాటు కాశీ అభివృద్ధికి కూడా సార్థక సేవను అందించారని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.