రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయం లోదర్శనం , పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
May 10th, 01:51 pm
రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో గల శ్రీనాథ్ జీ ఆలయం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైవ దర్శనం చేసుకోవడం తో పాటుగా పూజ కార్యక్రమం లో కూడా పాల్గొన్నారు. ఆలయ పూజారుల తో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా, భగవాన్ శ్రీనాథ్ కు ‘భేట్ పూజ’ ను సమర్పించారు.