శ్రీ శివ్ కుమార్ పారీక్ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

March 06th, 09:30 am

పూర్వ ప్ర‌ధాని శ్రీ వాజ్‌పేయి కి చిరకాల స‌హచరుని గా ఉన్న శ్రీ శివ్ కుమార్ పారీక్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్య‌క్తం చేశారు.