శ్రీరామ భక్తిగీతాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 21st, 09:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ మూడు శ్రీరామ భక్తి గీతాలను ప్రజలతో పంచుకున్నారు.మారిషస్ ప్రజలు ఆలపించే శ్రీరామ భక్తి గీతాలు.. కథలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 20th, 09:27 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మారిషస్ ప్రజలు పాడుకునే శ్రీరామ భక్తిగీతాలు, కథలను ప్రజలతో పంచుకున్నారు.ప్రభు శ్రీరామునిపై పశ్చిమ బెంగాల్ ప్రజలకు భక్తి ప్రపత్తులు అపారం: ప్రధానమంత్రి ప్రశంస
January 20th, 09:25 am
శ్రీరామ ప్రభువుపై పశ్చిమ బెంగాల్ ప్రజలకు అపార భక్తి ప్రపత్తులున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీరామ ప్రభువును కీర్తిస్తూ పాయల్ కర్ ఆలపించిన విశిష్ట భక్తి గీతం ‘మోన్ జోపో నామ్’ను ఆయన ప్రజలతో పంచుకున్నారు.రామాయణంలో శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 20th, 09:22 am
రామాయణంలో భక్త శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన సందర్భంగా భగవాన్ శ్రీరాముని జీవితం, ఆదర్శాల సంబంధిత వివిధ ఉదంతాలను ఈ గీతం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నదని శ్రీ మోదీ అన్నారు.గుయాన లో శ్రీ రామ భజన ను గురించి శేర్ చేసిన ప్రధానమంత్రి
January 19th, 01:36 pm
గుయాన లో శ్రీ రామ భజన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు.సూరినామ్ మరియు ట్రినిడాడ్ ఎండ్ టొబాగో ల భజనల నుశేర్ చేసిన ప్రధాన మంత్రి
January 19th, 09:51 am
సూరినామ్ మరియు ట్రినిడాడ్ & టొబాగో లలో భజనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. ఈ భజన లు రామాయణాన్ని గురించి న శాశ్వత సందేశాన్ని వినిపిస్తున్నాయి.శ్రీ సురేశ్ వాడేకర్ పాడిన ఒక భక్తి గీతాన్ని శేర్చేసిన ప్రధాన మంత్రి
January 19th, 09:44 am
శ్రీ సురేశ్ వాడేకర్ మరియు ఆర్య ఆంబేకర్ గారు లు పాడినటువంటి ఒక భక్తి పూర్వకమైన పాట ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. రామ భక్తి తాలూకు భావోద్వేగం లో యావత్తు దేశం ఓలలాడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.ప్రభువు శ్రీ రాముని గురించినటువంటి ఒడియా భాష లోని భక్తిపూర్వకమైన భజన ‘‘అయోధ్యా నగరీనాచే రామన్‌కు పాయి’’ ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
January 18th, 11:07 am
ప్రభువు శ్రీ రాముడి ని కీర్తించేటటువంటి ఒడియా భాష లోని భక్తి పూర్వకమైన భజన ‘‘అయోధ్యా నగరీ నాచే రామన్‌కు పాయి’’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ భజన గీతాని కి సంగీతాన్ని శ్రీ సరోజ్ రథ్ సమకూర్చగా, ఈ భజన గీతాన్ని నమితా అగ్రవాల్ గారు పాడారు.లత మంగేశ్‌కర్ గారు పాడిన శ్రీ రామ రక్ష లోనిశ్లోకాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
January 17th, 08:10 am
శ్రీ రామ రక్ష స్తోత్రం తాలూకు ‘‘మాతా రామో మత్పితా రామచంద్రః’’ శ్లోకాన్ని లత మంగేశ్‌కర్ గారు పాడగా ఆ యొక్క శ్లోకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాజా గా శేర్ చేశారు.శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో పాడిన భజన గీతంప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావన ను ప్రముఖం గా చాటి చెప్తోంది: ప్రధాన మంత్రి
January 16th, 09:29 am
శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో పాడిన భజన గీతం ప్రభువు శ్రీ రాముని పట్ల భక్తి భావన ను ప్రముఖం గా చాటి చెప్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శివశ్రీ స్కందప్రసాద్ గారు కన్నడ భాష లో ఆలాపించిన ప్రభువు శ్రీ రాముని భజన గీతం తాలూకు వీడియో ను శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేయడం తో పాటు గా శారు. ఆ తరహా ఈ తరహా ప్రయాస లు మన సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం లో ప్రముఖ పాత్ర ను పోషిస్తాయన్నారు.Prime Minister shares devotional bhajan “Har Ghar Mandir Har Ghar Utsav" sung by Divya Kumar
January 13th, 11:12 am
The Prime Minister, Shri Narendra Modi has shared devotional bhajan “Har Ghar Mandir Har Ghar Utsav sung by Divya Kumar, music composed by Siddharth Amit Bhavsar. Shri Modi said that after centuries of waiting, the moment of auspicious time is near in Ayodhya Dham. On this auspicious occasion, the praise of Lord Ram is echoing everywhere from North to South and from East to West, Shri Modi further added.శ్రీ ఉస్మాన్ మీర్ పాడిన ‘‘శ్రీ రామ్‌జీ పధారే’’ భక్తి పూర్వకమైనభజన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
January 10th, 09:47 am
శ్రీ ఉస్మాన్ మీర్ పాడినటువంటి మరియు శ్రీయుతులు ఓమ్ దవే మరియు గౌరాంగ్ పాలా లు స్వరబద్ధం చేసినటువంటి భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘శ్రీ రామ్‌జీ పధారే’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.శ్రీ హరిహరన్పాడిన భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘సబ్‌నేతుమ్హే పుకారా శ్రీ రామ్ జీ’’ ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
January 09th, 09:18 am
శ్రీ హరిహరన్ పాడినటువంటి మరియు శ్రీ ఉదయ్ మజూమ్ దార్ సంగీతాన్ని అందించినటువంటి భక్తిపూర్వకమైన భజన గీతం ‘‘సబ్‌నే తుమ్హేఁ పుకారా శ్రీ రామ్ జీ’’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.శ్రీ వికాస్పాడిన ‘‘అయోధ్యా మే జయ్‌కారా గూంజే’’ అంటూ సాగే భక్తి పూర్వకమైన భజన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
January 08th, 10:06 am
శ్రీ మహేశ్ కుక్‌రేజా రచించినటువంటి మరియు శ్రీ వికాస్ సంగీతాన్ని సమకూర్చడం తో పాటుగా పాడిన భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘అయోధ్యా మే జయ్‌కారా గూంజే’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.గీతాబెన్ రబారి పాడిన ‘‘శ్రీ రామ్ ఘర్ ఆయే’’ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 07th, 09:25 am
గీతాబెన్ రబారి ఆలపించిన “శ్రీ రామ్ ఘర్ ఆయే” అనే భక్తి గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. ఈ గీతాన్ని సునీతా జోషి (పాండ్యా) రచించగా,స్వస్తి గారి భజన హృదయాన్ని భావనలతో నింపివేస్తుంది: ప్రధాన మంత్రి
January 06th, 09:59 am
స్వస్తి మేహుల్ గారు పాడినటువంటి ‘రామ్ ఆయేంగే’ అనే భజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.ప్రభువు శ్రీ రాముని యొక్క భక్తి పూర్వకమైన భజన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
January 05th, 01:09 pm
ప్రభువు శ్రీ రాముని యొక్క భక్తి పూర్వకమైన భజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ భజన గీతాన్ని శ్రీ జుబిన్ నౌటియాల్ పాడారు, దీనికి సంగీతాన్ని పాయల్ దేవ్ గారు సమకూర్చారు. ఈ గీతాన్ని శ్రీ మనోజ్ ముంత్‌శిర్ గారు వ్రాశారు.ప్రభువు శ్రీ రాముని కి అయోధ్య లో స్వాగతం పలికేసందర్భం లో యావత్తు దేశం సంతోషిస్తున్నది: ప్రధాన మంత్రి
January 04th, 12:09 pm
ప్రభువు శ్రీ రాముని కి అయోధ్య లో స్వాగతం పలకడం కోసం ప్రతి ఒక్కరు వారి వారి మనోభావాల ను పరిపరి విధాలు గా వ్యక్తం చేస్తున్నారు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యావత్తు దేశ ప్రజలు ఉత్సాహం తో ఉన్నారు మరి భక్తులు ఈ మంగళప్రదం అయినటువంటి రోజు న రామ్ లలా పట్ల భక్తి లో తలమునకలు గా ఉంటున్నారు అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.శ్రీ రామ్ లలా కు స్వాగతం పలుకుతూ స్వాతి మిశ్రా గారుపాడిన భక్తి పూర్వకమైన భజన మంత్రముగ్ధులను చేసివేసేది గా ఉంది: ప్రధాన మంత్రి
January 03rd, 08:07 am
శ్రీ రామ్ లలా ను స్వాగతిస్తూ స్వాతి మిశ్రా గారు పాడిన భక్తి యుక్తమైన భజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ భజన మంత్రముగ్ధులను చేసివేసేది గా ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.#ShriRamBhajan ఉపయోగించి మీ కంపోజిషన్‌లు, పద్యాలు మరియు భజనలను షేర్ చేయండి
December 31st, 02:52 pm
డిసెంబర్ 31న మన్ కీ బాత్ సందర్భంగా, అయోధ్యలోని రామమందిరానికి సంబంధించి దేశంలో గణనీయమైన స్థాయిలో ఉత్కంఠ, ఉత్సాహం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. శ్రీరాముడు మరియు అయోధ్యకు అంకితం చేయబడిన కొత్త పాటలు, భజనలు మరియు పద్యాలను కంపోజ్ చేయడంతో సహా ప్రజలు తమ భావోద్వేగాలను మరియు భక్తిని వివిధ మార్గాల్లో వ్యక్తం చేస్తున్నారు. #శ్రీరామభజనను ఉపయోగించి సోషల్ మీడియాలో తమ కళాత్మక సహకారాన్ని పంచుకోవాలని పౌరులను ప్రధాని కోరారు.