దివ్య.. భవ్య దీపోత్సవం ఎంతో అద్భుతం.. అసమానం.. అమోఘం!
October 30th, 10:45 pm
అయోధ్యలో భవ్య, దివ్య దీపోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నగరవాసులతోపాటు యావద్భారత ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శ్రీ రామచంద్రుని జన్మస్థలమైన పవిత్ర అయోధ్య నగరంలో దీపోత్సవ శోభపై తన సంతోషాన్ని సగర్వంగా ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు జవాబిచ్చిన ప్రధాన మంత్రి
January 23rd, 06:54 pm
శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన జవాబు ను ఈ రోజు న శేర్ చేశారు.అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
January 21st, 03:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభమైన ప్రదేశాన్ని సందర్శించారు.అయోధ్య దీపోత్సవంయొక్క శక్తి కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
November 12th, 08:14 pm
అయోధ్య దీపోత్సవం యొక్క శక్తి దేశం లో ఒక క్రొత్త చైతన్యాన్ని నింపుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అన్నారు. భగవాన్ శ్రీ రాముడు దేశ ప్రజలందరి కి ఆశీర్వాదాన్ని అందించి మరి అందరి కి ప్రేరణమూర్తి గా నిలవాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.