Today, every effort being made in New India is creating a legacy for the future generations: PM Modi

February 22nd, 02:00 pm

Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 13,500 crores in Tarabh, Mahesana, Gujarat. The projects encompass a wide range of sectors such as internet connectivity, rail, road, education, health, connectivity, research and tourism. Addressing the gathering, the Prime Minister underscored the importance of the present moment in the development journey of India as both the ‘Dev Kaaj’ (pine works) and ‘Desh kaaj’ (national tasks) are going on at a rapid pace.

గుజరాత్ లోని మహెసాణా లో గల తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధిప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం తో పాటు, శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

February 22nd, 01:22 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మహెసాణా లో తరభ్ లో 13,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు, శంకుస్థాపన జరిపారు. ఈ ప్రాజెక్టు లు ఇంటెర్ నెట్ కనెక్టివిటీ, రైలు మార్గాలు, రహదారాలు, విద్య, ఆరోగ్యం, కనెక్టివిటీ, పరిశోధన మరియు పర్యటన ల వంటి వివిధ రంగాల కు చెందినవి.

Shri Kalki Dham Temple will emerge as a new center of India’s spirituality: PM Modi

February 19th, 11:00 am

PM Modi laid the foundation stone of Shri Kalki Dham Temple in Sambhal district, UP. Mentioning the 18 year wait for the inauguration of the Dham, PM Modi said that it seems that there are many good works that have been left for him to accomplish.

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

February 19th, 10:49 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లా లో శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేశారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయం యొక్క నమూనా ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. శ్రీ కల్కి ధామ్ ను ఆచార్య శ్రీ ప్రమోద్ కృష్ణామ్ చైర్‌మన్ గా ఉన్నటువంటి శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్టు నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమం లో అనేక మంది సాధువులు, ధార్మిక నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాలుపంచుకొంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లో పీఎం ఫిబ్రవరి 19న పిఎం పర్యటన

February 17th, 08:59 pm

ఉదయం 10:30 గంటలకు, సంభాల్ జిల్లాలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ క‌ల్కీ ధామ్ టెంపుల్ నమూనాను కూడా ఆవిష్క‌రిస్తారు. స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. శ్రీ కల్కి ధామ్‌ను శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ నిర్మిస్తోంది, దీని ఛైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఈ కార్యక్రమానికి పలువురు సాధువులు, మత పెద్దలు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

ఫిబ్రవరి 19 వ తేదీ నాడు శ్రీ కల్కి ధామ్ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

February 01st, 09:10 pm

శ్రీ కల్కి ధామ్ కు శంకుస్థాపన చేయడం కోసం తన ను ఆహ్వానించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణామ్ కు ధన్యవాదాల ను తెలియ జేశారు.