శ్రీ జోమ్‌దే కేనా మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

September 05th, 11:01 am

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జోమ్‌దే కేనా క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మ‌రియు మ‌ద్ధ‌తుదారుల‌కు ప్ర‌ధాన మంత్రి త‌న సంతాపం తెలిపారు.