కేరళలోని త్రిప్రయార్‌లోగల శ్రీ రామస్వామి ఆలయంలో ప్రధానమంత్రి దైవ దర్శనం.. పూజలు

January 17th, 05:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కేర‌ళ‌లోని త్రిప్ర‌యార్‌లోగల శ్రీ రామ‌స్వామి ఆలయంలో దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, వారితోపాటు వటువులను కూడా సత్కరించారు.