ఉత్తర్ ప్రదేశ్లోని మథుర లో శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో జరిగిన పూజ కార్యక్రమం లోను మరియు దైవదర్శనం లోను పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

November 23rd, 09:03 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో గల శ్రీ కృష్ణ జన్మభూమి మందిరం లో ఈ రోజు న జరిగిన పూజ, ఇంకా దైవ దర్శనం కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.