రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.The entire country is overjoyed because of the outstanding performance of our athletes in the Asian Games: PM Modi
October 10th, 06:25 pm
The Prime Minister, Shri Narendra Modi addressed the contingent of Indian athletes who participated in the Asian Games 2022 at Major Dhyan Chand Stadium in New Delhi today. He also interacted with the athletes. India won 107 medals including 28 gold medals in the Asian Games 2022 making this the best performance in terms of the total number of medals won in the continental multi-sport event.ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
October 10th, 06:24 pm
ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొని దేశానికి విజయులై తిరిగి వచ్చిన భారత అథ్లెట్లనుద్దేశించి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వారితో ప్రధానమంత్రి సంభాషించారు. ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారతదేశం 107 పతకాలు గెలుచుకుంది. వాటిలో 28 స్వర్ణ పతకాలున్నాయి. ఖండాంతర క్రీడా కార్యక్రమంలో భారతదేశం సాధించిన అత్యధిక పథకాలు ఇవే.ఆసియా క్రీడల్లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టుకు ప్రధాని అభినందన
September 28th, 11:05 am
ఆసియా క్రీడల్లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు షూటర్లు, సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తమ కచ్చితత్వం, నైపుణ్యంతో యావద్దేశం గర్వించేలా చేశారని శ్రీ మోదీ అన్నారు.ఆసియా క్రీడల్లో మహిళల ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’లో స్వర్ణపతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాకు ప్రధానమంత్రి అభినందన
September 27th, 09:30 pm
ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’ పోటీలో స్వర్ణ పతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా క్రీడల్లో మహిళల ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’లో కాంస్యం సాధించిన ఆషీ చౌక్సీని అభినందించిన ప్రధానమంత్రి
September 27th, 09:29 pm
ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’ పోటీలో కాంస్య పతకం సాధించిన ఆషీ చౌక్సీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.స్కీట్ మెన్స్శూటింగ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచి చరిత్ర ను లిఖించినందుకు గాను శ్రీ అనంత్జీత్ సింహ్ నరూకా కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
September 27th, 09:25 pm
ఏశియాన్ గేమ్స్ లో స్కీట్ మెన్స్ శూటింగ్ పోటీ లో వెండి పతకాన్ని గెలిచి చరిత్ర ను లిఖించినందుకు శ్రీ అనంత్ జీత్ సింహ్ నరూకా కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.ఏశియాన్ గేమ్స్లో భారతదేశాని కి ఒకటో బంగారు పతకాన్ని సాధించిన శూటర్ లకు ప్రశంసల ను వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి
September 25th, 02:53 pm
ఏశియాన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు పది మీటర్ ల ఎయర్ రైఫిల్ మెన్స్ టీమ్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.ఐ ఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో ప్రతిభ కనబరచిన భారత షూటర్లకు ప్రధాని అభినందనలు
June 10th, 04:26 pm
ఐ ఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్-2023 లో ప్రతిభ ప్రదర్శించిన భారతీయ షూటర్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ పోటీల్లో భారతదేశం మొత్తం 15 పతకాలు సాధించి పతకాల జాబితాల్లో అగ్రస్థానంలో నిలిచింది.పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని సాధించినందుకు భారతదేశం శూటర్ నుఅభినందించిన ప్రధాన మంత్రి
June 08th, 11:25 am
ఫ్రాన్స్ లో జరిగిన పారా శూటింగ్ వరల్డ్ కప్ లో రికార్డు స్కోరు ను సాధించడం ద్వారా స్వర్ణాన్ని గెలుచుకొన్న భారతదేశం శూటర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు భారతదేశం శూటర్శ్రీ శ్రీహర్ష దేవరద్ది ని అభినందించిన ప్రధాన మంత్రి
June 08th, 11:23 am
పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు భారతదేశం శూటర్ శ్రీ శ్రీహర్ష దేవరద్ది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు
September 09th, 02:41 pm
టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్‌లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!
September 09th, 10:00 am
2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.పారా ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన షూటర్ మనీష్ నార్వాల్ కు ప్రధాని అభినందనలు
September 04th, 10:58 am
టోక్యలో నిర్వహిస్తున్న పారా ఒలంపిక్స్ లో భారతదేశ క్రీడాకారుడు షూటర్ శ్రీ మనీష్ నార్వాల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ట్వీట్ ద్వారా ప్రశంసించిన ఆయన టోక్యో పారా ఒలింపిక్స్ లో భారతదేశ ప్రతిభ కొనసాగుతోందని అన్నారు. అత్యంత ప్రతిభావంతుడైన మనీష్ నార్వాల్ తన ప్రతిభతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఆయన బంగారు పతకాన్ని సాధించడం అనేది భారతదేశ క్రీడా చరిత్రలో ప్రత్యేకమైన క్షణం. ఆయనకు అభినందనలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానంటూ ప్రధాని తన ట్వీటులో తెలిపారు.పారా ఒలింపిక్స్ లో వెండి పతకాన్ని సాధించిన షూటర్ సింగ్ రాజ్ అదానాకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 04th, 10:54 am
టోక్యోలో నిర్వహిస్తున్న పారా ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారుడు షూటర్ శ్రీ సింగ్ రాజ్ అదానా వెండి పతకాన్ని సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్వీటుద్వారా ప్రశంసించిన ఆయన ప్రతిభావంతుడైన శ్రీ సింగ్ రాజ్ అదానా మరో సారి తన ప్రతిభను ప్రదర్శించారని అన్నారు. ఈ సారి మిక్స్ డ్ 50 ఎం పిస్టల్ ఎస్ హెచ్ 1 విభాగంలో ఆయన పతకాన్ని సాధించారని, భారతదేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. ఆయనకు అభినందనలు తెలిపిన ప్రధాని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.