ఏశియాన్ గేమ్స్ లోపది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు శూటర్లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

September 24th, 11:17 pm

ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు గాను శూటర్ లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ఏశియాన్ గేమ్స్ లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ ఈవెంట్ లోకాంస్య పతకాన్ని సాధించినందుకు రమిత జిందల్ గారి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

September 24th, 11:13 pm

ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ (ఇండివిడ్యువల్) ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శూటర్ రమిత జిందల్ గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్ర‌పంచ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్ లో ప‌త‌కాలు సాధించినందుకు అన్షుమాలిక్‌, స‌రితా మోర్‌ల‌ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

October 10th, 08:15 pm

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్ 2021 పోటీల‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన అన్షు మాలిక్‌ను, కాంస్య ప‌త‌కం సాధించిన స‌రితా మోర్‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అభినందించారు.

జూనియ‌ర్ వ‌రల్డ్ చాంపియ‌న్ శిప్ ప‌త‌కాల జాబితా లో అగ్ర‌ స్థానం లో నిలచినందుకు భార‌తదేశ శూటింగ్ బృందాన్ని ప్ర‌శంసించిన ప్ర‌ధాన‌ మంత్రి

October 10th, 08:08 pm

జూనియ‌ర్ వ‌రల్డ్ చాంపియన్ శిప్ లో 16 స్వ‌ర్ణ‌ ప‌త‌కాలు స‌హా 40 ప‌త‌కాల‌ తో పతకాల జాబితా లో అగ్ర‌ స్థానం లో నిలచిన భార‌తదేశం శూట‌ర్ లకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

మన వ్యక్తిగత బలాలను దేశ సామూహిక శక్తిగా రూపొందిద్దాం: ప్రధాని మోదీ

April 29th, 11:30 am

ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ సందర్భంగా 2018 కామన్వెల్త్ గేమ్స్ లో ప్రతిభ చూపిన క్రీడాకారుల గురించి, నీటి పరిరక్షణ గురించి, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, 20 ఏళ్ల పోఖ్రాన్ పరీక్షలు గురించి మరియు సమాజంలోని బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ అంబేద్కర్ నిబద్ధత గురించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ వేసవి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలని యువకులను ఆయన కోరారు.

కామ‌న్‌ వెల్త్ గేమ్స్‌ లో ప‌త‌కాల విజేత‌ల‌ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

April 08th, 11:14 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో ప‌త‌కాలను గెలుచుకొన్న వారికి అభినంద‌న‌లు తెలిపారు.

సిడ్నీలో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో విజయాలు సాధించిన భారత క్రీడాకారుల ప్రశంసించిన ప్రధాని మోదీ

April 01st, 03:23 pm

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ అథ్లెట్ల విజయాలు ప్రశంసించారు. వరుస ట్వీట్లలో, యువ షూటర్లను ప్రధాని మోదీ ప్రశంసించారు మరియు వారి విజయాలు ప్రతిఒక్క భారతీయున్ని గర్వించేలా చేసిందన్నారు.