పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:
December 06th, 08:01 pm
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.Congress & INDI alliance possess no roadmap, agenda or vision for development of India: PM
March 18th, 08:28 pm
Ahead of the 2024 Lok Sabha elections, PM Modi addressed a public rally in Karnataka’s Shivamogga. He said, “The unwavering support of Karnataka for the BJP has given the corruption-ridden I.N.D.I alliance, sleepless nights”. He said that he is confident that the people of Karnataka will surely vote for the BJP to enable it garner 400+ seats in the upcoming Lok Sabha elections.Shivamogga’s splendid welcome for PM Modi at public rally
March 18th, 03:10 pm
Ahead of the 2024 Lok Sabha elections, PM Modi addressed a public rally in Karnataka’s Shivamogga. He said, “The unwavering support of Karnataka for the BJP has given the corruption-ridden I.N.D.I alliance, sleepless nights”. He said that he is confident that the people of Karnataka will surely vote for the BJP to enable it garner 400+ seats in the upcoming Lok Sabha elections.With the blessings of Akka Mahadevi BJP Govt has enabled 'Nari Shakti' to take lead in the 21st Century: PM Modi
May 07th, 03:00 pm
As campaigning has entered into the last phase for the assembly elections in Karnataka, PM Modi addressed a mega rally in Shivamogga. At the beginning of his speech, he expressed gratitude towards those who showed significant support for the BJP. He specifically thanked the people of Bengaluru for their participation in a large-scale roadshow, which elicited an enormous response from the crowd.PM Modi's poll campaign speeches in Karnataka electrify Shivamogga and Nanjanagudu
May 07th, 02:15 pm
As campaigning has entered into the last phase for the assembly elections in Karnataka, PM Modi today addressed two mega rallies in Shivamogga and Nanjanagudu. At the beginning of his speech, he expressed gratitude towards those who showed significant support for the BJP. He specifically thanked the people of Bengaluru for their participation in a large-scale roadshow, which elicited an enormous response from the crowd.ప్రధాన మంత్రి ఇటీవల తాను పాల్గొన్నవిమానాశ్రయ సంబంధి కార్యక్రమాల దృశ్యాల ను శేర్ చేశారు
April 12th, 07:24 pm
పౌర విమానయానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు; కేంద్ర మంత్రి తన ట్వీట్ లో పౌర విమానయాన సంబంధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కై ఆర్థిక సంవత్సరం 2023 లో అయిన మూలధన వ్యయం అంత వరకు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న సంగతి ని తెలియ జేశారు.శివమొగ్గలో విమానాశ్రయం వాణిజ్యాని కి, సంధానాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటుగా పర్యటనరంగాన్ని వృద్ధి చెందింపచేస్తుంది: ప్రధాన మంత్రి
February 24th, 06:24 pm
కర్నాటక లోని శివమొగ్గ లో విమానాశ్రయం వాణిజ్యాన్ని, సంధానాన్ని పెంచుతుందని, పర్యటన ను కూడా వృద్ధి చెందింప చేస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శివమొగ్గ నియోజకవర్గం నుండి పార్లమెంటు లో సభ్యునిగా ఉన్న శ్రీ బి.వై. రాఘవేంద్ర చేసిన పలు ట్వీట్ ల కు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. శ్రీ బి.వై. రాఘవేంద్ర తన ట్వీట్ లలో శివమొగ్గ లో ఒక విమానాశ్రయం ఏర్పడాలనే కల త్వరలోనే నిజం అవుతున్నది అని తెలియ జేశారు. శివమొగ్గ విమానాశ్రయం ఒక్క విమానాశ్రయం గానే పనిచేయడం కాకుండా, మల్ నాడు ప్రాంతం యొక్క పరివర్తనపూర్వక యాత్ర కు మార్గాన్ని కూడాను సుగమం చేస్తుంది.PM pays condolences after the demise of Kannada singer Shivamogga Subbanna
August 12th, 02:55 pm
The Prime Minister, Shri Narendra Modi has paid his condolences after the demise of renowned Kannada singer Shivamogga Subbanna.శివమొగ్గ లో సంభవించిన ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
January 22nd, 11:31 am
శివమొగ్గ లో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.Modern, Progressive and Developed Karnataka is the BJP’s Vision: PM Modi
May 05th, 12:15 pm
Continuing his campaign trail across Karnataka, PM Narendra Modi today addressed public meetings at Tumakuru, Gadag and Shivamogga. The PM said that Tumakuru was the land to several greats and Saints, Seers and Mutts here played a strong role in the development of our nation.