పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 21st, 11:45 pm

ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.

వార్సాలో ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

August 21st, 11:30 pm

ప్రధానమంత్రికి ప్రవాస భార‌తీయులు ఆత్మీయ‌త‌తో, ఉత్సాహంతో స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 45 ఏళ్ల త‌ర్వాత భార‌త ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భార‌త్‌-పోలండ్‌ సంబంధాలను బ‌లోపేతం చేసేందుకు పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో స‌మావేశానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భార‌త్ త‌ల్లివంటిద‌ని, పోలండ్‌తో భార‌తదేశపు విలువ‌ల‌ను పంచుకోవ‌డం వ‌ల్ల రెండు దేశాలు చేరువ‌య్యాయ‌ని అన్నారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నివాళి

February 19th, 09:19 am

ఛత్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

February 19th, 08:51 am

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు. ఆయన స‌ర్వోత్కృష్ట మైనటువంటి నాయకత్వం మరియు సామాజిక సంక్షేమానికి ఆయన కట్టబెట్టిన అగ్రతాంబూలం అనే అంశాలు ప్రజల కు తరాల తరబడి ప్రేరణ ను అందిస్తూ వస్తున్నాయి అని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

బాబా సాహెబ్ పురందరే శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం

August 13th, 08:36 pm

ఈ కార్యక్రమం లో మనల్ని ఆశీర్వదిస్తున్న గౌరవనీయులైన బాబా సాహెబ్ పురందరే గారు, బాబా సాహెబ్ సత్కార్ సమారోహ్ సమితి అధ్యక్షులు సుమిత్రా తాయి , శివశాహి పైన భక్తితో విశ్వసించే బాబా సాహెబ్ అనుచర గణం అందరూ

బాబా సాహెబ్‌ పురందరే నూరో జన్మదిన వేడుకపై ప్రధానమంత్రి సందేశం

August 13th, 08:34 pm

శ్రీ బాబా సాహెబ్‌ పురందరే 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నీరాజనం అర్పించారు. బాబా సాహెబ్‌ జీవితంలో శతాబ్ది జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- మన రుషి పుంగవులు ప్రవచించిన చురుకైన, మానసిక చైతన్యంతో కూడిన నిండు నూరేళ్ల జీవితానికి బాబా సాహెబ్‌ పురందరే జీవితం అద్భుత తార్కాణమని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పురందరే నూరో సంవత్సరంలో ప్రవేశించడ ఒక యాదృచ్ఛిక హర్షణీయ సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ చరిత్రలో అమరువీరులైన వారి ఉజ్వల చరిత్ర రచనలో బాబా సాహెబ్‌ పురందరే కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “శివాజీ మహరాజ్‌ జీవితం, చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అద్భుత కృషికి మనం సదా రుణపడి ఉండాలి” అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, శ్రీ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించగా, 2015లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్‌’ పురస్కారం అందజేసింది. అలాగే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ‘కాళిదాస్‌’ పురస్కారంతో గౌరవించింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆయ‌న జయంతి సందర్భం లో న‌మ‌స్సు లు అర్పించిన‌ ప్రధాన మంత్రి

February 19th, 10:18 am

ఈ రోజు న ఛత్రపతి శివాజీ మహారాజ్ జ‌యంతి కావ‌డం తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు న‌మ‌స్సు లు అర్పించారు.

Be it Army, Navy or Air Force, modern weapons are a part of our armed forces today: PM

October 17th, 12:23 pm

The campaigning in Maharashtra has gained momentum as Prime Minister Narendra Modi addressed three mega rallies in Satara today. Accusing Congress and the NCP, PM Modi said, “Whenever Article 370 will be discussed in history, then the people who opposed and ridiculed it, their comments will be remembered.”

పార్లి, సతారా, పూణేలలో ర్యాలీలలో ప్రధాని మోదీ ప్రసంగం

October 17th, 11:30 am

ఈ రోజు పార్లి, సతారా, పూణేలలో మూడు మెగా ర్యాలీలలో ప్రధాని నరేంద్ర మోదీప్రసంగించడంతో మహారాష్ట్రలో ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ మరియు ఎన్‌సిపిని నిందిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆర్టికల్ 370 చరిత్రలో ఎప్పుడు చర్చించబడినా, దానిని వ్యతిరేకించిన మరియు ఎగతాళి చేసిన వ్యక్తులు, వారి వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. అని అన్నారు.

Our efforts are towards making a modern Kashi that also retains its essence: PM Modi

February 19th, 01:01 pm

PM Narendra Modi today launched various development initiatives in Varanasi. The projects pertaining to healthcare would greatly benefit people in Varanasi and adjoining areas. Addressing a gathering, PM Modi commended the engineers and technicians behind development of the Vande Bharat Express. He termed the train as a successful example of ‘Make in India’ initiative.

వారాణ‌సీ లో 3,350 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల కు నాంది ప‌లికిన ప్ర‌ధాన మంత్రి

February 19th, 01:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు వారాణ‌సీ లో 3,350 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల కు నాంది ప‌లికారు. ఈ ప‌థ‌కాలు ఆరోగ్యం, పారిశుధ్యం, స్మార్ట్ సిటీ, సంధానం, విద్యుత్తు, గృహ నిర్మాణం, ఇంకా ఇత‌ర రంగాల కు సంబంధించిన‌ పథకాలు. ఈ కార్య‌క్ర‌మాని కిలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ రాం నాయ‌క్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మ‌రియు ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజరయ్యారు.

PM Modi bows to Shivaji Maharaj on his Jayanti

February 19th, 08:15 am

PM Modi paid tributes to Shivaji Maharaj on his Jayanti. PM Modi said, A warrior for truth and justice, Shivaji Maharaj is revered as an ideal ruler, devout patriot and is particularly respected by the poor and downtrodden. Jai Shivaji

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

February 19th, 10:00 am

PM Modi paid tributes to Chhatrapati Shivaji Maharaj on his Jayanti. “I bow to Chhatrapati Shivaji Maharaj on his Jayanti. India is proud that a valorous and great soul like him was born on our land. Shivaji Maharaj placed wellbeing of his people above everything. He was an ideal ruler blessed with exceptional administrative skills, said the PM.

PM Modi performs jal pujan for 'Shiv Smarak' a Memorial for Shivaji Maharaj in Mumbai

December 24th, 05:09 pm

Prime Minister Narendra Modi on Saturday laid the foundation stone of 'Shiv Smarak', the grand memorial of Maratha king Chhatrapati Shivaji Maharaj by performing 'jal pujan'.

Strength of 125 crore Indians will bring about change in this nation: PM Modi

December 24th, 04:49 pm

PM Modi laid foundation stones for several development projects in Mumbai & Chhatrapati Shivaji Maharaj's largest statue. The PM said that even in the midst of struggle, Shivaji Maharaj remained a torchbearer of good governance. He said that Shivaji Maharaj was a multifaceted personality and remains an inspiration for us. PM Modi said that strength of 125 crore people of India will bring a positive change in the country.

PM lays Foundation Stone for various development projects in Mumbai

December 24th, 04:48 pm

PM Narendra Modi laid foundation stones for several development projects in Mumbai. He also laid the foundation stone for Chhatrapati Shivaji Maharaj's largest statue. PM said that tourism is fast growing sector and it is time to tap the opportunity. PM Modi said that strength of 125 crore people of India will bring a positive change in the country. PM Modi said that our battle to fight corruption has been going on since the day we assumed office and a historic decision was taken on 8th November.

PM pays tribute to Chhatrapati Shivaji on his birth anniversary

February 19th, 11:40 am



PM pays tributes to Chhatrapati Shivaji Maharaj on Shivaji Jayanti

February 19th, 07:45 am

PM pays tributes to Chhatrapati Shivaji Maharaj on Shivaji Jayanti

Shri Narendra Modi pays tribute to Shivaji Maharaj, says he was a torchbearer of good governance

February 19th, 03:31 pm

Shri Narendra Modi pays tribute to Shivaji Maharaj, says he was a torchbearer of good governance

Chhatrapati Shivaji Maharaj lived the Mantra of Sarva Pantha Sambhava, he sowed dreams for the nation: Narendra Modi in Raigad

January 05th, 03:28 pm

Chhatrapati Shivaji Maharaj lived the Mantra of Sarva Pantha Sambhava, he sowed dreams for the nation: Narendra Modi in Raigad