మహారాష్ట్ర లోని శిర్ డీ లో శ్రీ సాయిబాబా సమాధి మందిరంలో దర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
October 26th, 05:36 pm
మహారాష్ట్ర లోని శిర్ డీ లో గల శ్రీ సాయిబాబా సమాధి మందిరం లో దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.మహారాష్ట్ర లోనిశిర్ డీ లో నిల్ వండే ఆనకట్ట కు జరిగిన జల పూజన్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
October 26th, 05:36 pm
మహారాష్ట్ర లోని శిర్ డీ లో నిల్ వండే ఆనకట్ట వద్ద ఈ రోజు న జరిగిన జల పూజన్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఆ ఆనకట్ట వద్ద కలియదిరగడంతో పాటు గా కాలువ జలాల ను విడుదల చేశారు కూడాను.అక్టోబర్ 26న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
October 25th, 11:21 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2023 అక్టోబర్ 26న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. 26 వతేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి అహ్మద్‌నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్దీ చేరుకుంటారు. అక్కడ శ్రీ షిర్దీ సాయిబాబా సమాధి మందిరంలో షిర్దీ సాయిబాబాకు పూజలు నిర్వహించి , స్వామివారి దర్శనం చేసుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన దర్శనం క్యూ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నీల్ వందే డ్యామ్ కు జలపూజ నిర్వహిస్తారు. అనంతరం డ్యామ్ కాల్వ నెట్‌వర్క్ ను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు ప్రధానమంత్రి షిర్దీలో జరిగే ఒక కార్యక్రమంలో సుమారు 7500 కోట్ల రూపాయల విలువ చేసే పలు ఆరోగ్య, రైలు, రోడ్డు, చమురు , సహజవాయు సంబంధ రంగాలకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలు చేపడతారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రధానమంత్రి గోవా చేరుకుని, అక్కడ తొలిసారిగా నిర్వహిస్తున్న 37 వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తారు.11న మహారాష్ట్ర, గోవాల్లో ప్రధానమంత్రి పర్యటన
December 09th, 07:39 pm
ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంటల సమయంలో ప్రధానమంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ఖప్రి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి అక్కడ “నాగపూర్ మెట్రో తొలి దశ” ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన “నాగపూర్ మెట్రో రెండో దశ” కు కూడా శంకుస్థాపన చేస్తారు. 10.45 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్-షిర్డీలను అనుసంధానం చేసే సమృద్ధి మహామార్గ్ తొలి దశను ప్రారంభించి హైవేపై ప్రయాణిస్తారు. 11.15 గంటలకు నాగపూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.Shri Saibaba's teachings inspire us to build a strong unified society: PM Modi
October 19th, 12:49 pm
PM Narendra Modi today addressed a huge public meeting in Shirdi. The PM spoke at length about the development initiatives undertaken in the last four years which have brought a qualitive change in the lives of citizens across the country. The PM also witnessed e-Gruhpravesh of several beneficiaries of the PM Awas Yojana and briefly interacted with them.మహారాష్ట్ర లోని శిర్డీ ని సందర్శించిన ప్రధానమంత్రి, శ్రీ సాయిబాబా యొక్క శతాబ్ది ఉత్సవ ముగింపు కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు; అక్కడకు తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు
October 19th, 12:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్ర లోని శిర్డీ ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపన సూచకం గా ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీ సాయిబాబా సమాధి యొక్క శతాబ్ది ని పురస్కరించుకొని ఒక వెండి నాణాన్ని కూడా ఆయన విడుదల చేశారు.PM offers prayers at Shri Saibaba's Samadhi Temple in Shirdi
October 19th, 11:30 am
PM Narendra Modi offered prayers at Shri Saibaba's Samadhi Temple in Shirdi, Maharashtra.