గ్రీసు ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 02nd, 08:22 am

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి గ్రీసు ప్రధాని శ్రీ కిరియకోస్ మిట్సుటాకీస్ ఫోన్ చేశారు.

గుజరాత్ లోథాల్‌లోని నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌ఎంహెచ్‌సీ) అభివృద్ధికి కేబినెట్ ఆమోదం

October 09th, 03:56 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ గుజరాత్‌ లోథాల్‌లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌ఎంహెచ్‌సీ) అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు.

మరింత వాతావరణ అనుకూలమైన, వాతావరణ-స్మార్ట్ భారత్‌ను రూపొందించడానికి 'మిషన్ మౌసమ్'కు మంత్రివర్గం ఆమోదం

September 11th, 08:19 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

గ్రీస్ ప్రధాన మంత్రి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం (ఫిబ్రవరి 21, 2024)

February 21st, 01:30 pm

ప్రధాన మంత్రి మిత్సోటకిస్ కు , ఆయన ప్రతినిధి బృందానికి భారత్ కు స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత ఏడాది గ్రీస్ లో నేను జరిపిన పర్యటన తరువాత ఆయన భారత పర్యటన కు రావడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సంకేతం. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత, పదహారేళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని భారత్ కు రావడం చారిత్రాత్మక ఘట్టం.

ఆంధ్రప్రదేశ్.. కేరళ రాష్ట్రాల్లో జనవరి 16-17 తేదీల్లో ప్రధాని పర్యటన

January 14th, 09:36 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 16-17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 16వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలోగల వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్-నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్-నసిన్) కొత్త ప్రాంగణాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘ఇండియన్ రెవెన్యూ సర్వీస్’ (కస్టమ్-పరోక్ష పన్నులు) 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతోనూ ప్రధానమంత్రి సమావేశమవుతారు.

తమిళనాడు.. లక్షద్వీప్ దీవులలో 2024 జనవరి 2-3 తేదీల్లో ప్రధానమంత్రి పర్యటన

December 31st, 12:56 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 2, 3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ దీవులలో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 2వ తేదీన ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో నగరంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, ఉన్నత విద్యా రంగాలకు చెందిన రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.

We are moving towards a future where the Blue Economy will be the medium to create a Green Planet: PM Modi

October 17th, 11:10 am

PM Modi inaugurated the 3rd edition of Global Maritime India Summit 2023 in Mumbai via video conferencing. PM Modi said that history bears testimony that India's maritime capabilities have always benefited the world. PM Modi listed the systematic steps undertaken to strengthen the sector in the last few years. He underlined the transformative impact of the historic G20 consensus on the proposed India-Middle East Europe Economic Corridor. He said that as the Silk Route of the past changed the economy of many countries, this corridor too will transform the picture of global trade.

ప్రపంచ సముద్ర భారత సదస్సు-2023కు ప్రధాని శ్రీకారం

October 17th, 10:44 am

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ- 2021లో సదస్సు నిర్వహించిన సమయంలో కోవిడ్ మహమ్మారి ప్రభావిత అనిశ్చితితో యావత్‌ ప్రపంచం ఎంత తల్లడిల్లిందో గుర్తుచేశారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఆనాటి దుస్థితి నుంచి నేడు సరికొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచం ఇవాళ కొత్త ఆకాంక్షలతో భారతదేశం వైపు చూస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. యావత్‌ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిరంతరం బలపడుతున్నదని వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ పరివర్తన చెందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్రను ప్రధాని వివరిస్తూ- కరోనా అనంతర ప్రపంచంలో విశ్వసనీయ ప్రపంచ సరఫరా శ్రేణి అవసరాన్ని నొక్కిచెప్పారు.

వాణిజ్యాని కి మరియు లాజిస్టిక్స్ కు ఒక కేంద్రంగా మారే దిశ లో భారతదేశం మునుముందుకు సాగిపోతోంది: ప్రధాన మంత్రి

May 01st, 03:43 pm

ప్రపంచ బ్యాంకు యొక్క ఎల్ పిఐ 2023 నివేదిక ప్రకారం అనేక దేశాల తో పోలిస్తే మెరుగైనటువంటి ‘‘టర్న్ అరౌండ్ టైమ్’’ తో భారతదేశం నౌకాశ్రయాల యొక్క సామర్థ్యం లో మరియు ఉత్పాదకత లో వృద్ధి చోటుచేసుకోవడాన్ని గురించి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ లో తెలియ జేసింది.

కోచి లో దేశం లోనే మొట్టమొదటివాటర్ మెట్రో ను ప్రశంసించిన ప్రధానమంత్రి

April 26th, 02:51 pm

దేశం లో మొట్ట మొదటిసారి గా వాటర్ మెట్రో సేవ లు కోచి లో ఆరంభం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

తూతీకొరీన్ఓడరేవు లో మొక్కల సాగు కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 23rd, 10:24 am

ఓడరేవు లు, నౌకాయానం, జలమార్గ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒపిఎస్ డబ్ల్యు) ద్వారా 2022 వ సంవత్సరం లో తూతీకొరీన్‌ ఓడరేవు లో 10 వేల మొక్కల ను నాటడం జరిగింది. ఆ మొక్కలు ప్రస్తుతం వృక్షాలు గా ఎదుగుతూ, రాబోయే తరాల కు లాభసాటి గా ఉండగలవు.

సముద్ర సంబంధి జగతి లో భారతదేశంసాధించిన ప్రగతి కి దోహదపడిన వ్యక్తులందరిని నేశనల్ మేరిటైమ్ డే నాడుస్మరించుకొన్న ప్రధాన మంత్రి

April 05th, 02:28 pm

నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

ప్రముఖఓడరేవులు కొత్త రికార్డుల ను స్థాపించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 04th, 10:24 am

దేశం లోని ప్రముఖ ఓడరేవుల లో 795 ఎమ్ఎమ్ టి కార్గో ను హేండ్ లింగ్ చేయడం అనేది ఒక చారిత్రిక కార్యసిద్ధి అని చెప్పాలి.

రేవుల నేతృత్వంలో ప్రగతికి.. వాణిజ్య సౌలభ్య కల్పనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతో ఆనందదాయకం

April 02nd, 10:34 am

జాతీయ (సముద్ర) రవాణా పోర్టల్‌ సంబంధిత మొబైల్‌ యాప్‌ ‘సాగర్‌ సేతు’ ఆవిష్కరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

డెన్మార్క్‌ ప్రధానితో ప్రధానమంత్రి సమావేశంపై పత్రికా ప్రకటన

May 03rd, 06:45 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డెన్మార్క్‌ ప్రధాని గౌరవనీయ శ్రీమతి మెట్టీ ఫ్రెడరిక్సన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ 2021 లో ప్ర‌ధాన మంత్రి వ‌ర్చువల్ మాధ్య‌మం ద్వారా ఇచ్చిన ప్ర‌సంగం పాఠం

September 03rd, 10:33 am

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మ‌రి ఈ గౌర‌వాన్ని ఇచ్చినందుకు అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు నేను ధ‌న్యావాదాలు వ్యక్తం చేస్తున్నాను.

వ్లాదివోస్తోక్ లో జ‌రిగిన 6వ ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ 2021 లో వ‌ర్చువ‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

September 03rd, 10:32 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ లో ఈ రోజు న జ‌రిగిన 6వ ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ (ఇఇఎఫ్‌) స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు లో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు. 2019వ సంవ‌త్స‌రం లో జ‌రిగిన ఇఇఎఫ్ 5వ స‌ద‌స్సు లో ముఖ్య అతిథి గా ప్ర‌ధాన మంత్రి వ్య‌వ‌హ‌రించారు. ఇఇఎఫ్ సదస్సు లో భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి ముఖ్య అతిథి గా వ్యవహరించడం అదే తొలి సారి.

వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, సిపిఎస్ఇలు పిలిచే అంత‌ర్జాతీయ టెండ‌ర్ల‌లో భార‌తీయ షిప్పింగ్ కంపెనీల‌కు స‌బ్సిడీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా వాణిజ్య నౌక‌ల‌కు ప్రోత్సాహం క‌ల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.

July 14th, 08:27 pm

రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో భార‌తీయ షిప్పింగ్ కంపెనీల‌కు , వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, సిపిఎస్ఇలు ప్ర‌భుత్వ కార్గోను దిగుమ‌తి చేసుకునేందుకు జారీ చేసే టెండ‌ర్ల‌లో 1624 కోట్ల రూపాయ‌ల మేర‌కు స‌బ్సిడీ అందించేందుకు ఈ కింది విధంగా త‌గిన ఆమోదం తెలిపింది.

‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

March 02nd, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని మంగ‌ళ‌వారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో డెన్‌మార్క్ ర‌వాణా మంత్రి శ్రీ‌‌ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజ‌రాత్, ఆంధ్ర ప్ర‌దేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీ‌యుతులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, మ‌న్‌సుఖ్ మాండ‌వీయ లు కూడా పాల్గొన్నారు.

‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

March 02nd, 10:59 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మేరిటైమ్ ఇండియా స‌మిట్‌-2021’ ని మంగ‌ళ‌వారం నాడు అంటే ఈ నెల 2న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో డెన్‌మార్క్ ర‌వాణా మంత్రి శ్రీ‌‌ బెన్నీ ఇంగిల్‌బ్రెత్, గుజ‌రాత్, ఆంధ్ర ప్ర‌దేశ్ ల ముఖ్యమంత్రుల తో పాటు కేంద్ర మంత్రులు శ్రీ‌యుతులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, మ‌న్‌సుఖ్ మాండ‌వీయ లు కూడా పాల్గొన్నారు.