శ్రీమతి అబేని తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ

September 06th, 08:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు జపాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి దివంగత షింజో అబే భార్య శ్రీమతి అబేతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో, శ్రీ మోదీ దివంగత ప్రధానమంత్రి షింజో అబేతో తనకున్న సన్నిహిత వ్యక్తిగత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశం-జపాన్ సంబంధాలపై అబే సాన్ కున్న బలమైన నమ్మకాన్ని ప్రస్తావించారు.

‘మన్ కీ బాత్’ పై జపాన్ దౌత్యకార్యాలయం యొక్క సందేశాని కి సమాధానాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి

May 03rd, 08:40 pm

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) తాలూకు వందో భాగాన్ని గురించి భారతదేశం లోని జాపాన్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తూ, దౌత్య కార్యాలయం ‘మన్ కీ బాత్: ఎ సోషల్ రివల్యూశన్ ఆన్ రేడియో’ శీర్షిక తో వెలువడ్డ ఒక పుస్తకాని కి జపాన్ ప్రధాని కీర్తిశేషుడు శ్రీ శింజో ఆబే వ్రాసిన ‘ముందుమాట’ లో ఇచ్చిన సందేశాన్ని స్మరించింది.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో జరిగిన అంత్యక్రియలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

September 27th, 04:34 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో టోక్యో లోని నిప్పోన్ బుడోకన్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఇరవై కి పైగా దేశాధినేతలు / ప్రభుత్వాధినేతలు సహా వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

జపాన్ ప్రధాని తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆడిన మాటలు

September 27th, 12:57 pm

ఈ దుఃఖ ఘడియ లో ఈ రోజు న మనం భేటీ అవుతున్నాం. ఈ రోజు న జపాన్ కు చేరుకొన్నప్పటి నుండి, నా అంతట నేను మరింత దుఃఖానికి లోనవుతున్నాను. ఇలా ఎందుకు అంటే, కిందటి సారి నేను ఇక్కడ కు వచ్చినప్పుడు శ్రీ ఆబే శాన్ తో చాలా సేపు మాట్లాడడం జరిగింది. మరి వెనుదిరిగి వెళ్లిన తరువాత ఇటువంటి వార్త ను వినవలసి వస్తుందని నేను ఎన్నడు అనుకోనే లేదు.

జపాన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 27th, 09:54 am

జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కీర్తిశేషుడైన ప్రధాని భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని బలపరచడం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ తాలూకు దార్శనికత ను రూపుదిద్దడం లో కూడా అందించిన తోడ్పాటుల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.

జపాన్‌లోని టోక్యో చేరుకున్న ప్రధాని మోదీ

September 27th, 03:49 am

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని టోక్యో చేరుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే రాష్ట్ర అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని కిషిదాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడంకోసం ఈ రోజు రాత్రి టోక్యో కు బయలుదేరి వెళ్ళనున్న ప్రధాన మంత్రి

September 26th, 06:04 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో కు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్ళనున్నారు.

Our policy-making is based on the pulse of the people: PM Modi

July 08th, 06:31 pm

PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.

PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi

July 08th, 06:30 pm

PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజోశోచనీయ మరణం పట్ల తీవ్ర దు:ఖాన్ని మరియు దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

July 08th, 04:42 pm

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజో శోచనీయ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని మరియు దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు. శ్రీ ఆబే తో తనకు స్నేహం, అనుబంధం ఉండేవన్న సంగతి ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించడం తో పాటు గా, భారతదేశం-జపాన్ సంబంధాల ను ఒక ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్య స్థాయి కి శ్రీ ఆబే ఉన్నతీకరించారని కూడా శ్రీ మోదీ పేర్కొన్నారు. శ్రీ ఆబే శింజో కు ఎనలేని గౌరవాన్ని చాటుతూ 2022 జులై 9వ తేదీ ని ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం గా పాటించడం జరుగుతుంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. టోక్యో లో శ్రీ ఆబే శింజో తో క్రితం సారి భేటీ అయినప్పటి ఒక ఛాయాచిత్రాన్ని కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

Modi-Abe: A Special Camaraderie

July 08th, 04:05 pm

Mr. Shinzo Abe’s untimely and tragic demise is a personal loss for Prime Minister Narendra Modi. In a series of Tweets he encapsulated his grief and sadness.

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజోమీద దాడి జరిగినందుకు ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

July 08th, 11:33 am

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజో మీద దాడి జరిగిందని తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్ లోని ఎఎంఎలో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 27th, 12:21 pm

జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ అంకితభావానికి ఈ సందర్భం భారతదేశం-జపాన్ సంబంధాల సౌలభ్యం మరియు ఆధునికతకు చిహ్నం. జపాన్ జెన్ గార్డెన్ , కైజెన్ అకాడెమీ ల ఏర్పాటు భారత దేశం- జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసి, మన పౌరులను మరింత సన్నిహితం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా, ఈ సమయంలో నా అంతర్గత స్నేహితుడు, గవర్నర్ శ్రీ ఇడో తోషిజో, హ్యోగో ప్రీ ఫ్రాక్చర్ నాయకులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గవర్నర్ ఇడో స్వయంగా 2017 లో అహ్మదాబాద్ వచ్చారు. అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ఏర్పాటుకు ఆయన మరియు హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ విలువైన సహకారం అందించారు. ఇండో, జపాన్ ఫ్రెండ్ షిప్ అసోసియన్ ఆఫ్ గుజరాత్ కు చెందిన నా సహచరులను కూడా నేను అభినందిస్తున్నాను. భారత దేశం- జపాన్ సంబంధాలకు శక్తిని కల్పించడానికి ఆయన నిరంతరం అత్యద్భుత మైన కృషి చేశారు. జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ సెంటర్ కూడా దీనికి ఉదాహరణ.

అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీలకు శ్రీకారం!

June 27th, 12:20 pm

అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ సంస్థ ఆవరణలో జెన్ గార్డెన్.ను, కైజెన్ అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ప్రారంభించారు.

PM Modi's message at India-Japan Samvad Conference

December 21st, 09:30 am

PM Narendra Modi addressed the India-Japan Samvad Conference. He said the governments must keep “humanism” at the core of its policies. “We had dialogues in past but they were aimed at pulling others down, now let us rise together,” he said.

Telephone Conversation between PM and Prime Minister of Japan

April 10th, 03:44 pm

Prime Minister Shri Narendra Modi spoke on telephone today with H.E. Shinzo Abe, Prime Minister of Japan.

జపాన్ ప్రధాని షింజో అబేను కలిసిన ప్రధానమంత్రి

November 04th, 11:43 am

ఈ రోజు బ్యాంకాక్‌లో జరిగిన తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేను కలిశారు. ఈ ఏడాది చివర్లో ఇండియా-జపాన్ 2 + 2 డైలాగ్ & వార్షిక సమ్మిట్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడంపై చర్చలు జరిగాయి.

జ‌పాన్ లో హెగీబిస్ తుఫాను కార‌ణం గా ప్రాణ న‌ష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

October 13th, 09:13 pm

జ‌పాన్ లో హేగీబిస్ తుఫాను కార‌ణం గా ప్రాణ న‌ష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘జ‌పాన్ లో హెగీబిస్ తుఫాను వ‌ల్ల‌ ప్రాణ న‌ష్టం సంభ‌వించినందుకు భార‌తీయులు అంద‌రి ప‌క్షాన నేను సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నాను.

రష్యాలోని వ్లాదివోస్టాక్‌లో ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు

September 05th, 09:48 am

తూర్పు ఆర్థిక వేదికలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని వ్లాదివోస్టాక్‌ను సందర్శిస్తున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రపంచ నాయకులతో చర్చలు జరిపారు.

జపాన్‌కు చెందిన ప్రధాని షింజో అబేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు

June 27th, 12:26 pm

ఒసాకాలో ప్రధాని నరేంద్ర మోదీ , జపాన్‌కు చెందిన ప్రధాని షింజో అబే ఈ రోజు ఉత్పాదక చర్చలు జరిపారు. జపాన్ యొక్క రీవా శకం ప్రారంభమైన తరువాత ఇరువురు నాయకుల మధ్య ఇదే మొదటి సమావేశం.