బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ సమాధిని సందర్శించి నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
March 27th, 01:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు రెండోరోజు తుంగిపారాలోగల బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ సమాధిని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.దీనితో బంగబంధుకు నివాళులర్పించేందుకు బంగబంధు సమాధి కాంప్లెక్స్ ను సందర్శించిన తొలి ప్రభుత్వాధినేత శ్రీ నరేంద్రమోదీ అయ్యారు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడ బకుల్ మొక్కను నాటారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలసి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.బంగ్లాదేశ్లోని ఓరకాండి ఠాకుర్బారిలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 27th, 12:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు న ఓరాకాందీ లో గల హరి మందిర్ లో అర్చన లు చేసి, ఈశ్వరుని ఆశీర్వాదాలను అందుకొన్నారు. అక్కడి పూజనీయ ఠాకుర్ పరివారం వంశజుల తో ఆయన మాట్లాడారు కూడాను.ఓరాకాందీ లో గల హరి మందిర్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; అక్కడి సాముదాయిక స్వాగత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు
March 27th, 12:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు న ఓరాకాందీ లో గల హరి మందిర్ లో అర్చన లు చేసి, ఈశ్వరుని ఆశీర్వాదాలను అందుకొన్నారు. అక్కడి పూజనీయ ఠాకుర్ పరివారం వంశజుల తో ఆయన మాట్లాడారు కూడాను.భారతదేశం ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సందర్భం లో జారీ అయిన సంయుక్త ప్రకటన
March 27th, 09:18 am
భారతదేశం ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సందర్భం లో జారీ అయిన సంయుక్త ప్రకటనబాపూజీ-బంగబంధు డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధానమంత్రి
March 26th, 06:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని గౌరవనీయులైన షేక్ హసీనాతో కలసి ‘బాపూజీ-బంగబంధు’ డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణాసియా ప్రాంత దేశాలకు చెందిన ‘బాపూజీ, బంగబంధు’ ఇద్దరూ సకల మానవాళికీ ఆదర్శప్రాయులైన నాయకులు కాగా... వారి ఆలోచనా విధానం, సందేశాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంటాయి.బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం పాఠం
March 26th, 04:26 pm
PM Modi took part in the National Day celebrations of Bangladesh in Dhaka. He awarded Gandhi Peace Prize 2020 posthumously to Bangabandhu Sheikh Mujibur Rahman. PM Modi emphasized that both nations must progress together for prosperity of the region and and asserted that they must remain united to counter threats like terrorism.జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి
March 26th, 04:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.కీర్తిశేషులు షేక్ ముజీబుర్ రహమాన్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 17th, 10:17 am
బంగబంధు కీర్తిశేషులు షేక్ ముజీబుర్ రహమాన్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.India-Bangladesh Power Grid Transmission Line is our gateway to the East: PM Modi
March 23rd, 11:38 am
PM Narendra Modi, Bangladesh PM Sheikh Hasina, jointly dedicate second cross border transmission interconnection system between India and Bangladesh
March 23rd, 11:37 am