It is time for new dreams, new resolutions and continuous accomplishments: PM Modi
January 10th, 10:30 am
PM Modi inaugurated the 10th edition of Vibrant Gujarat Global Summit 2024 at Mahatma Mandir, Gandhinagar. He reiterated the pledge to make India ‘viksit’ by 2047, making the next 25 years ‘Amrit Kaal’ of the country. He noted the significance of the first Vibrant Gujarat Summit of the ‘Amrit Kaal’.వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క పదో సంచిక ను ప్రారంభించినప్రధాన మంత్రి
January 10th, 09:40 am
వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 యొక్క పదో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గాంధీనగర్ లోని మాహత్మ మందిర్ లో ప్రారంభించారు. ‘భవిష్యత్తు కు ప్రవేశ ద్వారం’ అనేది ఈ సంవత్సరం లో శిఖర సమ్మేళనం తాలూకు ఇతివృత్తం గా ఉంది. మరి, ఈ కార్యక్రమం లో 34 భాగస్వామ్య దేశాలు, ఇంకా 16 భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాల ను వివరించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ శిఖర సమ్మేళనాన్ని ఒక వేదిక గా కూడా ఉపయోగించుకొంటోంది.యూఏఈ అధ్యక్షుడుతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
November 03rd, 06:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు యుఎఇ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో టెలిఫోన్ లో సంభాషించారు.యుఎఇ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 24th, 09:48 pm
యుఎఇ అధ్యక్షుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.భారత్- యు ఎ ఇ : వాతావరణ మార్పుపై సంయుక్త ప్రకటన
July 15th, 06:36 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యుఎన్ ఎఫ్ సిసిసి) , పారిస్ ఒప్పందం కింద మౌలిక సూత్రాలు , బాధ్యతలను గౌరవిస్తూ, అంతర్జాతీయ సమిష్టి కార్యాచరణ ద్వారా వాతావరణ మార్పు ప్రపంచ సవాలును పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించారు. వాతావరణ ఆకాంక్ష, డీకార్బనైజేషన్, క్లీన్ ఎనర్జీ పై సహకారాన్ని పెంపొందించడానికి, యుఎన్ ఎఫ్ సిసిసి పార్టీల 28 వ సమావేశం నుండి స్పష్టమైన, అర్థవంతమైన ఫలితాలను పొందడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎఇ పర్యటన సందర్భంగా భారత్ - యుఎఇ సంయుక్త ప్రకటన
July 15th, 06:31 pm
ఈ పర్యటన తరువాత 2016 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శించారు, తరువాత 2017 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా, 2017 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటన సందర్భంగా భారత్- యుఎఇ సంబంధాలు అధికారికంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెరిగాయి.యు ఎ ఇ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి సమావేశం
July 15th, 05:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15న అబుదాబిలో యు ఎ ఇఫ్రాన్స్ మరియు యుఎఇ ల సందర్శన కు ప్రధాన మంత్రి
July 13th, 06:02 am
ఈ యాత్ర విశిష్టమైంది ఎందుకు అంటే నేను అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ తో కలసి ఫ్రెంచ్ జాతీయ దినం.. అదే బాస్టీల్ డే వేడుకల లో గౌరవ అతిథి గా పాలుపంచుకోనున్నాను. బాస్టీల్ డే పరేడ్ లో భారతదేశాని కి చెందిన మూడు సేన ల దళాల జట్టు ఒకటి కూడా పాల్గొననుంది; కాగా భారతీయ వాయుసేన కు చెందిన ఒక విమానం ఈ సందర్భం లో ఫ్లయ్- పాస్ట్ ను ప్రదర్శించనుంది.ఫ్రాన్స్ మరియు యుఎఇ ల సందర్శన కు ప్రధాన మంత్రి
July 13th, 06:00 am
నేను నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడైన మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానాన్ని అందుకొని జులై 13 వ మరియు జులై 14 వ తేదీ లలో ఫ్రాన్స్ కు ఆధికార సందర్శన నిమిత్తం బయలుదేరి వెళుతున్నాను.ప్రధాన మంత్రి 2023 జులై 13 నుండి 15 మధ్య కాలం లో ఫ్రాన్స్ను మరియు యుఎఇ ని సందర్శించనున్నారు
July 12th, 02:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 13 వ తేదీ మొదలుకొని 15 వ తేదీ మధ్య కాలం లో ఫ్రాన్స్ లో మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఇఎ) లో ఆధికారిక సందర్శన ను చేపట్టనున్నారు.‘ఐ-టు-యు-టు’ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగంపాఠం
July 14th, 04:51 pm
అన్నిటి కంటే ముందు, ప్రధాని శ్రీ లాపీద్ కు ప్రధాన మంత్రి గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు గాను అనేకానేక అభినందన లు, శుభాకాంక్షలూ ను.యుఎఇ అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు అయిన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్జాయద్ అల్ నాహ్ యాన్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్యజరిగిన సమావేశం
June 28th, 09:11 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మ్యూనిఖ్ నుంచి తిరుగు ప్రయాణమై మార్గమధ్యం లో అబూ ధాబీ లో కొద్ది సేపు ఆగారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు అయిన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి 2019వ సంవత్సరం ఆగస్టు లో అబూ ధాబీ ని సందర్శించిన తరువాత నేత లు ఇరువురు ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలి సారి.అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ
June 28th, 05:32 pm
ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈలోని అబుదాబి చేరుకున్నారు. ప్రత్యేక సంజ్ఞలో, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.యుఎఇ కి కొత్త అధ్యక్షుని గాఎన్నికైన శ్రీ శేఖ్ మొహమద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
May 14th, 08:20 pm
యుఎఇ కి కొత్త అధ్యక్షుని గా అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ మొహమద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ
September 03rd, 10:27 pm
అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం టెలిఫోన్‌లో సంభాషించారు. భారత్-యుఏఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వివిధ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిరంతర పురోగతి తీరును ఉభయ నాయకులు సమీక్షించారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత సంతతి ప్రజలకు యుఏఇ అందించిన మద్దతును ప్రధానమంత్రి ప్రశంసించారు. 2021 అక్టోబర్ 1వ తేదీ నుంచి దుబాయ్ లో ఎక్స్ పో-2020 జరుగనున్న సందర్భంగా శుభాభినందనలు అందచేశారు.Telephone conversation between PM and Crown Prince of Abu Dhabi
May 25th, 07:54 pm
In a telephonic conversation with HH Sheikh Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi, Prime Minister Modi conveyed Eid greetings. The leaders expressed satisfaction about the effective cooperation between the two countries during the COVID-19 pandemic situation.Telephonic Conversation between PM and Crown Prince of Abu Dhabi
March 26th, 11:35 pm
Prime Minister Shri Narendra Modi spoke on telephone today with His Highness Sheikh Mohammed Bin Zayed Al Nahyan, the Crown Prince of Abu Dhabi.PM Modi arrives in the UAE
August 23rd, 11:08 pm
Prime Minister Narendra Modi arrived in the UAE. This marks the beginning of second leg of his three nation tour.అబు ధాబీ క్రౌన్ ప్రిన్స్ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
March 11th, 08:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబు ధాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు యుఎఇ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్-నాహ్ యాన్ తో టెలిఫోన్ లో సంభాషించారు.ప్రపంచ బ్యాంకు వ్యాపార సౌలభ్యత ర్యాంకింగ్ లో భారతదేశం యొక్క మెరుగుదల అపూర్వమైనది: దుబాయ్లో ప్రధాని మోదీ
February 11th, 12:38 pm
దుబాయ్లోని దుబాయ్ ఒపేరా హౌస్ వద్ద భారత కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈలోని అబూ ధాబీలో మొదటి హిందూ దేవాలయ శంకుస్థాపనకు హాజరయ్యారు.