యుఎఇ ని మరియు కతర్ ను సందర్శించే కంటే ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
February 13th, 10:46 am
నేను ఒక ఆధికారిక సందర్శన పై ఫిబ్రవరి 13 వ, 14 వ తేదీ లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కు మరియు ఫిబ్రవరి 14 వ, 15 వ తేదీ లలో కతర్ ప్రయాణమై వెళ్తుతున్నాను. 2014వ సంవత్సరం తరువాత నేను జరుపుతున్న ఏడో యుఎఇ యాత్ర, మరి అలాగే కతర్ కు రెండో యాత్ర అని చెప్పాలి.వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ కోసం యూఏఈ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
November 30th, 05:44 pm
యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు అయిన నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు, నేను 1 డిసెంబర్ 2023న కాప్-28 ప్రపంచ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు దుబాయ్‌కి వెళ్తున్నాను.వాతావరణ చర్య రంగంలో భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న యూఏఈ ప్రెసిడెన్సీలో ఈ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోందని. దీనిలో పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అని ప్రధానమంత్రి తన యూఏఈ పర్యటన ముందు ప్రకటన చేశారు..