ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:36 pm
సెంబర్ 1న యూఏఈలో జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షావ్కత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.PM Modi to visit Samarkand, Uzbekistan
September 15th, 02:15 pm
I will be visiting Samarkand at the invitation of President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev to attend the Meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO).అధ్యక్షుడుశ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
October 26th, 08:00 am
అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev
December 09th, 06:00 pm
A Virtual Summit will be held between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev on 11 December 2020.అహమదాబాద్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019 సందర్భం గా ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుని తో ప్రధాన మంత్రి భేటీ
January 18th, 04:18 pm
‘‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019’’ సందర్భం గా జనవరి 18 వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ శౌకత్ మిర్జియోయెవ్ లు పాక్షిక సమావేశం లో పాలుపంచుకున్నారు. అంతక్రితం జనవరి 17 వ తేదీ నాడు అధ్యక్షుడు శ్రీ మిర్జియోయెవ్ పెద్ద సంఖ్య లో ఉన్నతాధికారులతో కూడిన పెద్ద ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించి గాంధీనగర్ కు తరలి రాగా వారి కి గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ స్వాగతం పలికారు.ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశం పర్యటనలో భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ మధ్య సంతకం చేసిన పత్రాల జాబితా
October 01st, 02:30 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్వాట్ మిర్జియోవ్ తో ఉమ్మడి పత్రికా ప్రకటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్థాన్ ఒక ప్రత్యేక స్నేహితుడు అని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం. అని ప్రధాని అన్నారు.భారతదేశానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా ప్రధాని పత్రికాప్రకటన
October 01st, 01:48 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కాట్ మిర్జియోవ్వ్తో కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రత్యేక స్నేహదేశమని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం.అస్తానాలో ఎస్ సిఒ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్న ప్రధాన మంత్రి
June 09th, 09:50 am
అస్తానా లో ఎస్ సిఒ సమావేశాల సందర్భంగా కజాకిస్తాన్, చైనా మరియు ఉజ్ బ్ కిస్తాన్ నాయకులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.Prime Minister Modi arrives in Tashkent, Uzbekistan
June 23rd, 03:26 pm