శశాంకాసనను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 19th, 08:36 am
శశాంకాసన (కుందేలు భంగిమ) ను గురించి న ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ యోగాసన భంగిమ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని కలిగించడం తో పాటుగా జీర్ణ క్రియ ను మెరుగు పరుస్తుంది.ప్రధాని మోదీతో 'శశాంకసాన'ను సాధన చేయండి
April 30th, 08:52 am
ప్రధాని నరేంద్ర మోదీ నేడు 'శశాంకసాన'ను అభ్యసిస్తున్న 3 డి యానిమేటడ్ వీడియోను షేర్ చేశారు.