గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024 లో వరుసగా రెండోసారి “A+” రేటింగును పొందిన ఆర్బీఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 21st, 09:33 am
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండో సారి “A+” (ఎ ప్లస్) రేటింగును పొందిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023’లో ‘ఆర్‌బిఐ’ గవర్నర్ శక్తికాంత దాస్‌కు “ఎ+” రేటింగ్ లభించడంపై ప్రధానమంత్రి అభినందన
September 01st, 10:53 pm
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2023లో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్‌కు “ఎ+” ర్యాంకు లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సంస్థ రేటింగ్ పొందిన ముగ్గురు కేంద్రీయ బ్యాంకు గవర్నర్లలో శ్రీ దాస్ “ఎ+”తో అగ్రస్థానంలో నిలిచారు.