స్వచ్ఛత అనేది భారతదేశ పేద ప్రజలకు సేవ చేసే మార్గం: ప్రధాని మోదీ
September 23rd, 10:24 am
వారణాసిలోని పశుధన్ ఆరోగ్య మేళాలో నేడు ప్రధాని మోదీ పాల్గొన్నారు, పిఎంఏవై లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అతను షహన్షాపూర్ గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమానికి హాజరైనారు.వారాణసీ లోని శహన్ శాహ్ పుర్ లో స్వచ్ఛత శ్రమదానంలో పాల్గొన్న ప్రధాన మంత్రి; పశుధన్ ఆరోగ్య మేళా సందర్శన; సభికులను ఉద్దేశించి ప్రసంగం
September 23rd, 10:23 am
వారాణసీ లోని శహన్ శాహ్ పుర్ గ్రామంలో ఒక మరుగుదొడ్డి నిర్మాణంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాలుపంచుకొని శ్రమదానం చేశారు. మా గ్రామాన్ని బహిరంగ మల మూత్రాదులకు దూరంగా ఉంచుతాం అంటూ తీర్మానించుకొన్న గ్రామీణులతో ఆయన ముచ్చటించారు. మరుగుదొడ్డికి ‘‘ఇజ్జత్ ఘర్’’ అని పేరు పెట్టిన ఆ గ్రామస్థుల చొరవను ఆయన అభినందించారు.వారాణసీ ని సందర్శించనున్న ప్రధాన మంత్రి; అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తారు
September 21st, 03:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ మరియు 23వ తేదీలలో తన పార్లమెంటరీ నియోజకవర్గం వారాణసీ ని సందర్శించనున్నారు. నగరంలోని వేరు వేరు అభివృద్ధి పనులకు పునాది రాయి వేసే లేదా ఆయా పథకాలను ప్రజలకు అంకితమిచ్చేందుకు ఉద్దేశించిన కొన్ని శిలాఫలకాలను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు.