ఉత్తరాఖండ్‌లో నమామిగంగే పథకంలో భాగంగా 6 మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
September 29th, 11:11 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీమతి బేబీ రాణి మౌర్యాజీ, ముఖ్యమంత్రి శ్రీమాన్ త్రివేంద్ర సింగ్ రావత్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, శ్రీ రతన్ లాల్ కటారియా జీ ఇతర నేతలు, ఉత్తరాఖండ్‌కు చెందిన మా సోదర, సోదరీ మణులారా.. పవిత్రమైన చార్‌ధామ్ కేంద్రాలను తనలో ఇమిడ్చుకున్న దేవభూమి ఉత్తరాఖండ్ గడ్డకు నా హృదయపూర్వక నమస్కారములు,గంగా నది ని నిర్మలమైందిగా, సాంద్రమైందిగా తీర్చిదిద్దడం కోసం ఉత్తరాఖండ్ లో ఆరు వివిధ భారీ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 29th, 11:10 am
శ్రీ మోదీ ‘గంగా అవలోకన్ మ్యూజియమ్’ ను కూడా ప్రారంభించారు. గంగా నది కి సంబంధించిన విశేషాల తో కూడిన మొట్టమొదటిది అయిన ఈ మ్యూజియమ్ ను హరిద్వార్ లో ఏర్పాటు చేయడమైంది. ఆయన “రోయింగ్ డౌన్ ద గంగా” పేరుతో వచ్చిన ఒక పుస్తకాన్ని, అలాగే జల్ జీవన్ మిషన్ ఆధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో జల్ జీవన్ మిషన్ లో భాగం గా ‘గ్రామ పంచాయతీ ని, పానీ సమితీ లకు ఉద్దేశించిన ఒక మార్గదర్శక సూత్రావళి’ ని కూడా ఆవిష్కరించారు.Proper connectivity will lead to greater development: PM Narendra Modi
October 14th, 02:17 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Mokama after laying foundation Stone of projects under Namami Gange programme. He launched road and sewerage projects worth Rs 3,769 crore in Mokama, Bihar.మొకామా లో అవస్థాపన పథకాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 14th, 02:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బిహార్ లోని మొకామా లో నమామి గంగే కార్యక్రమంలో భాగంగా నాలుగు మురికి నీటి పథకాల తో పాటు నాలుగు జాతీయ రహదారి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులన్నింటి మొత్తం వ్యయం రూ. 3,700 కోట్లకు పైనే ఉంటుంది.రేపు బీహార్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
October 13th, 04:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 14, 2017న బీహార్ లో పర్యటిస్తారు.