Strengthening India's dairy sector is one of the top priorities of our government: PM Modi
December 23rd, 11:15 am
Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.PM inaugurates and lays the foundation of multiple projects in Varanasi
December 23rd, 11:11 am
Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.వారణాసిలో డిసెంబర్ 23న పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
December 21st, 07:41 pm
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి 23 డిసెంబర్ 21న (గురువారం) మధ్యాహ్నం ఒంటి గంటకు వారణాసిని సందర్శించి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా
October 09th, 03:54 pm
డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితాడెన్మార్క్ప్రధానమంత్రిగౌరవనీయ మెట్టే ఫ్రెడెరిక్‌సెన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం
October 09th, 01:38 pm
కరోనా మహమ్మారికి ముందు ఈ హైదరాబాద్ హౌస్‌లో రెగ్యులర్‌గా వివిధ దేశాల అధిపతులు, వివిధ ప్రభుత్వాల అధిపతులకు స్వాగత కార్యక్రమాలు క్రమంతప్పకుండా ఉంటూ ఉండేవి. అయితే గత 18-20 నెలలుగా ఇది ఆగిపోయింది, డానిష్ ప్రధానమంత్రి పర్యటనతో మళ్లీ ఈరోజు కొత్త ఆరంభం జరిగింది.అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన ప్రధాన మంత్రి
January 18th, 10:30 am
అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 18th, 10:30 am
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.జంగిల్ రాజ్ కి ప్రవేశం ఉండదని బీహార్ ప్రజలు నిర్ణయించారు: ప్రధాని మోదీ
November 01st, 04:01 pm
బహహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మొదటి దశలో ఉన్న పోకడలు బీహార్ ప్రజలు రాష్ట్రంలో జంగిల్ రాజ్ కోసం నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేశారని స్పష్టంగా తెలుస్తుంది అని అన్నారు. కొనసాగుతున్న ఎన్నికలలో, నితీష్ జీ నాయకత్వంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ప్రజలు తమ మనస్సును ఏర్పరచుకున్నారని ఆయన అన్నారు.బీహార్‌లోని ఛప్రా, సమస్తిపూర్, మోతీహరి, బాగహాల్లో ప్రధాని మోదీ ప్రచారం
November 01st, 03:54 pm
తన ఎన్నికల ప్రచార కేళిని కొనసాగిస్తూ ప్రధాని మోదీ ఈ రోజు ఛప్రా, సమస్తిపూర్, మోతీహరి మరియు బగహాలో బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “మొదటి దశ ఎన్నికల తరువాత నితీష్ బాబు బీహార్లో తదుపరి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని స్పష్టమైంది. ప్రతిపక్షం పూర్తిగా చిందరవందరగా ఉంది, కాని బీహార్ ప్రజలపై వారి నిరాశను వ్యక్తం చేయవద్దని నేను వారిని అడుగుతాను. ”అన్నారు.బీహార్ యొక్క ముఖ్య లక్షణం అయిన అన్ని పరిశ్రమలు మరియు చక్కెర మిల్లులు మూసివేయబడాలని జంగిల్ రాజ్ చూసుకున్నారు: ప్రధాని
November 01st, 02:55 pm
కాంగ్రెస్-ఆర్జెడి కూటమి అధికారంలోకి వస్తే తిరిగి వస్తానని జంగిల్ రాజ్ కు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించారు ప్రధాని మోదీ మోతీహరిలో తన పోల్ ర్యాలీలో. బీహార్ యొక్క ముఖ్య లక్షణం అయిన అన్ని పరిశ్రమలు మరియు చక్కెర మిల్లులు మూసివేయబడాలని జంగిల్ రాజ్ చూశారని ఆయన అన్నారు.బీహార్‌లో ఎన్‌డిఎ "డబుల్ డబుల్ యువరాజ్" ను ఓడించనుంది: ప్రధాని మోదీ
November 01st, 10:50 am
ఛప్రాలో జరిగిన ఒక పోల్ ర్యాలీలో, ప్రధాని మోదీ మహాగత్బంధన్ ను తీసుకున్నారు మరియు మంచి భవిష్యత్తు కోసం స్వార్థ శక్తులను దూరంగా ఉంచాలని ప్రజలను కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ ఓటింగ్ బీహార్‌లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తోందని సూచించినట్లు విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తంచేశారు.To save Bihar and make it a better state, vote for NDA: PM Modi in Patna
October 28th, 11:03 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.Bihar will face double whammy if proponents of 'jungle raj' return to power during pandemic: PM Modi in Muzzafarpur
October 28th, 11:02 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Muzaffarpur today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.PM Modi addresses public meetings in Darbhanga, Muzaffarpur and Patna
October 28th, 11:00 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meetings in Darbhanga, Muzaffarpur and Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.ఉత్తరాఖండ్‌లో నమామిగంగే పథకంలో భాగంగా 6 మెగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
September 29th, 11:11 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీమతి బేబీ రాణి మౌర్యాజీ, ముఖ్యమంత్రి శ్రీమాన్ త్రివేంద్ర సింగ్ రావత్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, శ్రీ రతన్ లాల్ కటారియా జీ ఇతర నేతలు, ఉత్తరాఖండ్‌కు చెందిన మా సోదర, సోదరీ మణులారా.. పవిత్రమైన చార్‌ధామ్ కేంద్రాలను తనలో ఇమిడ్చుకున్న దేవభూమి ఉత్తరాఖండ్ గడ్డకు నా హృదయపూర్వక నమస్కారములు,గంగా నది ని నిర్మలమైందిగా, సాంద్రమైందిగా తీర్చిదిద్దడం కోసం ఉత్తరాఖండ్ లో ఆరు వివిధ భారీ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 29th, 11:10 am
శ్రీ మోదీ ‘గంగా అవలోకన్ మ్యూజియమ్’ ను కూడా ప్రారంభించారు. గంగా నది కి సంబంధించిన విశేషాల తో కూడిన మొట్టమొదటిది అయిన ఈ మ్యూజియమ్ ను హరిద్వార్ లో ఏర్పాటు చేయడమైంది. ఆయన “రోయింగ్ డౌన్ ద గంగా” పేరుతో వచ్చిన ఒక పుస్తకాన్ని, అలాగే జల్ జీవన్ మిషన్ ఆధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో జల్ జీవన్ మిషన్ లో భాగం గా ‘గ్రామ పంచాయతీ ని, పానీ సమితీ లకు ఉద్దేశించిన ఒక మార్గదర్శక సూత్రావళి’ ని కూడా ఆవిష్కరించారు.బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానిప్రసంగం
September 15th, 12:01 pm
మిత్రులారా, పాట్నా నగరంలోని బీయూర్ మరియు కరమ్-లెచక్ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ లు తోపాటుగా అమృత్ పథకం కింద సివానాండ్ ఛప్రావద్ద నీటి సంబంధిత ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించబడ్డాయి. దీనికి అదనంగా, ముజాఫర్ పూర్ మరియు జమాల్ పూర్ వద్ద నీటి సరఫరా ప్రాజెక్టులకు మరియు ముజఫర్ పూర్ వద్ద నమామి గంగా కింద రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ స్కీం కు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. జీవితాన్ని సులభతరం చేసే ఈ కొత్త సౌకర్యాలకు నగర పేదలకు, నగరంలో నివసిస్తున్న మధ్యతరగతి వారికి అభినందనలు.‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ యోజన లలో భాగం గా బిహార్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 15th, 12:00 pm
‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజన లలో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజన లో భాగంగా పట్నా నగరం లోని బేవూర్, కరమ్-లీచక్ లలో మురుగు శుద్ధి ప్లాంటులతో పాటు సీవాన్, ఛప్రా లలో జల పథకాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నమామి గంగే లో భాగంగా ముంగెర్, జమాల్ పుర్ లలో నీటి సరఫరా పథకాలకు, ముజప్ఫర్ పుర్ లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ స్కీము కు శంకుస్థాపన లు జరిగాయి.10% reservation for the general category poor is a step in the right direction: PM Modi in Agra
January 09th, 02:21 pm
In Agra today, PM Modi launched civic projects worth Rs 2,980 crore. He launched the Gangajal project to provide better and more assured water supply and also laid the foundation stone for an Integrated Command and Control Centre for the Agra Smart City project.ఆగ్రా లో మెరుగైన, మరింత భరోసా తో కూడిన నీటి సరఫరా కు ఉద్దేశించిన గంగాజల్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 02:21 pm
ఆగ్రా లో పర్యాటక రంగ సంబంధిత మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడానికి ప్రోత్సాహాన్ని అందించే చర్యల లో భాగం గా ఆగ్రా నగరాని కి, ఆ నగర పరిసర ప్రాంతాల కు 2,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.