గోవాకు చెందిన హెచ్ సిడబ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 18th, 10:31 am
నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్రజాదరణ గల గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీ శ్రీపాద్ నాయక్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా మంత్రి మండలి సహచరుడు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కరోనా పోరాట యోధులు, సోదరసోదరీమణులారా!గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 18th, 10:30 am
గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.సోషల్ మీడియా కార్నర్ 17 సెప్టెంబర్ 2017
September 17th, 07:33 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!