డాక్టర్ ఆర్.బాలసుబ్రమణియమ్ రచించిన ‘‘పవర్ వితిన్: ది లీడర్‌షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ’’ పుస్తకంపై ప్రధానమంత్రి సంతకం

July 17th, 09:08 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ డాక్టర్ ఆర్.బాల‌సుబ్ర‌మ‌ణియమ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘‘ప‌వ‌ర్ వితిన్: ది లీడ‌ర్‌షిప్ లెగసీ ఆఫ్ న‌రేంద్ర మోదీ’’ పుస్తకం నకలుపై సంతకం చేశారు. సమర్థుడైన నాయకుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవన గమనంలోని విశేషాల కలబోతగా ఈ పుస్తకం రూపొందింది. అసమాన నేతగా ఆయన పయనాన్ని పాశ్చాత్య, భారతీయ ఆలోచనాసులోచనాల దృక్కోణంలో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ప్రజాసేవ పథంలో పాదం మోపాలని భావించే వారికి మార్గం చూపే కరదీపికలా ఆయన దీన్ని మలిచారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోజ్‌గార్ మేళా కింద ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలలో కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌ల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 20th, 10:45 am

2023లో ఇది మొదటి జాబ్ మేళా. ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త ఆశతో 2023 సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ సర్వీసు అవకాశం పొందిన 71 వేల కుటుంబాలకు ఈ ఏడాది కొత్త ఆనందాన్ని అందించింది. ఈ యువకులందరికీ మరియు వారి కుటుంబాలకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

రోజ్ గార్ మేళా లో భాగం గా 71,000 నియామక లేఖల ను వీడియోకాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా అందజేసిన ప్రధాన మంత్రి

January 20th, 10:30 am

ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో కొత్త గా నియామకం జరిగిన వ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా అందించారు. ఉపాధి కల్పన కు అగ్రతాంబూలాన్ని కట్టబెట్టాలి అనేటటువంటి ప్రధాన మంత్రి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందంజ గా ఉంది. ఈ రోజ్ గార్ మేళా ఉపాధి కల్పన ను మరింత గా వృద్ధి చెందింప చేయడం లో ఒక ఉత్ప్రేరకం గా మారగలదని, యువత ను సశక్తం చేసి దేశ నిర్మాణం లో వారి కి ప్రాతినిధ్యం లభించేందుకు సార్థక అవకాశాల ను అందించగలదన్న ఆశలు రేకెత్తుతున్నాయి.

న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో - 2022 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

June 09th, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులందరూ, బయోటెక్ రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ , భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన అతిథులు , నిపుణులు , పెట్టుబడిదారులు , SMEలు మరియు స్టార్టప్‌లతో సహా పరిశ్రమ సహోద్యోగులందరూ , మహిళలు మరియు పెద్దమనుషులు !

‘బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో - 2022’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

June 09th, 11:00 am

బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో- 2022 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు. బయోటెక్ ఉత్పత్తుల కు చెందిన ఇ- పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో కేంద్ర మంత్రులు శ్రీయుతులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ జితేంద్ర సింహ్, బయోటెక్ రంగం తో సంబంధం కలిగిన వర్గాలు, నిపుణులు, ఎస్ఎమ్ఇ లు మరియు ఇన్వెస్టర్ లు తదితరులు ఉన్నారు.

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

October 31st, 09:41 am

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేక శుభాకాంక్ష లు! 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' (వన్ ఇండియా, సుప్రీం ఇండియా) కోసం తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అంకితం చేసిన జాతీయ హీరో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు ఈ రోజు దేశం నివాళులు అర్పిస్తోంది.

రాష్ర్టీయ ఏక‌తా దివ‌స్ సంద‌ర్భంగా జాతినుద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

October 31st, 09:40 am

జాతీయ ఐక్య‌తా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను అభినందించారు. ఏక్ భార‌త్ శ్రేష్ఠ్ భార‌త్ ఆద‌ర్శానికి జీవితాన్ని త్యాగం చేసిన స‌ర్దార్ ప‌టేల్ కు ఆయ‌న ఘ‌న నివాళి అర్పించారు. స‌ర్దార్ ప‌టేల్ చారిత్ర‌క ప్ర‌ముఖుడు మాత్ర‌మే కాదు, ప్ర‌తీ ఒక్క భార‌తీయుని, దేశాన్ని అవిచ్ఛిన్న ఐక్య‌త‌లో నిల‌పాల‌న్న ఆయ‌న సందేశాన్ని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్లే వారి హృద‌యాల్లో స‌జీవంగా నిలిచే వ్య‌క్తి అని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల‌కు కూడా రాష్ర్టీయ ఏక‌తా దివ‌స్ ను తీసుకువెళ్ల‌డంలోను, ఐక్య‌తా విగ్ర‌హం వ‌ద్ద జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు అదే స్ఫూర్తిని ప్ర‌తిబింబిస్తాయి.

We've to take Indian economy out of 'command and control' and take it towards 'plug and play': PM

June 11th, 10:36 am

PM Narendra Modi addressed the Annual Plenary Session of the Indian Chamber of Commerce (ICC) via video conferencing. He said that India should convert the COVID-19 crisis into a turning point towards becoming a self-reliant nation.

PM Modi addresses Annual Plenary Session of the ICC via video conferencing

June 11th, 10:35 am

PM Narendra Modi addressed the Annual Plenary Session of the Indian Chamber of Commerce (ICC) via video conferencing. He said that India should convert the COVID-19 crisis into a turning point towards becoming a self-reliant nation.

In two years, India has regained the trust and the strength that it is supposed to have: PM Narendra Modi

May 26th, 02:11 pm



Text of PM's remarks at inauguration of Global Exhibition on Services

April 23rd, 08:20 pm

Text of PM's remarks at inauguration of Global Exhibition on Services

PM's remarks at inauguration of Global Exhibition on Services

April 23rd, 07:58 pm

PM's remarks at inauguration of Global Exhibition on Services