మహారాష్ట్ర లోజరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
January 25th, 10:56 am
మహారాష్ట్ర లో సెల్ సురా కు సమీపం లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటన చేశారు.