No power can stop the country whose youth is moving ahead with the resolve of Nation First: PM Modi
January 28th, 01:37 pm
Prime Minister Narendra Modi addressed the National Cadet Corps Rally at Cariappa Ground in New Delhi. The PM talked about the steps being taken to strengthen the NCC in the country in a period when the country is moving forward with new resolutions. He elaborated on the steps being taken to open the doors of the defence establishments for girls and women.కరియప్ప గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి పిఎమ్ ర్యాలీ ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 01:36 pm
కరియప్ప గ్రౌండు లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించడం తో పాటు గా, ఎన్ సిసి దళాలు జరిపిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు. సైనిక కార్యాచరణ, స్లిదరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా సెయిలింగ్, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో ఎన్ సిసి కేడెట్ లు వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ఆయన గమనించారు. ఉత్కృష్ట కేడెట్ లు ప్రధాన మంత్రి వద్ద నుంచి పతకాన్ని, బేటన్ ను స్వీకరించారు.ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 21st, 10:31 am
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా గారు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ గారు, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ అనిల్ విజ్ జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీ. సుధా మూర్తి గారు, పార్లమెంటులో నా సహచరులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు మరియు నా సోదరు సోదరీమణులు.ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 21st, 10:30 am
ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో గల నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ లో నిర్మించిన ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.2019 ఆగస్టు 25వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) యొక్క 3వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం
August 25th, 11:30 am
నా ప్రియదేశవాసులారా, నమస్కారం. మనదేశం ప్రస్తుతం ఒకవైపు వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంది. రెండో వైపు హిందూస్తాన్ లోని మూలమూలలా ఏదోఒక ఉత్సవం, మేళా దీపావళి వరకూఅన్నీ జరుగుతుంటాయి. బహుశా మన పూర్వీకులు, ఏ పరిస్థితిలోనూ సమాజములో ఒక మందకొడితనం రాకుండా ఉండేలా ఋతుచక్రము, ఆర్థిక చక్రము సమాజ జీవన వ్యవస్థ ను అమర్చిపెట్టారు. ఇంతవరకు మనం అనేక పండుగలు జరుపుకున్నాము. నిన్న హిందూస్తాన్ అంతటా శ్రీ కృష్ణ జన్మ మహోత్సవం జరిగింది.ప్రధానమంత్రిశ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11,2019న ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ సందర్శించనున్నారు.అక్షయపాత్ర ఫౌండేషన్ వారు 300 కోట్ల భోజనాలు పెట్టినందుకు సూచికగా ఒక ఫలకాన్ని బృందావన్ , చంద్రోదయ మందిర్‌లో ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు.
February 10th, 12:27 pm
అనంతరం ప్రధానమంత్రి 3వ బిలియన్ భోజనాన్ని వివిధపాఠశాలలకు చెందిన అణగారిన వర్గాలపిల్లలకు పెట్టనున్నారు. అనంతరం ప్రధాని ఆ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తారు.PM Modi interacts with party workers from Kanyakumari, Coimbatore, Nilgiris, Namakkal and Salem
December 15th, 04:30 pm
Prime Minister Narendra Modi interacted with booth-level Karyakartas of BJP in Tamil Nadu today. The video interaction is one of the many such interactions of PM Modi with the booth level Karyakartas.Every effort, however big or small, must be valued: PM Modi
October 24th, 03:15 pm
Prime Minister Narendra Modi interacted at a townhall with IT professionals and tech enthusiasts at an event in New Delhi today. PM Modi launched the ‘Main Nahi Hum’ portal and App. The portal, which works on the theme “Self4Society”, will enable IT professionals and organizations to bring together their efforts towards social causes, and service to society, on one platform.‘‘మై నహీ హమ్’’ పోర్టల్, ఇంకా యాప్ ల ప్రారంభం సందర్భంగా ఐటి మరియు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ వృత్తి నిపుణుల తో ప్రధాన మంత్రి సంభాషణ
October 24th, 03:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘మై నహీ హమ్’’ పోర్టల్ తో పాటు యాప్ ను నేడు న్యూ ఢిల్లీ లో ప్రారంభించారు.“మై నహీ హమ్” పోర్టల్ ఇంకా యాప్ ప్రారంభ సందర్భం గా ఐటి మరియు ఇలెక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ప్రొఫెషన్స్ తో సంభాషించనున్న ప్రధాన మంత్రి
October 23rd, 07:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 వ సంవత్సరం అక్టోబర్ 24 వ తేదీ నాడు “మై నహీ హమ్” పోర్టల్, ఇంకా యాప్ ప్రారంభం కానున్న సందర్భంగా దేశం నలు మూలలా ఉన్న ఐటి వృత్తి నిపుణుల తోను, ఇలెక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ వృత్తి నిపుణుల తోను సంభాషించనున్నారు.