PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram
November 25th, 02:15 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”Only BJP can guarantee social justice to people of Telangana and take the state on golden path of development: PM Modi
November 11th, 05:30 pm
Election fervour intensified in Telangana as Prime Minister Narendra Modi addressed the huge crowd in Secunderabad today ahead of the state assembly election. At the event, PM Modi said, “After independence, you have seen many governments in the country. Our government is such that its top priority is the welfare of the poor and the underprivileged have to be given priority. The mantra on which BJP works is ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas’. We are committed to ensuring social justice.”PM Modi’s election campaign electrifies Telangana’s Secunderabad
November 11th, 05:00 pm
Election fervour intensified in Telangana as Prime Minister Narendra Modi addressed the huge crowd in Secunderabad today ahead of the state assembly election. At the event, PM Modi said, “After independence, you have seen many governments in the country. Our government is such that its top priority is the welfare of the poor and the underprivileged have to be given priority. The mantra on which BJP works is ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas aur Sabka Prayas’. We are committed to ensuring social justice.”భారత్గౌరవ్ యాత్రికుల రైళ్ళ లో భాగం గా ఉన్న గంగ పుష్కరాల యాత్ర ఆధ్యాత్మిక పర్యటన కు ఉత్తేజాన్ని ఇస్తుంది: ప్రధాన మంత్రి
May 01st, 03:40 pm
తెలంగాణ లోని సికందరాబాద్ రేల్ వే స్టేశన్ నుండి ఆకుపచ్చటి జెండా ను చూపించి బయలుదేరదీసినటువంటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ యొక్క ‘‘గంగ పుష్కరాల యాత్ర’’ దేశం లో ప్రముఖ నగరాలు అయిన పురి, కాశీ, ఇంకా అయోధ్య వంటి పూజనీయ నగరాల గుండా సాగుతుంది; దీని వల్ల దేశం లో ఆధ్యాత్మిక పర్యటన కు ప్రోత్సాహం అందుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఎమ్ఎమ్ టిఎస్ రేల్ నెట్ వర్క్ ను హైదరాబాద్ లో మరియు సికిందరాబాద్ లో 90 కి.మీ. వరకు విస్తరింప చేయడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
April 21st, 10:19 am
ఎమ్ఎమ్ టిఎస్ రేల్ నెట్ వర్కు ను హైదరాబాద్ లో మరియు సికిందరాబాద్ లో 90 కి.మీ. ల వరకు విస్తరింప చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్ లను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంబిస్తున్నప్పుడు ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 12th, 11:01 am
భారత మాత ని ఆరాధించే రాజస్థాన్ భూమి ఈ రోజు మొదటి వందే భారత్ రైలును పొందుతోంది. ఢిల్లీ కంటోన్మెంట్-అజ్మీర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో, జైపూర్ మరియు ఢిల్లీ మధ్య ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ రైలు రాజస్థాన్ పర్యాటక రంగానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. అది పుష్కర్ అయినా, అజ్మీర్ షరీఫ్ అయినా, భక్తులు చాలా ముఖ్యమైన విశ్వాస స్థలాలకు చేరుకోవడం సులభం అవుతుంది.జైపూర్-ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి
April 12th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్’ప్రెస్’ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శౌర్యప్రతాపాల పురిటిగడ్డ రాజస్థాన్‌కు తొలి వందే భారత్ రైలు రావడంపై రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇది జైపూర్-ఢిల్లీ నగరాల మధ్య ప్రయాణ సౌలభ్యం కల్పించడంతోపాటు తీర్థరాజ్ పుష్కర్, అజ్మీర్ షరీఫ్ వంటి భక్తివిశ్వాస నిలయాలను చేరువ చేస్తుందన్నారు. తద్వారా రాజస్థాన్‌లో పర్యాటక పరిశ్రమకు ఊపునిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత రైలుసహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రెండు నెలల వ్యవధిలో తాను 6వ వందే భారత్ రైలును ప్రారంభించే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై-షోలాపూర్, ముంబై-షిరిడి, రాణి కమలాపతి-హజ్రత్ నిజాముద్దీన్, సికింద్రాబాద్-తిరుపతి, చెన్నై-కోయంబత్తూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించానని గుర్తుచేశారు.హైదరాబాద్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 08th, 12:30 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు అశ్విని వైష్ణవ్ గారు, తెలంగాణ బిడ్డ, మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు, పెద్దసంఖ్యలో ఇక్కడికి తరలివచ్చిన తెలంగాణ సోదర సోదరీమణులారా,తెలంగాణలోని హైదరాబాద్ లో రూ.11,300 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన , జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
April 08th, 12:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రూ.11,300 కోట్ల కు పైగా విలువ చేసే వివిధ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్, ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైల్వేకు సంబంధించిన కొన్ని ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ -తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.సికందరాబాద్మరియు తిరుపతి ల మధ్య రాకపోక లు జరిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో మరీ ముఖ్యం గాఆధ్యాత్మిక పర్యటన కు ప్రయోజనం కలగడం తోపాటు ఆర్థిక వృద్ధి కి ప్రోత్సాహం కూడా లభిస్తుంది:ప్రధాన మంత్రి
April 07th, 11:10 am
వందే భారత్ ఎక్స్ ప్రెస్ గర్వాని కి, హాయి కి మరియు కనెక్టివిటీ కి మారు పేరు గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.సికందరాబాద్రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి అసంఖ్యాక ప్రజల కు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది:ప్రధాన మంత్రి
April 07th, 11:07 am
సికందరాబాద్ రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి అనేది ఒక ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ పరియోజన అని, లెక్కపెట్టలేనంత మంది ప్రజల కు దీని ద్వారా ఈ పరియోజన ద్వారా ప్రయోజనం చేకూరుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఏప్రిల్ 8 వ తేదీ మరియు 9 వ తేదీ లలో తెలంగాణ, తమిళ నాడు, ఇంకా కర్నాటక లను సందర్శించనున్నప్రధాన మంత్రి
April 05th, 07:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం ఏప్రిల్ 8 వ తేదీ మరియు 9వ తేదీ లలో తెలంగాణ ను, తమిళ నాడు ను మరియు కర్నాటక ను సందర్శించనున్నారు.చందౌసి, సికింద్రాబాద్ ప్రమాద బాధితులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
March 17th, 09:27 pm
చందౌసి, సికింద్రాబాద్ ప్రమాదాల్లో బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 15th, 10:30 am
తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ గారు, టి. శ్రీనివాస యాదవ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు, నా స్నేహితుడు బండి సంజయ్ గారు, కె. లక్ష్మణ్ గారూ, ఇతర ప్రముఖులందరూ, స్త్రీలు మరియు పెద్దమనుషులు.సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన ప్రధాని
January 15th, 10:11 am
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రారంభించిన ఎనిమిదవ వందే భారత్ రైలు ఇది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 700 కిలోమీటర్లు నడిచే రైలు కూడా కావటం గమనార్హం. ఈ రైలు తెలంగాణలో సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుతుంది.సికిందరాబాద్ నుండి విశాఖపట్నం కువెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు జనవరి 15 వ తేదీ న పచ్చ జెండా ను చూపనున్న ప్రధానమంత్రి
January 13th, 05:05 pm
సికిందరాబాద్ నుండి విశాఖపట్నం కు వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 15వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పచ్చజెండా ను చూపెట్టి ఆ రైలు ను ప్రారంభించనున్నారు.తెలంగాణ లోని సికందరాబాద్ లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 13th, 09:30 am
తెలంగాణ లోని సికందరాబాద్ లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.