పారిశ్రామిక‌ సంస్థ‌ల ప్ర‌తినిధులనుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం

March 23rd, 07:15 pm

ఏక‌తాటిపై నిలిచి అవ్య‌వ‌స్థీకృత రంగ అవ‌స‌రాల గురించి మాట్లాడార‌ని, ఇది ఎంతో గొప్ప విష‌య‌మ‌ని మెచ్చుకుంటూ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ పారిశ్రామిక రంగ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను ప్ర‌శంసించారు. ఆర్ధిక రంగంలో అంద‌రినీ క‌లుపుకొని పోతూ ఒక కొత్త ఉషోద‌యాన్ని ఆవిష్క‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇంటినుంచే ప‌ని చేయ‌డాన్ని ప్రోత్స‌హించడం మంచి నిర్ణ‌య‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఒకే చోటకు చేర‌కుండా ఇంటికి ప‌రిమితం చేయ‌డ‌మ‌నేది (సోష‌ల్ డిస్టెన్సింగ్‌) కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధ‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. కోవిడ్ -19 కార‌ణంగా ఆయా వ్యాపారాలు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ఏ సంస్థ కూడా త‌మ ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించ‌కూడ‌ద‌ని ఈ సందర్భంగా ప్ర‌ధాని గ‌ట్టిగా కోరారు. కోవిడ్ -19పై ప్ర‌ధాని నాయ‌క‌త్వంలో జ‌రుగుతున్న పోరాటాన్ని పారిశ్రామిక సంస్థ‌ల ప్ర‌తినిధులు ప్ర‌శంసించారు. ఈ స‌వాల్‌ను ఎదుర్కోవ‌డానికిగాను త‌మ ఆలోచ‌న‌ల్ని, అభిప్రాయాల‌ను ప్ర‌ధానితో పంచుకున్నారు.

కార్య‌ద‌ర్శుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

June 10th, 08:56 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు అందరి తో లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు.

సహాయక కార్యదర్శుల ముగింపు సమావేశం లో ప్రధాన మంత్రి కి నివేదికలను సమర్పించిన 2016వ సంవత్సరపు బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు

September 27th, 06:56 pm

సహాయక కార్యదర్శుల (2016వ సంవత్సరపు బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారుల) ముగింపు సమావేశం లో భాగంగా వారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో నేడు నివేదికలను సమర్పించారు.

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

April 21st, 11:01 pm

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

April 21st, 05:45 pm

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం ఉన్న‌తమైన సేవ‌లను ప్ర‌శంసించ‌డం, ప‌ని ని మ‌దింపు చేసుకొని ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ స‌ర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయ‌న అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతల‌ను అభినందించారు. ఈ అవార్డులు ప్ర‌భుత్వ ప్రాధాన్య‌ాల‌ను సూచించేవి కూడా అని ఆయ‌న అన్నారు.

2015 దళానికి చెందిన ఐఎఎస్ అధికారులు, స‌హాయ కార్య‌ద‌ర్శుల ముగింపు స‌మావేశం: ప‌్ర‌ధాన మంత్రి సమక్షంలో ప్రతిపాదనల సమర్పణ

September 26th, 02:36 pm

స‌హాయ కార్య‌ద‌ర్శులుగా తాము పొందిన శిక్ష‌ణ యొక్క ముగింపు స‌మావేశంలో భాగంగా 2015 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారులు ఈ రోజు వారి వారి ప్రతిపాదనలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మ‌క్షంలో నివేదించారు.

అద‌న‌పు, సంయుక్త కార్య‌ద‌ర్శుల‌తో ప్ర‌ధాన‌మంత్రి మూడో అన్యోన్య‌ స‌మావేశం

August 27th, 04:04 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ‌నివారం నాడు కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తున్న 80 మందికిపైగా అద‌న‌పు, సంయుక్త కార్య‌ద‌ర్శి స్థాయి అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

అద‌న‌పు కార్య‌ద‌ర్శులతో, సంయుక్త కార్య‌ద‌ర్శుల‌తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన‌మంత్రి

August 24th, 09:24 am

భార‌త ప్ర‌భుత్వంలో అద‌న‌పు కార్య‌ద‌ర్శులు, సంయుక్త కార్య‌ద‌ర్శులుగా సేవ‌లు అందిస్తున్న 70 మందికి పైగా కూడిన బృందంతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధ‌వారం నాడు స‌మావేశ‌మ‌య్యారు.

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్నేహపూర్వక సమావేశం

June 05th, 09:25 pm

పూర్వ శతాబ్దాల నాటి పరిపాలక యంత్రాంగాల స్థాయి నుండి ఎదగాలంటూ వారికి ఆయన స్పష్టంచేశారు. మానవాళిలో ఆరింట ఒకటో వంతు మంది జీవితాలలో పరివర్తనను తీసుకురాగలిగిన అవకాశం కార్యదర్శులకు లభించిందని ఆయన గుర్తుచేశారు. 2022 కల్లా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతుందని, అప్పటికి సాధించవలసినటువంటి నిర్దిష్ట లక్ష్యాలను గుర్తించాలని వారికి ఆయన సూచించారు.

ప్రగతి (చురుకైన పాలన, సకాలంలో అమలు) పథకం పై సమీక్ష నిర్వహించిన ప్రధాని

February 22nd, 05:36 pm

PM Narendra Modi chaired 17th PRAGATI meeting & reviewed progress made in host of key sectors. PM emphasized the need for improving efficiency & fixing accountability at all levels in telecom sector. During a review of the progress of the PMAY-Urban, the PM underlined the Government’s commitment to provide Housing for All by 2022. He urged all Secretaries and Chief Secretaries to review the situation with regard to “Ease of Doing Business.”

ప్ర‌ధాన మంత్రి కి విద్య, విపత్తుల నిర్వహణ లపై ఆలోచనలను నివేదించిన కార్యదర్శుల బృందాలు రెండు

January 13th, 09:51 pm

Two Groups of Secretaries to the Government of India, today presented ideas on Education and Crisis Management, to Prime Minister Narendra Modi. The PM emphasized that the Union Government is open to new ideas. He urged all Secretaries to continue thinking holistically and give top priority to concrete outcomes.

ఆరోగ్యం, పారిశుద్ధ్యం & పట్టణాభివృద్ధి మరియు వాణిజ్యం & పరిశ్రమలపై తమ ఆలోచనలను ప్రధాన మంత్రికి నివేదించిన కార్యదర్శుల బృందాలు రెండు

January 08th, 09:11 pm

భారతదేశ ప్రభుత్వ కార్యదర్శుల బృందాలు రెండు ఆరోగ్యం, పారిశుద్ధ్యం & పట్టణాభివృద్ధి మరియు వాణిజ్యం & పరిశ్రమలపై తమ ఆలోచనలను ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ఈ రోజు నివేదించాయి.

ప్ర‌ధాన మంత్రి కి వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధ రంగాలపై ఆలోచనలను నివేదించిన కార్యదర్శుల బృందం

January 05th, 07:57 pm

A Group of Secretaries to the Government of India, today presented ideas on agriculture and allied sectors to PM Modi.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమక్షంలో పరిపాలన, శాస్త్ర విజ్ఞానం & సాంకేతిక విజ్ఞానం, మరియు శక్తి & పర్యావరణం లపై తమ తమ ఆలోచనలను నివేదించిన మూడు కార్యదర్శుల బృందాలు

January 04th, 07:14 pm

Three Groups of Secretaries to the Government of India, today presented ideas for transformative change in different areas of governance, to PM Modi. Discussions were held on governance, science and technology and energy and environment.

సోషల్ మీడియా కార్నర్ - 4 జనవరి

January 04th, 07:12 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి “రవాణా మరియు కమ్యూనికేషన్ ల” పై ఆలోచనలను సమర్పించిన కార్యదర్శుల బృందం

January 03rd, 10:11 pm

As a follow-up to PM Modi’s exhortation, Groups of Secretaries to the Government of India, today began the second of round of presentations on ideas for transformative change in various areas of governance. Today, the first group presented their ideas on the “transport and communications” sectors.

భారత ప్రభుత్వ కార్యదర్శులతో ప్ర‌ధాన మంత్రి సమావేశం

October 27th, 08:46 pm

PM Narendra Modi met all Secretaries to the Government of India. Cabinet Ministers and Ministers of State for Independent Charge were also present at the meeting. PM was briefed on the work done so far, as a follow up to the reports presented by the eight Groups of Secretaries to the Prime Minister in January this year.

PM’s interaction through PRAGATI

January 27th, 06:01 pm



Two Groups of Secretaries present ideas and suggestions to PM

January 21st, 05:40 pm



Two Groups of Secretaries present ideas and suggestions to PM

January 20th, 10:54 pm