ఈరోజు పేదల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది: ప్రధాని మోదీ
August 03rd, 12:31 pm
గుజరాత్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గుజరాత్‌లోని లక్షలాది కుటుంబాలు ఉచిత రేషన్ పొందుతున్నాయని ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉచిత రేషన్ పేదలకు బాధను తగ్గిస్తుంది మరియు వారికి విశ్వాసాన్ని ఇస్తుంది.గుజరాత్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతోమాట్లాడిన ప్రధాన మంత్రి
August 03rd, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’’ లబ్ధి దారుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ పథకాన్ని గురించి మరింత జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం ఆ రాష్ట్రం లో ఒక ప్రజా భాగస్వామ్య కార్య్రకమాన్ని ప్రారంభించడం జరిగింది.మాకు, 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే ప్రజలకు సేవలు అందించడమే: ప్రధాని మోదీ
October 12th, 05:16 pm
ఎన్హెచ్ఆర్సి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో, ప్రధాని నరేంద్ర మోదీమాట్లాడుతూ, మానవ హక్కులు నినాదాలు మాత్రమే కాదు, కానీ అది మన విలువల్లో అంతర్భాగంగా ఉండాలి. ఎన్డిఎ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయటానికి కట్టుబడి ఉందని, ఈ సందర్భంలో 'సబ్కా సాత్, సబ్కా వికాస్' యొక్క మంత్రాన్ని హైలైట్ చేసిందని ఆయన అన్నారు. పౌరులకు జీవన నాణ్యత పెంచుతూ గత నాలుగు సంవత్సరాల్లో కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రధాని మోదీ వెల్లడించారు.ఎన్‌హెచ్ఆర్‌సి స్థాపక దినం యొక్క రజతోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 12th, 05:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు జరిగిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సి) స్థాపక దినం యొక్క రజతోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.మనసులో మాట (47 వ సంచిక), ప్రసారణ తేదీ – 26-08-2018
August 26th, 11:30 am
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! యావత్ భారతదేశం ఇవాళ పవిత్రమైన రక్షాబంధనం పండుగను జరుపుకుంటోంది. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకంక్షలు. సోదర, సోదరీమణుల మధ్యన ఉన్న ప్రేమాభిమానాలకీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికీ ప్రతీక ఈ రక్షాబంధనం పండుగ .గుజరాత్ లోని వల్‌సాడ్ లో ఒక జన సభ లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
August 23rd, 12:47 pm
మనం రెండు-మూడు రోజుల తరువాత రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోనున్నాము. నా సోదరీమణులైన మీరంతా, నా కోసం ఒక ఘనమైన రాఖీ ని తీసుకొని ఇక్కడకు వచ్చారు; నేను మీ అందరికీ కృతజ్ఞుడినై వుంటాను. నా దేశం లోని మాతృమూర్తులకు మరియు సోదరీమణులకు అందరికీ తమ తమ ఆశీస్సులను నాపై వర్షించి వారి ఆశీర్వాదాలతో నన్ను కాపాడినందుకుగాను నా హృదయపూర్వక కృతజ్ఞతలను నేను వ్యక్తం చేయదలుస్తున్నాను.వల్‌సాడ్ లోని జుజ్ వా గ్రామం లో ప్రధాన మంత్రి సమక్షంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఇ-గృహప్రవేశాలు; అస్తోల్ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన
August 23rd, 12:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని వల్‌సాడ్ జిల్లా జుజ్ వా గ్రామం లో జరిగిన ఒక పెద్ద జన సభ లో వేలాది ప్రజలతో కలసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం యొక్క లబ్దిదారుల సామూహిక ఇ-గృహప్రవేశాలను వీక్షించారు. ఒక లక్ష కు పైగా గృహాలను రాష్ట్రం లోని 26 జిల్లాలలో విస్తరించిన లబ్ధిదారులకు అప్పగించడం జరిగింది. పలు జిల్లాల్లో లబ్దిదారులను ఒక వీడియో లింక్ ద్వారా ప్రధాన కార్యక్రమానికి జత పరచగా, వారిలో కొద్ది మంది తో ప్రధాన మంత్రి సంభాషించారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కేవలం ఇటుక మరియు మోర్టార్ గురించి కాదు: ప్రధాని మోదీ
June 05th, 09:12 am
ప్రధాన్ శ్రీ నరేంద్ర మోదీ, నేడు వీడియో ద్వారా దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల యొక్క వివిధ లబ్ధిదారులతో ప్రధాన మంత్రి యొక్క వీడియో సంభాషణల సిరీస్లో మూడవది.దేశవ్యాప్తంగా ఉన్న ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 05th, 09:02 am
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లబ్దిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాల పరంపరలో ఈ సమావేశం మూడో సమావేశం.Pt. Deen Dayal Upadhyaya’s Antyodaya is the BJP’s guiding principle: PM Modi
May 10th, 10:03 am
In his interaction with the SC/ST, OBC, Minority and Slum Morcha of the Karnataka BJP through the ‘Narendra Modi Mobile App’, the Prime Minister said that they had a paramount role in connecting directly with people and furthering the party’s reach. Noting that the BJP had the maximum number of MPs from the SC, ST, OBC and minorities communities, he appreciated them for their efforts.కర్నాటక బిజెపికి చెందిన వివిధ మోర్చాలతో చర్చించిన ప్రధాని మోదీ
May 10th, 09:55 am
నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా కర్నాటక బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ, స్లమ్ మోర్చాలతో పరస్పర చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అయ్యేందుకు, పార్టీకి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బిజెపి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ వర్గాల నుంచి ఎంపీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, తమ ప్రయత్నాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi
May 09th, 12:06 pm
Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకోవడంలో మునిగిపోయింది: ప్రధాని మోదీ
May 09th, 12:05 pm
బంగరాప్పెట్లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు గెలుపోటములు గురించి కాదు గాని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే అన్నారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు మాత్రమే వంగి ఉంటారు కాని ప్రజల ఆకాంక్షలను లెక్కచేయరని ఆయన ఆరోపించారు.Congress disrespected our brave Jawans, they are insensitive towards farmers: PM Modi
May 03rd, 01:17 pm
Addressing a public meeting at Kalaburagi, Karnataka PM Narendra Modi said that election in the state was going to decide the future of Karnataka. “It is about the safety of women, the wellbeing of farmers. Do not assume this is only about electing MLAs, it is way beyond that”, said the Prime Minister.Percentage of atrocity on SC and ST people in Gujarat less than national average
May 07th, 06:08 pm
Percentage of atrocity on SC and ST people in Gujarat less than national average